సంక్రాంతి ఎఫెక్ట్‌.. పంతంగి, కూకట్‌పల్లిలో​ ఫుల్‌ ట్రాఫిక్‌ | Sankranti festival rush traffic on Hyderabad-Vijayawada Highway | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ఎఫెక్ట్‌.. పంతంగి, కూకట్‌పల్లిలో​ ఫుల్‌ ట్రాఫిక్‌

Jan 9 2026 9:35 PM | Updated on Jan 9 2026 9:35 PM

Sankranti festival rush traffic on Hyderabad-Vijayawada Highway

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.

దీంతో, కూకట్‌పల్లి-మియాపూర్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌, కార్లతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్‌ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement