-
విమానానికి లేజర్ కాంతులు తగిలాయా?
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతులు వేయడం నిషేధం అయినప్పటికీ ఓ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
-
కృతిశెట్టి ఎదురుచూపులు.. ఇప్పుడా టైమ్ వచ్చింది
కొందరి హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా సరే ఒక్కోసారి విజయాలు అందని ద్రాక్షే అవుతంది. నటి కృతిశెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమా తర్వాత వరుసగా విజయాలు దక్కాయి.
Thu, Oct 16 2025 07:13 AM -
పాతబస్తీ మహిళకు పాతికేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది.
Thu, Oct 16 2025 07:12 AM -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 120మంది నామినేషన్లు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..!
Thu, Oct 16 2025 07:07 AM -
యూట్యూబ్ డౌన్!.. స్పందించిన కంపెనీ
బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Thu, Oct 16 2025 07:05 AM -
అందరికీ సవాలే!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది.
Thu, Oct 16 2025 06:59 AM -
మాగంటి సునీత ఆస్తులివే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.
Thu, Oct 16 2025 06:52 AM -
" />
‘కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ’
కోస్గి రూరల్: కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసి, దిగువ స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలకే పదవులు వరిస్తాయని ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి అన్నారు.
Thu, Oct 16 2025 06:51 AM -
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి
ధన్వాడ: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించడం లేదని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు నీరటి రాఘవేందర్నాయుడు వాపోయారు.
Thu, Oct 16 2025 06:51 AM -
" />
ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టు ఆవరణలోని జడ్జి కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Thu, Oct 16 2025 06:51 AM -
డ్రగ్స్ రహిత జిల్లానే లక్ష్యం
● సివిల్ తగదాల్లో పొలీసుల జోక్యం ఉండొద్దు
● మీడియా చిట్‌చాట్‌లో ఎస్పీ డాక్టర్ వినీత్
Thu, Oct 16 2025 06:51 AM -
టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి
నారాయణపేట: పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
Thu, Oct 16 2025 06:51 AM -
" />
అల్పాహారం అందించాలి
అదనపు తరగతులు నిర్వహిస్తుండడంతో సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాం. ఆకలిగా ఉండడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి అల్పాహారం, స్నాక్స్ అందిస్తే బాగుంటుంది.
– కృష్ణవేణి, విద్యార్థిని, షేర్నపల్లి
Thu, Oct 16 2025 06:51 AM -
విద్యార్థుల అగచాట్లు!
● కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డెయిలీ వైజ్ కార్మికుల సమ్మె
● మరుగుదొడ్లు, మూత్రశాలలను
శుభ్రంచేసే వారు కరువు
● భోజనం రుచికరంగా లేక
Thu, Oct 16 2025 06:44 AM -
" />
జాతీయస్థాయికి నల్లమల విద్యార్థి ప్రయోగం
బల్మూర్: దక్షణ భారతదేశ స్థాయి రాజ్య స్టారియా (ఆర్‌ఎస్‌బీవీపీ) బాలవైజ్ఞానిక ప్రదర్శనలో బల్మూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి గగన్‌చంద్ర ప్రదర్శించిన త్రీ ఇన్ వన్ సైకిల్ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపికై ంది.
Thu, Oct 16 2025 06:44 AM -
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Thu, Oct 16 2025 06:44 AM -
" />
నల్లమలలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల
అచ్చంపేట/మన్ననూర్: నల్లమలలో ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
Thu, Oct 16 2025 06:44 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
● కలెక్టర్ బదావత్ సంతోష్
Thu, Oct 16 2025 06:44 AM -
" />
మేమే వంట చేస్తున్నాం..
వర్కర్ల సమ్మె కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్ధినులం కలసి వండుకొని తింటున్నాం. కింది తరగతుల విద్యార్థినులకు ఇబ్బంది కలగకుండా 10వ తరగతి విద్యార్థినులమంతా వంతుల వారీగా ఉపాధ్యాయులకు సహకరిస్తున్నాం. ఇతర వర్కర్లను నియమించి అయినా మాకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
Thu, Oct 16 2025 06:44 AM -
పేరాయణం!
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం.
Thu, Oct 16 2025 06:37 AM -
హత్య చేసి..
రోడ్డు ప్రమాదంగా
చిత్రీకరించే యత్నం
Thu, Oct 16 2025 06:36 AM -
మహబూబ్‌నగర్ విజయం
● 120 పరుగుల తేడాతో
బాలాజీ కోల్ట్స్‌పై గెలుపు
Thu, Oct 16 2025 06:36 AM
-
విమానానికి లేజర్ కాంతులు తగిలాయా?
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతులు వేయడం నిషేధం అయినప్పటికీ ఓ విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Thu, Oct 16 2025 07:17 AM -

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు

Thu, Oct 16 2025 07:01 AM -
Big Question: మెడ చుట్టూ బిగుస్తున్న పాపాలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
మెడ చుట్టూ బిగుస్తున్న పాపాలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
Thu, Oct 16 2025 06:51 AM -
‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే కుతంత్రం... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో చంద్రబాబు సర్కారు వేధింపులు
Thu, Oct 16 2025 06:39 AM