-
నయా భూ దందా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నయా భూ దందా వెలుగులోకి వచ్చింది. ఎవరికీ పట్టని హౌ జింగ్‌బోర్డు స్థలాలపై గురిపెట్టిన కబ్జారాయుళ్లు గుట్టుగా దందా కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను కబ్జాకు పెడుతున్నారు.
-
రైతులకు తప్పని యూరియా తిప్పలు
చిగురుమామిడి(హుస్నాబాద్): రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఆదివారం మండలంలోని రేకొండ గ్రామంలో యూరియా కోసం బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచి మహిళలు, రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు.
Mon, Aug 18 2025 06:17 AM -
వెన్నుచూపని వీరుడు పాపన్న
Mon, Aug 18 2025 06:17 AM -
సైక్లింగ్‌తో పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను భాగం చేసుకుంటే సమాజ శ్రేయస్సుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ బుర్ర మధుసూదన్‌రెడ్డి అన్నారు.
Mon, Aug 18 2025 06:17 AM -
బెంగళూరు ఫాక్స్‌కాన్ ప్లాంట్ షురూ
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ బెంగళూరులోని తన యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. స్వల్ప స్థాయిలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ఆరంభించింది.
Mon, Aug 18 2025 06:16 AM -
గుంటూరు
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఇంజినీరింగ్‌కు ఫుల్ డిమాండ్ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ● ఉమ్మడి గుంటూరు జిల్లాలోని
ఇంజినీరింగ్ సీట్లు దాదాపు భర్తీ
● 36 కాలేజీల్లో తొలి విడత
Mon, Aug 18 2025 06:15 AM -
టీడీపీలో ‘చైర్మన్’ చిచ్చు
● సొసైటీ చైర్మన్ పదవిని విక్రయించిన
షాడో ఎమ్మెల్యేపై తమ్ముళ్ల వీరంగం
● గుంటూరు ఎంపీ కార్యాలయంలో
అసంతృప్త నేతలతో రాజీ చర్చలు
Mon, Aug 18 2025 06:15 AM -
క్షణంలో జీవ‘కళ’ ఉట్టిపడేలా..!
చిన్ననాటి నుంచే ఆసక్తి
వినియోగదారులు మెచ్చేలా...
Mon, Aug 18 2025 06:15 AM -
" />
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.
Mon, Aug 18 2025 06:15 AM -
మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’
సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం
ఉద్యోగుల ప్రయోజనాలకు గండి
జీజీహెచ్‌కు జనవరిలో
వచ్చిన ఫైల్.. జూలై నెలలో ప్రత్యక్షం
క్రమశిక్షణ చర్యలకు
Mon, Aug 18 2025 06:15 AM -
సర్కారు తీరుతో ముంపు సమస్య
● కొండవీటి వాగు ఆధునికీకరణ
వదిలేసి ‘ఎత్తిపోతల’ అమలు తగదు
● వర్షాలు ఆగిన 5 రోజులకు
కూడా ముంపులోనే పంట పొలాలు
Mon, Aug 18 2025 06:15 AM -
యూటీఎఫ్ కార్యాలయంలో సమైక్యత సదస్సు
లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడారని ప్రముఖ చరిత్రకారులు, కళా రత్న అవార్డు గ్రహీత నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో ఆదివారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమం నాటి త్యాగాలు..
Mon, Aug 18 2025 06:15 AM -
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆదివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి.
Mon, Aug 18 2025 06:15 AM -
ఇంకా ఇన్స్పైర్ కాలేదు!
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో..
Mon, Aug 18 2025 06:15 AM -
" />
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం..
పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గతంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీని ప్రకారం వరుసగా రెండు దఫాలు ఒకేలా రిజర్వేషన్ అమలు చేసేలా చట్టం చేశారు.
Mon, Aug 18 2025 06:15 AM -
" />
నేడు రెండో వార్షికోత్సవం
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నందీశ్వరుడికి ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు.
Mon, Aug 18 2025 06:15 AM -
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు.
Mon, Aug 18 2025 06:15 AM -
వేతన వెతలు
తిర్యాణి: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు రిసోర్స్ టీచర్ (సీఆర్టీ)లకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉపాధ్యాయులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్నా నెలనెల జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.
Mon, Aug 18 2025 06:15 AM -
" />
కై రిగూడలో తీజ్ సంబరాలు
రెబ్బెన: మండలంలోని కై రిగూడలో బంజారా, లంబాడా ప్రజలు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని పెళ్లి కాని యువతులు గత 9 రోజులుగా అత్యంత నియమనిష్టతలతో తీజ్ బుట్టలకు నీళ్లు పోస్తూ పూజలు చేయగా ఆదివారం తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Mon, Aug 18 2025 06:15 AM -
" />
నిండుకుండలా పీపీరావు ప్రాజెక్టు
దహెగాం: ఇరవై రోజుల క్రితం నీరు లేక వెలవెల బోయిన ప్రాజెక్టులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరి కళకళలాడుతున్నాయి. మండలంలోని కల్వాడ సమీపంలో ఉన్న పీపీరావు ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
Mon, Aug 18 2025 06:15 AM -
ఆయకట్టు అగమ్యగోచరం!
మరమ్మతు చేపట్టాలి
భారీ వర్షంతో గండి పడిన వట్టివాగు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టు అధికారులకు సరై న అవగాహన లేకపోవడంతో అవసరమైన ఆయకట్టుకు నీరివ్వడం లేదు. సా గు లేని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
Mon, Aug 18 2025 06:15 AM -
‘టీఎల్ఎం’ మేళాకు వేళాయె
కెరమెరి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చి ఆశించిన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
Mon, Aug 18 2025 06:15 AM -
ఆయిల్‌పామ్‌కు పందుల బెడద
ఈచిత్రంలో కనిపిస్తున్న పెంచికల్పేట్ గ్రామానికి చెందిన రైతు పేరు శ్రీనివాస్‌రెడ్డి. గన్నారం శివారులో సుమారు 13 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశాడు. ప్రస్తుతం పంట కాత దశలో ఉంది.
Mon, Aug 18 2025 06:15 AM -
సమస్య పరిష్కారంలో అధికారులు విఫలం
కాగజ్‌నగర్‌టౌన్: పోడు భూముల సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు అత్యుత్సాహంతో పోడు రగడ జఠిలమైందన్నారు.
Mon, Aug 18 2025 06:15 AM -
డిస్టెన్స్, ఆన్లైన్లో హెల్త్‌కేర్, అనుబంధ కోర్సుల నిలిపివేత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో హెల్త్‌కేర్, అనుబంధ ప్రోగ్సామ్స్‌ను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓఎల్‌డీ), ఆన్లైన్ మోడ్‌లో అందించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిష
Mon, Aug 18 2025 06:13 AM