‘పొలిమేర 3’లో అర్జున్ విశ్వరూపం చూశారా? | polimera 3 arjun veeravi entry | Sakshi
Sakshi News home page

‘పొలిమేర 3’లో అర్జున్ విశ్వరూపం చూశారా?

Nov 9 2026 9:10 PM | Updated on Nov 9 2026 9:20 PM

polimera 3 arjun veeravi entry

‘మా ఊరి పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న ‘వీరావి’ పాత్రకు సంబంధించిన ఎపిక్ థీమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఫ్రమ్ రేజ్ టు రోర్’ అంటూ ఈ ప్రత్యేక అప్‌డేట్‌ను ప్రకటించింది.

అర్జున్ పాత్రకు సంబంధించిన ఈ గ్లింప్స్‌ ఆసక్తిని పెంచుతోంది. మొదటి రెండు భాగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈసారి కథలోకి అర్జున్ సర్జా వంటి సీనియర్ నటించడం ఇంతటి ఆసక్తి నెలకొంది. 

ఇదీ చదవండి: నేను హీరోయిన్‌గా అమ్మకి ఇష్టం లేదు.. సర్జరీ చేసుకున్నా..: జాన్వీ కపూర్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement