-
తెలంగాణ డీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
-
తుర్కియేలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
పశ్చిమ తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత 6.1గా నమోదైంది. రాత్రి 10:48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కొన్ని భవనాలు దెబ్బతినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.
Tue, Oct 28 2025 09:31 AM -
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 72.34 పాయింట్లు (0.085 శాతం) లాభంతో 84,851.19 వద్ద, నిఫ్టీ 10.05 పాయింట్లు (0.039 శాతం) లాభంతో 25,976.10 వద్ద ముందుకు సాగుతున్నాయి.
Tue, Oct 28 2025 09:25 AM -
నమ్మించి మోసం చేశాడు.. ఎస్ఐ సస్పెండ్
బెంగళూరు: మహిళపై అత్యాచారం ఆరోపణలతో డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సునీల్‌ను సోమవారం నగర పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సస్పెండ్ చేశారు.
Tue, Oct 28 2025 09:22 AM -
పేదలకు చేరువగా న్యాయసేవలు
వనపర్తిటౌన్: పేదలకు న్యాయసేవలు చేరువ చేయడంతో పాటు వారికి అండగా నిలిచేందుకు న్యాయ సేవాధికార సంఽస్థ కృషి చేస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు.
Tue, Oct 28 2025 09:19 AM -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
Tue, Oct 28 2025 09:19 AM -
" />
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగాా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు.
Tue, Oct 28 2025 09:19 AM -
అన్ని దుకాణాలు సిండికేట్లకే..
● స్థానికులదే అగ్రభాగం.. కడప, కర్నూలు వ్యాపారుల భాగస్వామ్యం
● కొత్తవారిని వరించిన లక్కు
Tue, Oct 28 2025 09:19 AM -
‘విశ్రాంత ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలే..’
వనపర్తిటౌన్: విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.యేసేపు ఆరోపించారు. సోమవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Oct 28 2025 09:19 AM -
" />
జిల్లాకు ఏడుగురు ఎంపీడీఓలు
వనపర్తి: ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి ఎంపీడీఓలుగా ఎంపికై న ఏడుగురిని జిల్లాకు కేటాయించారు. సోమవారం స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ యాదయ్య వారికి మండలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Oct 28 2025 09:19 AM -
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
వనపర్తి: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించగా..
Tue, Oct 28 2025 09:19 AM -
'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో)
ప్రముఖ నటులు జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య(Soundarya)ను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Tue, Oct 28 2025 09:16 AM -
కుక్కల దాడిలో 55 గొర్రెల మృతి
● రూ.3 లక్షల నష్టం
● ఆదుకోవాలని బాధిత రైతు వినతి
Tue, Oct 28 2025 09:12 AM -
బాలింత మృతిపై ఆందోళన
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం
● విచారణ జరపాలంటూ ప్రజా సంఘాల డిమాండ్
ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు
Tue, Oct 28 2025 09:12 AM -
శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం
Tue, Oct 28 2025 09:12 AM -
పత్తి విక్రయం ఇక సులువు
● అందుబాటులోకి కపాస్ కిసాన్ యాప్
● స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలు
● రైతులకు ఎంతో మేలంటున్న అధికారులు
Tue, Oct 28 2025 09:12 AM -
ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహం
అనంతగిరి: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Tue, Oct 28 2025 09:12 AM -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
అనంతగిరి: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇప్పటికే పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
Tue, Oct 28 2025 09:12 AM -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్Tue, Oct 28 2025 09:12 AM -
అనంతగిరి జాతరకు వేళాయె..
● 31 నుంచి పెద్ద జాతర
● ఏర్పాట్లు ముమ్మరం
Tue, Oct 28 2025 09:12 AM -
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
యాలాల: అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యంను సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండల పరిధి బషీర్‌మియాతండా శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Oct 28 2025 09:12 AM -
టార్పాలిన్లు అందవు..
● రాయితీపై పంపిణీ చేయని ప్రభుత్వం
● పదేళ్లుగా రైతుల ఎదురుచూపు
● పంటను కాపాడుకోలేక ఇక్కట్లు
● ప్రారంభమైన వరి కోతలు
కష్టాలు తీరవు
Tue, Oct 28 2025 09:12 AM -
నిబంధనలకు విరుద్ధంగా సమీక్ష
బొంరాస్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండల పరిధి బురాన్‌పూర్ గ్రామ ఐక్య పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్(గ్రామ సంఘం–2) అధ్యక్షురాలు భాగ్యమ్మ ఆరోపించారు.
Tue, Oct 28 2025 09:12 AM -
పట్టించుకోని అధికారులు
పసిగట్టేలోపే ప్రమాదం
Tue, Oct 28 2025 09:12 AM
-
తెలంగాణ డీజీపీ ఎదుట బండి ప్రకాశ్ సరెండర్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Tue, Oct 28 2025 10:03 AM -

తెలంగాణలో ఎందులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)
Tue, Oct 28 2025 10:02 AM