-
రాణించిన జైస్వాల్.. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
-
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి
హైదరాబాద్: రాజమండ్రిలో ఇటీవల కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు.
Sun, Aug 09 2026 05:33 PM -
ట్రంప్‌కు ఝలకిచ్చిన బెంజిమిన్ నెతన్యాహు
టెల్ అవీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ షాక్ ఇచ్చారు. గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించిందన్నారు.
Sun, Aug 09 2026 05:15 PM -
దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్‌లో థియేటర్లలో రిలీజైంది.
Sun, Aug 09 2026 05:07 PM -
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్‌లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్‌లో మంచి ప్రాక్టీస్ చేశాడు.
Sun, Aug 09 2026 05:01 PM -
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్.
Sun, Aug 09 2026 04:54 PM -
అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సరైన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయడానికి, వ్యాపార పనుల కోసం, వివాహం చేసుకోవడానికి, తాత్కాలికంగా ఉండడానికి లేదా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేవారికి వేర్వేరు రకాల వీసాలు ఉంటాయి.
Sun, Aug 09 2026 04:53 PM -
తమ చిన్నారి తిరిగి వస్తుందేమోననే ఆశతో..
కాకినాడ: 65 రోజుల కిందట కాకినాడ జిల్లాలోని సీహెచ్ అగ్రహారంలో ఇంటి నుండి వెళ్లి అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లి దండ్రులు నేటికి ఎదురుచూస్తూనే ఉన్నారు.
Sun, Aug 09 2026 04:42 PM -
మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులు విసిరి.. బురద చల్లి రచ్చ రచ్చ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన నేత మమతా బెనర్జీ...
Sun, Aug 09 2026 04:30 PM -
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ, కారునుఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Sun, Aug 09 2026 04:22 PM -
‘బోనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు’
హైదరాబాద్: తెలంగాణ గౌరవానికి బోనాల పండుగ చాలా ప్రత్యేకమైనదని, అటువంటి బోనాల పండుగకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
Sun, Aug 09 2026 04:17 PM -
నల్లబెల్లికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ చిత్ర పటానికి నివాళులు
నల్లబెల్లి: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లికి వచ్చారు. నల్లబెల్లిలో.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
Sun, Aug 09 2026 04:16 PM -
అప్పుడు గుర్తుపట్టేవాళ్లు కాదు.. ఇప్పుడు రోడ్డుపై నడవలేకపోతున్నా
ప్రస్తుతం 'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. వైజాగ్‌లో కనిపించాడు. తన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్‌ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Sun, Aug 09 2026 04:00 PM -
రూ.1.50 లక్షలు పెరిగిన మెజెస్టర్ ధర!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మెజెస్టర్ ధరలను సవరించింది. మే నెలలో లాంచ్ అయిన ఈ కారు ధరలను కంపెనీ పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్లకు (ఆరు-సీటర్, ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్లకు) వర్తిస్తుంది.
Sun, Aug 09 2026 03:59 PM -
2 వేల మందితో పటిష్ఠ బందోబస్తు.. సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని బోనాల సందర్భంగా 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుక
Sun, Aug 09 2026 03:57 PM -
మధ్య తరగతి వాళ్ల భావోద్వేగాలు ఇంత తీవ్రంగా ఉంటాయ్
విదేశాలకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటి వచ్చే క్షణం ప్రతి కుటుంబానికీ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు, జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఆనందం, ఆశ్చర్యం, ప్రేమ కలిసిన అలాంటి సందర్భాలు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
Sun, Aug 09 2026 03:45 PM -
టీమిండియాతో మరిన్ని సిరీస్‌లు.. ఈసీబీ కీలక ప్రకటన
భారత క్రికెట్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) భావిస్తోంది. టీమిండియాతో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఈసీబీ ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా వన్డేల్లో మూడు దేశాల ట్రై-సిరీస్‌లను తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది.
Sun, Aug 09 2026 03:40 PM -
ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్ మహేశ్..!
ప్రిన్స్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఆరాధించే ఈ టాలీవుడ్ హీరో ఈ రోజుతో 51వ వసంతంలోకి అగుడుపెట్టారు.
Sun, Aug 09 2026 03:18 PM -
కెనడా ఓపెన్‌లో సంచలనం.. వరల్డ్ నంబర్ 1 సబలెంకాకు షాక్
కెనడా ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్, నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఆర్యనా సబలెంకా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో రౌండ్లో రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా చేతిలో సబలెంకా ఓటమిపాలైంది.
Sun, Aug 09 2026 03:14 PM
-
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్

Sun, Aug 09 2026 04:40 PM -
జార్ఖండ్ లో ఆగని నిరుద్యోగుల ఆందోళన
జార్ఖండ్ లో ఆగని నిరుద్యోగుల ఆందోళన
Sun, Aug 09 2026 04:28 PM -
ప్రజల తరపున పోరాడుతుంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం..?

Sun, Aug 09 2026 03:58 PM -
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?

Sun, Aug 09 2026 03:37 PM -
నువ్వేం మంత్రివయ్యా! పేకాటలో గెలిస్తే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తారా..?

Sun, Aug 09 2026 03:25 PM -
ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ
ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ
Sun, Aug 09 2026 03:12 PM
-
రాణించిన జైస్వాల్.. సిరాజ్ మెరుపులు.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Sun, Aug 09 2026 05:43 PM -

Sun, Aug 09 2026 03:14 PM -