-
మొబైల్ ఫోన్ల తయారీ @ 75 బి.డాలర్లు
మొబైల్ ఫోన్లకు తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) దన్నుతో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ఆఖరు నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది.
-
రాహుల్ వద్దకు కర్ణాటక పంచాయితీ.. సిద్దరామయ్యా ప్లాన్ అదేనా?
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో సీఎం మార్పు అంటూ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..
Wed, Jan 14 2026 10:46 AM -
'మన శంకరవరప్రసాద్ గారు' రెండురోజుల కలెక్షన్స్
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మార్క్ ఏంటో చూపుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డే రూ. 84 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Wed, Jan 14 2026 10:46 AM -
Thailand: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్..22 మంది మృతి
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో నేటి(బుధవారం) ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథానీ వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలుపై భారీ క్రేన్ ఒక్కసారిగా తెగిపడింది.
Wed, Jan 14 2026 10:43 AM -
ఎయిర్ ఇండియా కొత్త డ్రీమ్‌లైనర్
టాటా గ్రూప్ ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఇండియా, ఫిబ్రవరి నుంచి కొత్త బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని అంతర్జాతీయ వాణిజ్య సేవలకు ఉపయోగించనుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లో చేరిన తొలి డ్రీమ్‌లైనర్ ఇదే.
Wed, Jan 14 2026 10:39 AM -
ఇంటి వంటకు బ్రేక్.. నగరాన్ని నడుపుతున్న కర్రీ పాయింట్లు
విజయనగరం గంటస్తంభం: విజయనగరం పట్టణ జీవనం రోజురోజుకూ వేగం పుంజుకుంటోంది.
Wed, Jan 14 2026 10:34 AM -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది.
Wed, Jan 14 2026 10:32 AM -
" />
ఆచారాలు కొనసాగిస్తున్నాం
మా పూర్వీకుల నుంచి గుండవల్లిపేటలోనే నివసిస్తున్నాం. చాలా ఏళ్లుగా పూర్వీకులు చూపిన బాటలోనే నడుస్తున్నాం. ఈ ప్రాంతంలో మాలాంటి వేషధారణ ఇంకెవరూ వేయరు. సొంతంగా మాకు భూములు లేవు. ఈ వేషధారణతో పాటు కూలి పనులకు వెళ్తుంటాం. – ఆవల జగన్నాథం
Wed, Jan 14 2026 10:32 AM -
పండగ వేళ పందేలు వద్దు
శ్రీకాకుళం క్రైమ్ : రానున్న సంక్రాంతి పండగను జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, పేకాట, కోడిపందాలు, పిక్కాట, జూదం, బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Wed, Jan 14 2026 10:32 AM -
అచెంచుల విశ్వాసంతో..
● ఏటా కొండ దేవతకు పూజలు
● ఆచారాన్ని కొనసాగిస్తున్న చెంచులు
● ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి
నరసన్నపేట:
Wed, Jan 14 2026 10:32 AM -
పుడమి తల్లికి ప్రేమతో..
● సంక్రాంతి వేళ.. ధాన్యలక్ష్మి పూజ
● పాతరకు పూజలు చేస్తున్న అన్నదాతలు
Wed, Jan 14 2026 10:32 AM -
వారికి సేవాక్రాంతి
● అందరికీ సంక్రాంతి● వృద్ధులకు, అనాథలకు వస్త్రదానం
● అనాథ శరణాలయాలకు నిత్యావసర
సరుకులు
● సంస్థల పేరుతో కొందరు..
Wed, Jan 14 2026 10:32 AM -
రథసప్తమికి సామాన్యులకే పెద్దపీట
శ్రీకాకుళం పాతబస్టాండ్: రథసప్తమి ఉత్సవాల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు.
Wed, Jan 14 2026 10:32 AM -
పీపీపీ విధానంపై నిరసన తెలపండి
● ఉత్తర్వుల కాపీలను భోగి మంటల్లో వేయండి
● వైఎస్సార్ సీపీ శ్రేణులకు
ధర్మాన కృష్ణదాస్ పిలుపు
Wed, Jan 14 2026 10:32 AM -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పర్లాకిమిడి: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మఝి మంగళవారం వర్చువల్‌గా పలు అభివృద్ధి పథకాలకు, ఎనిమిది రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
Wed, Jan 14 2026 10:30 AM -
భూగర్భ జలాలు తోడేసే పరిశ్రమ మాకొద్దు
రణస్థలం:
Wed, Jan 14 2026 10:30 AM -
పర్లాకిమిడిలో ‘పోలాకి’ సందడి
పర్లాకిమిడి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన పర్లాకిమిడి వాసి పోలాకి విజయ్ను చిరంజీవి అభిమాన సంఘం నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పట్టణంలో జయా మహాల్లో రిలీజైన ఈ సినిమాను వీక్షించేందుకు మంళవారం విజయ్ వచ్చారు.
Wed, Jan 14 2026 10:30 AM -
రథసప్తమి వేడుకలకు విరాళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న అరసవల్లి రథసప్తమి వేడుకలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని, ఈ విరాళాలను భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఉత్సవాల బ్రాండింగ్ కోసం వినియోగిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్
Wed, Jan 14 2026 10:30 AM -
భూగర్భ జలాలను కాపాడుకుందాం
రాయగడ: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బిజు పట్నాయక్ కళ్యాణ మండపంలో మంగళవారం పాణి పంచాయతీ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Wed, Jan 14 2026 10:30 AM -
ఆర్మీ జవాన్ మృతి
జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన ఆర్మీజవాన్ జుత్తు వెంకటరమణ(37) గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్‌లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. మూడు రోజులు క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు.
Wed, Jan 14 2026 10:30 AM -
సాగునీరు అందించేందుకు కృషి
● సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలి
● పాని పంచాయతీ పక్షోత్సవాల ముగింపులో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి
Wed, Jan 14 2026 10:30 AM -
పండగ పూట ఇవేం పనులు!
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగర అభివృద్ధి పనులు కూటమి నేతలకు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్లకు సంక్రాంతి సమయంలో మాత్రమే గుర్తుకురావడం పరిపాటిగా మారింది.
Wed, Jan 14 2026 10:30 AM -
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే బాహిణీపతి
జయపురం : అస్వస్థతకు గురై కొద్ది నెలలుగా చికిత్స పొందిన జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఎట్టకేలకు కోలుకున్నారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్డొన్నారు.
Wed, Jan 14 2026 10:30 AM -
ఆధునిక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలి
మల్కన్‌గిరి: రైతులు ఆధునికీ పద్ధతుల్లో వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని అధికారులు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సాంస్కృతిక భవన్లో జలసంపద శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాణి పంచాయతీ పక్షం–2026ను మంగళవారం నిర్వహించారు.
Wed, Jan 14 2026 10:30 AM -
బతుకు బూడిదైంది
అంతు లేని దుఃఖంతో..
Wed, Jan 14 2026 10:30 AM

Wed, Jan 14 2026 10:47 AM -