-
ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది.
-
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Wed, Jun 11 2025 08:25 PM -
కమిషనరేట్‌లో భారీగా పెరిగిన మహిళా అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగంలో మహిళా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీ ఆపై స్థాయిలో పోస్టుల సంఖ్య 27 ఉండగా వీటిలో ఆరు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 21 పోస్టుల్లో పది మంది ఉమెన్ ఆఫీసర్లు ఉన్నారు.
Wed, Jun 11 2025 08:17 PM -
సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్.. తెల్లముఖం వేసిన హెడ్! వీడియో
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ అద్బుత క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సంచలనాత్మక క్యాచ్‌తో వెర్రీన్ పెవిలియన్‌కు పంపాడు.
Wed, Jun 11 2025 08:15 PM -
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2025 ఫలితాలు విడుదల
సాక్షి,ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలు బుధవారం (జూన్11)న యూపీఎస్సీ విడుదల చేసింది.
Wed, Jun 11 2025 08:13 PM -
నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు.
Wed, Jun 11 2025 08:04 PM -
తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే?.. కాసేపట్లో అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త మంత్రులకు శాఖలు ఖరారైనట్లు తెలుస్తోంది. వివేక్ వెంకటస్వామికి న్యాయ, కార్మిక, క్రీడా శాఖ..
Wed, Jun 11 2025 08:01 PM -
కళ్లు బైర్లు కమ్మేలా.. కాళేశ్వరం ఈఈ అక్రమాస్తులు అన్ని కోట్లా..
సాక్షి,హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కేసులో నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Wed, Jun 11 2025 07:51 PM -
ఆ జట్టు నుంచి పిలుపు.. ఇంగ్లండ్‌కు వెళ్లనున్న తిలక్ వర్మ
టీమిండియా సూపర్ స్టార్, హైదరాబాదీ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు తిలక్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) బుధవారం తెలిపింది.
Wed, Jun 11 2025 07:44 PM -
యూట్యూబ్‌లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొద్దని చెప్పా: దిల్ రాజు
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (
Wed, Jun 11 2025 07:33 PM -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది.
Wed, Jun 11 2025 07:10 PM -
పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్
సాక్షి,విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ లభించింది. పీఎస్ఆర్కు జిల్లా అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Wed, Jun 11 2025 07:07 PM -
జగన్‌ను జనంలో తిరగనివ్వకూడదనే బాబు సర్కార్ టార్గెట్: వైఎస్సార్సీపీ
సాక్షి, ఒంగోలు: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియో
Wed, Jun 11 2025 07:04 PM -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
Wed, Jun 11 2025 06:55 PM -
బిగ్‌బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది.
Wed, Jun 11 2025 06:54 PM -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు.
Wed, Jun 11 2025 06:47 PM -
‘డైవర్షన్ పాలిటిక్స్‌కి మహిళలను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Wed, Jun 11 2025 06:38 PM -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది.
Wed, Jun 11 2025 06:37 PM -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, Jun 11 2025 06:29 PM -
సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Wed, Jun 11 2025 06:04 PM
-
కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్

Wed, Jun 11 2025 07:02 PM -
మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్
మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్
Wed, Jun 11 2025 06:54 PM -
నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం

Wed, Jun 11 2025 06:17 PM -
Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు

Wed, Jun 11 2025 06:12 PM
-
ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది.
Wed, Jun 11 2025 09:00 PM -

Wed, Jun 11 2025 06:04 PM -
కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
Wed, Jun 11 2025 07:02 PM -
మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్
మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్
Wed, Jun 11 2025 06:54 PM -
నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం
నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం
Wed, Jun 11 2025 06:17 PM -
Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు
Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు
Wed, Jun 11 2025 06:12 PM -
ఫ్రెండ్ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ హంగామా (ఫొటోలు)
Wed, Jun 11 2025 07:02 PM