-
రామంతాపూర్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
సారాకు సానియా సలహా.. అర్జున్ టెండుల్కర్ రియాక్షన్ వైరల్!
కుమారుడి నిశ్చితార్థ వేడుకతో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుటుంబం ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌కు..
Mon, Aug 18 2025 12:18 PM -
రామంతాపూర్‌లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనలకు దిగారు.
Mon, Aug 18 2025 12:15 PM -
‘ధర్మస్థళ తవ్వకాల’పై మరికాసేపట్లో ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో..
Mon, Aug 18 2025 12:04 PM -
'ప్రతి రోజు చెబుతా'.. ట్రోలర్స్‌కు జాన్వీకపూర్ స్ట్రాంగ్ కౌంటర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కనిపించనుంది. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Mon, Aug 18 2025 12:04 PM -
భర్త వద్ద ప్రియుడితో చిట్టీలు వేయించిన భార్య..!
వరంగల్ జిల్లా : వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడంతో భర్తపై హత్యాయత్నం చేయించిన ఘటనలో భార్యతోపాటు ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు.
Mon, Aug 18 2025 12:03 PM -
బడ్జెట్ కార్లపై రూ.80,000 వరకు రాయితీ?
ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ మందగించడంతో వాహన తయారీదారులు, డీలర్లు ఈ పండుగ సీజన్లో ఆఫర్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Mon, Aug 18 2025 12:02 PM -
టెకీకి భారీ ఊరట, కంపెనీకి షాకిచ్చిన కోర్టు
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
Mon, Aug 18 2025 12:01 PM -
నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు ఇలా..సమాచారంMon, Aug 18 2025 12:01 PM -
గ్రంథాలయాల సేవలను మెరుగుపర్చేందుకు కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
అంతిరెడ్డి రాజిరెడ్డి
Mon, Aug 18 2025 12:01 PM -
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేక కోచింగ్ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు.
Mon, Aug 18 2025 12:01 PM -
అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
● ఇళ్ల మధ్య పొదలతో ఇబ్బందులు
● నిలుస్తోన్న వర్షపు నీరు
● సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం
Mon, Aug 18 2025 12:01 PM -
అంబులెన్సులో ప్రసవం
పెర్కిట్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవిత ఆదివారం 108 అంబులెన్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మచ్చర్లకు చెందిన రవిత ఆదివారం కాన్పు నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు.
Mon, Aug 18 2025 12:01 PM -
ఆదాయ మార్గాలపై దృష్టి
బాన్సువాడ: మున్సిపల్ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 10,122 గృహాలు.. 1,223 కమర్షియల్, వాణిజ్య, వ్యాపార దుకాణాలున్నాయి.
Mon, Aug 18 2025 12:01 PM -
అ‘పూర్వ’ సమ్మేళనం
మోర్తాడ్/ నిజామాబాద్ అర్బన్: మోర్తాడ్ ఉన్నత పాఠశాలలో 1980–81కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత నాటి మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు.
Mon, Aug 18 2025 12:01 PM -
ఇటువడి.. అటుజడి
● కొనసాగుతున్న వర్షం
● పెరుగుతున్న వరద
● ముంపు బారిన వరి చేలు
● లంకల్లో ప్రజలు బిక్కుబిక్కు
ఆగని వానలు
Mon, Aug 18 2025 12:01 PM -
పులసా.. గోదారంటే అలుసా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే నా సామిరంగా.. సముద్రం నుంచి పులస లగెత్తుకు రావాల్సిందే. వెంటనే పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’ అంటుంటారు గోదావరి జిల్లాల వాసులు.
Mon, Aug 18 2025 12:01 PM -
సమాజ సేవకు అరుదైన గౌరవం
రావులపాలెం: సమాజ సేవలో తరిస్తున్న శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థకు రాజ్‌భవన్ గుర్తింపుతో అరుదైన గౌరవం లభించింది. ఆ సంస్థ ప్రెసిడెంట్ గొలుగూరి సతీష్‌రెడ్డి, సభ్యుడు సోమిరెడ్డిలు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నుంచి అభినందనలు అందుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Mon, Aug 18 2025 12:01 PM -
కలిసొచ్చిన ముహూర్తం
● కడియపులంక పూల మార్కెట్‌కు కళ
● ఆకాశాన్నంటిన ధరలు
● బంతి కిలో రూ.150
Mon, Aug 18 2025 12:01 PM -
లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు.
Mon, Aug 18 2025 12:01 PM -
" />
లంకల్లో భయం.. భయం
పి.గన్నవరం: గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని లంక గ్రా మాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. వశిష్ట, వైనతేయ నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అ రిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
Mon, Aug 18 2025 12:01 PM -
" />
విలసలే లేవు.. ఇక పులసలెక్కడివి?
సముద్రంలో విలసలు గోదావరికి వస్తేనే కదా పులసలుగా మారేది. ఇప్పుడు సముద్రం నుంచి గోదావరి వైపు అసలు విలసలే రావడం లేదు. ఒకప్పుడు జూలై వచ్చిందంటే అర్ధరాత్రి వేటకు వెళ్తే తెల్లారేసరికి 10, 15 పులసలతో తిరిగొచ్చే వాళ్లం. ఇప్పుడు ఒకట్రెండు కూడా దొరకడమే గగనమైపోతోంది.
Mon, Aug 18 2025 12:01 PM
-
చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ నాయకులు
చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ నాయకులు
Mon, Aug 18 2025 12:22 PM -
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
LCU లోకి సమంత అడుగు పెట్టనుందా..?
Mon, Aug 18 2025 12:09 PM -
Kethireddy Pedda Reddy: కేస్తులకు నేను భయపడే వ్యక్తిని కాదు...

Mon, Aug 18 2025 12:05 PM
-
రామంతాపూర్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లోని రామంతాపూర్ విద్యుదాఘాతానికి గురై ఆరుగురు యువకులు మృతి చెందటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Mon, Aug 18 2025 12:25 PM -