-
బంపర్ ఆఫర్.. వైన్ కొంటే బీర్ ఉచితం
సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్‌గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు.
-
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ మూవీ చేశా.. హీరో నిఖిల్
'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం అందుకున్న హీరో నిఖిల్ మరో భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్వయంభు'.
Wed, Feb 11 2026 02:02 PM -
అతను నా నెంబర్ కోసం రూ.20 ఖర్చు చేశాడు: సురేఖ వాణి కూతురు
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమె ఇన్‌స్టాలో ఏదైనా పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆమె అందాన్ని పొగుడుతూ పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తుంటారు.
Wed, Feb 11 2026 02:02 PM -
భారత్‌లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య సాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది.
Wed, Feb 11 2026 01:48 PM -
మనిషిని చంపే శక్తి ఉన్న కొమ్ముకోణం చేప?
పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్‌కు తీసుకువచ్చారు.
Wed, Feb 11 2026 01:40 PM -
‘అస్థిరత దిశగా ప్రపంచం’: రాహుల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక ప్రసంగం చేశారు.
Wed, Feb 11 2026 01:37 PM -
ఒంటరిగానే గెలుస్తాం.. స్టాలిన్
తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Wed, Feb 11 2026 01:34 PM -
'స్వయంభు' పవర్ఫుల్ టీజర్ చూశారా?
నిఖిల్ హీరోగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘స్వయంభు’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు. పోరాట యోధుడిగా నిఖిల్ దుమ్మురేపాడు.
Wed, Feb 11 2026 01:21 PM -
అంతర్జాతీయ మోడల్‌గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..
ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఫ్యాషన్ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్‌లో మంచి సక్సెస్‌ని అందుకున్నాడు.
Wed, Feb 11 2026 01:20 PM -
ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి వైదొలగడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంది.
Wed, Feb 11 2026 01:10 PM -
మోక్ష మార్గం.. శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు.
Wed, Feb 11 2026 01:10 PM -
ముంబై మేయర్‌గా రీతూ తావ్డే ఏకగ్రీవం
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Wed, Feb 11 2026 01:05 PM -
పావలా విలువ లేని ట్రోల్స్.. 'అల్లు అర్జున్'పై విమర్శల దాడి
అల్లు అర్జున్.. తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్‌ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైమ్‌లోనే తట్టుకుని నిలబడ్డాడు.
Wed, Feb 11 2026 01:00 PM -
దృశ్యం 3లో ప్రకాశ్ రాజ్.. కానీ!
ఈ మధ్య ప్రకాశ్ రాజ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది.
Wed, Feb 11 2026 12:47 PM -
అమెరికా ఒప్పందంలో కీలక మార్పులు
న్యూఢిల్లీ: భారత దౌత్య వ్యూహానికి మరో భారీ విజయం దక్కింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ షీట్’లో తాజాగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Wed, Feb 11 2026 12:43 PM -
వైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన సభ
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని..
Wed, Feb 11 2026 12:43 PM
-
తప్పు చేశాం.. నేతల కళ్ళల్లో పశ్చాత్తాపం
తప్పు చేశాం.. నేతల కళ్ళల్లో పశ్చాత్తాపం
Wed, Feb 11 2026 01:37 PM -
అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు.. MLC కల్పలత రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Wed, Feb 11 2026 01:23 PM -
జనాలు నిలబడి చూస్తున్నారంతే! శ్రీ హాన్ చేసిన పనికి సెల్యూట్...

Wed, Feb 11 2026 01:14 PM -
భక్తులకు లాఠీ దెబ్బలు.. మేధావులకు బెదిరింపులు

చుక్క పాలు లేకుండా పెరుగు.. ఎంత దారుణం..!

Wed, Feb 11 2026 01:08 PM -
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Wed, Feb 11 2026 01:03 PM -
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
Wed, Feb 11 2026 12:55 PM -
అసెంబ్లీ నుంచి వాక్ అవుట్.. YSRCP నేతల రియాక్షన్

Wed, Feb 11 2026 12:52 PM
-
బంపర్ ఆఫర్.. వైన్ కొంటే బీర్ ఉచితం
సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్‌గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు.
Wed, Feb 11 2026 02:04 PM -

Wed, Feb 11 2026 12:52 PM -
నిఖిల్ 'స్వయంభు' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
Wed, Feb 11 2026 01:16 PM