క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహం మార్చి 5వ తేదీన ముంబైలో అట్టహాసంగా జరగనుంది.
ఈ వేడుకకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు జామ్‌నగర్‌లో గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఏర్పాటు చేశారు.


