విశ్వక్ సేన్ కొత్తసినిమా.. క్రేజీ సాంగ్‌ రిలీజ్‌ | Vishwak Sen ENE Repeat Mithwa Lyrical Video Song | Sakshi
Sakshi News home page

Vishwak Sen ENE Repeat : విశ్వక్ సేన్ కొత్తసినిమా.. క్రేజీ సాంగ్‌ రిలీజ్‌

Nov 9 2026 4:23 PM | Updated on Nov 9 2026 4:28 PM

Vishwak Sen ENE Repeat Mithwa Lyrical Video Song

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఈఎన్ఈ రిపీట్(ఈ నగరానికి ఏమైంది రిపీట్‌). 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.  ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ ఆకట్టుకుంది.  

తాజాగా ఈసినిమా నుంచి యూత్‌ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘మిత్వా.. మిత్వా అంటే సాంగ్‌కి భరద్వాజ్‌ లిరిక్స్‌ అందించగా.. వివేక్‌ సాగర్ సంగీతం సమకూర్చారు. కాగా ఈ సినిమాలో శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను ఇతర పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: బొద్దుగా..లావుగా ఉండేవాడిని.. అలా కాకుండా ఉంటే: ఎన్టీఆర్‌ )

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement