-
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు.
-
నిబంధనల అమలులో తేడా
బత్తలపల్లి: మండల కేంద్రమైన బత్తలపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసుల పక్షపాత వైఖరి బట్టబయలైంది. వినాయక నిమజ్జనోత్సవంలో బుధవారం రాత్రి అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి.
Fri, Sep 18 2026 12:15 AM -
పోలీసు లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
పుట్టపర్తి: చత్తీస్‌గఢ్‌లో వీరమరణం పొందిన జవాన్ సుబ్బిరెడ్డి భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు పూర్తిచేశారు. వివరాలు.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో సుబ్బిరెడ్డి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ గాయపడటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
Fri, Sep 18 2026 12:15 AM -
ఆదాయ వనరులను పెంపొందించుకోండి
పుట్టపర్తి అర్బన్: గ్రామీణ మహిళలు డ్వాక్రా రుణాలను తీసుకొని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని డీఆర్డీఏ పీడీ నరసయ్య పేర్కొన్నారు.
Fri, Sep 18 2026 12:15 AM -
సమష్టిగా కృషి చేద్దాం.. విజయం సాధిద్దాం
● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
Fri, Sep 18 2026 12:15 AM -
" />
వ్యక్తిపై కత్తితో దాడి
Fri, Sep 18 2026 12:15 AM -
అనుమతి లేకుండా.. యథేచ్ఛగా..
● అక్రమంగా బైరెటీస్ రవాణా
● వాహనాల స్వాధీనం
● పోలీసుల పాత్రపై పలు అనుమానాలు
Fri, Sep 18 2026 12:15 AM -
పేదల గుడిసెలు అగ్నికి ఆహుతి
● కట్టుబట్టలతో మిగిలిన
గిరిజన కుటుంబాలు
Fri, Sep 18 2026 12:15 AM -
లాడ్జికి తీసుకెళ్లి భార్య హత్య
● దొడ్డబళ్లాపురంలో కిరాతక భర్త
Fri, Sep 18 2026 12:15 AM -
లంచగొండి అనకొండ పట్టివేత
హుబ్లీ: భూమి దస్తావేజులను సవరించేందుకు రూ.50 లక్షల భారీ లంచం తీసుకుంటున్న ధార్వాడ తహసీల్దార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ధార్వాడ కేసీడీ కళాశాల వద్ద జరిగింది. తహసీల్దార్ సచ్చిదానంద కుసనూరు చిక్కాడు.
Fri, Sep 18 2026 12:15 AM -
యువతి అపహరణకు యత్నం
దొడ్డబళ్లాపురం: రాజస్థాన్‌లో ప్రేమ వివాహం చేసుకుని బెంగళూరులో భర్తతో కలిసి జీవిస్తున్న యువతిని ఆమె కుటుంబీకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని యువతిని కాపాడిన సంఘటన బుధవారం రాత్రి బెంగళూరులోని మాగడి రోడ్డులో జరిగింది.
Fri, Sep 18 2026 12:15 AM -
రాజధానిలో స్మార్ట్ పార్కింగ్
బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికే పరిధిలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే జయనగరలో ఏఐ సెన్సార్ల ఆధారిత పార్కింగ్ వ్యవస్థను అమలు చేస్తామని, ఇందుకు ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని కమిషనర్ కేఎన్.రమేశ్ తెలిపారు.
Fri, Sep 18 2026 12:15 AM -
తీర ప్రాంత ప్రగతికి కిరీటం!
శివాజీనగర: తీరప్రాంత జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ నేతృత్వంలో శుక్రవారం మంగళూరు నగరంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది.
Fri, Sep 18 2026 12:15 AM -
నా మాట ఎవరు వింటారు?
● సిద్దరామయ్య నిర్వేదం
Fri, Sep 18 2026 12:15 AM -
జెడ్పీ విభజన
వడివడిగాFri, Sep 18 2026 12:15 AM -
సత్యదేవుని ఆలయంలో ఐదుగురికి పదోన్నతి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఈవో నల్లం సూర్యచక్రధరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
Fri, Sep 18 2026 12:15 AM -
వెన్నుపోటు పార్టీ వంచనపై ˘ బీసీ గర్జన పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించే బీసీ గర్జన మహాసభను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులు కోరారు.
Fri, Sep 18 2026 12:15 AM -
కాకినాడలో విమానయాన ఇంధనం ఉత్పత్తి!
కాకినాడ రూరల్: విమానయాన ఇంధనం ఉత్పత్తి కాకినాడలో చేపట్టేందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
Fri, Sep 18 2026 12:15 AM -
పచ్చ పార్టీలో వర్గపోరు
టీడీపీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. ఇప్పటికే సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గగా... కొత్త నాయకులు తెరపైకి వచ్చారు. అధ్యక్షులూ మారారు.
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో
Fri, Sep 18 2026 12:15 AM -
ఘనంగా విశ్వకర్మ జయంతి
ప్రశాంతి నిలయం: దేవశిల్పిగా, వాస్తుశిల్పి, శిల్పశాస్త్రానికి ప్రేరణగా ప్రసిద్ధి చెందిన భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Fri, Sep 18 2026 12:15 AM -
కరువు.. గుండెచెరువు
మడకశిర రూరల్/అమరాపురం: తీవ్ర వర్షాభావం...పాలకుల ముందుచూపులేని తనం రైతులకు శాపంగా మారింది. గత ఏడాది భారీ వర్షాలు కురిసినా కనీసం చెరువులు కూడా నింపకపోవడంతో ఈసారి భూగర్భజలమట్టం భారీగా పడిపోయింది. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయాయి.
Fri, Sep 18 2026 12:15 AM -
మత్తు మందిచ్చి మంగళసూత్రం చోరీ
ధర్మవరం: రైలులో ప్రయాణిస్తున్న దంపతులకు మత్తు మందు ఇచ్చిన ఓ మహిళ 50 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని అపహరించింది. గురువారం స్థానిక ఆర్పీఎఫ్ స్టేషన్లో సీఐ నాగేశ్వరరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
Fri, Sep 18 2026 12:15 AM -
నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా..
కొణిజర్ల: పని ముగించుకుని కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఓ పెయింటర్ మృతి చెందాడు. మండలంలోని పెద్దగోపతికి చెందిన కొమ్ము శివకృష్ణ(35) ఖమ్మంలో పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
Fri, Sep 18 2026 12:15 AM -
వెదురు.. బెదురు లేకుండా!
● కొన్నేళ్ల క్రితమే అటవీ వృక్షజాతి జాబితా నుంచి తొలగింపు ● సాగు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేత ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నేడు ‘ప్రపంచ వెదురు దినోత్సవం’Fri, Sep 18 2026 12:15 AM -
బలి తీసుకున్న అప్పులు
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాస్ కలుపు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగి.. ఆ తర్వాత తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించిన విషయం విదితమే. ఘటనలో శ్రీనివాస్, ఆయన కుమార్తె లాస్య మృతి చెందగా..
Fri, Sep 18 2026 12:15 AM

Fri, Sep 18 2026 11:47 AM -