-
గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త తలనొప్పి
ఐపీఎల్ 2026లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్ మ్యాచ్‌లో గాయపడిన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తదుపరి మ్యాచ్‌కు అనుమానమని తెలుస్తుంది.
Wed, Apr 15 2026 12:35 PM -
జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!
ఒక్కోసారి మన వెచ్చించే ధరకు వచ్చే వస్తువుకి సంబంధ ఉండదు. ఇలాంటివి ఎక్కువగా లాటరీలోనే జరుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే లక్కీమ్యాన్ అయ్యాడు.
Wed, Apr 15 2026 12:34 PM -
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
Wed, Apr 15 2026 12:34 PM -
ఆస్తి కోసం నా జీవితాన్ని నాశనం చేశారు..
హైదరాబాద్: ఉమ్మడి ఆస్తి వ్యవహారంలో అక్కాచెళ్లెల్ల మధ్య తగాదా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో ఒక సోదరి 1990 నాటి మళయాల నటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే..
Wed, Apr 15 2026 12:26 PM -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Wed, Apr 15 2026 12:26 PM -
'దేవర' సెట్స్‌లో మహేశ్ 'వారణాసి'.. ఎందుకంటే?
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'వారణాసి'. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఉగాదికి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రతినాయకుడు పృథ్వీరాజ్‌కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
Wed, Apr 15 2026 12:12 PM -
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
Wed, Apr 15 2026 12:02 PM -
పాక్‌లో క్రికెటర్ల చేతికి తుపాకులు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా చేరిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్ల చేతికి తుపాకులను ఇచ్చింది. పాక్ ఆర్మీతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇది జరిగింది.
Wed, Apr 15 2026 11:52 AM -
రాజవంశీకుడినని నమ్మించి.. పొద్దున్నే భక్తులకు షాక్!
పతనంతిట్ట: కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ వలియ కోయికల్ శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో విషు పండుగ నాడు కలకలం చెలరేగింది.
Wed, Apr 15 2026 11:37 AM -
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
Wed, Apr 15 2026 11:33 AM -
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో పంజాబ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు చెందిన అనేక ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Wed, Apr 15 2026 11:23 AM -
పోలీస్ కేసు.. విష్ణుప్రియకే కలిసొచ్చింది!
సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, ఇన్ స్టాలో తన అర్థనగ్న వీడియోలు, అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తుందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయడం లాంటి అంశాలతో ఈమె గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది.
Wed, Apr 15 2026 11:17 AM -
సామ్రాట్ చౌదరి అనే నేను.. సీఎంగా
పట్నా: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Wed, Apr 15 2026 11:12 AM -
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగ్‌రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచి్చన కారు ఢీ కొట్టింది.
Wed, Apr 15 2026 11:11 AM -
భారీ ఇన్నింగ్స్ దగ్గర్లోనే ఉంది: రుతురాజ్
ఐపీఎల్ 2026లో సీఎస్కే జట్టు హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండో విజయం సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపు తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఆనందంగా కనిపించాడు.
Wed, Apr 15 2026 11:08 AM -
98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!
కష్టపడటానికి, తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా నిలబడటానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు చాలామంది వృద్ధులు. సంకల్పం, ఆత్మశ్వాసం ఉంటే అందంగా లైఫ్‌ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ బామ్మ అదే నిరూపించింది.
Wed, Apr 15 2026 11:06 AM
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...

వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు

Wed, Apr 15 2026 12:07 PM -
మత్సకారులతో YS జగన్ భేటీ
మత్సకారులతో YS జగన్ భేటీ
Wed, Apr 15 2026 11:53 AM -
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. SBI నుంచి మరో 2 కొత్త స్కీమ్స్..

Wed, Apr 15 2026 11:45 AM -
వారణాసి యాక్షన్ సీన్ లీక్.. తలపట్టుకున్న రాజమౌళి

Wed, Apr 15 2026 11:35 AM -
దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్..? ఫోటో వైరల్..

Wed, Apr 15 2026 11:26 AM -
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
Wed, Apr 15 2026 11:19 AM -
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్

Wed, Apr 15 2026 11:07 AM
-
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
అక్షయ తృతీయ ముందు దెబ్బకొట్టిన గోల్డ్ రేట్...
Wed, Apr 15 2026 12:38 PM -
వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు
వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు
Wed, Apr 15 2026 12:07 PM -
మత్సకారులతో YS జగన్ భేటీ
మత్సకారులతో YS జగన్ భేటీ
Wed, Apr 15 2026 11:53 AM -
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. SBI నుంచి మరో 2 కొత్త స్కీమ్స్..
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. SBI నుంచి మరో 2 కొత్త స్కీమ్స్..
Wed, Apr 15 2026 11:45 AM -
వారణాసి యాక్షన్ సీన్ లీక్.. తలపట్టుకున్న రాజమౌళి
వారణాసి యాక్షన్ సీన్ లీక్.. తలపట్టుకున్న రాజమౌళి
Wed, Apr 15 2026 11:35 AM -
దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్..? ఫోటో వైరల్..
దీపికా పిల్లితో సుధీర్ రిలేషన్..? ఫోటో వైరల్..
Wed, Apr 15 2026 11:26 AM -
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
Wed, Apr 15 2026 11:19 AM -
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
Wed, Apr 15 2026 11:07 AM -
గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్కేకు కొత్త తలనొప్పి
ఐపీఎల్ 2026లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్ మ్యాచ్‌లో గాయపడిన పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ తదుపరి మ్యాచ్‌కు అనుమానమని తెలుస్తుంది.
Wed, Apr 15 2026 12:35 PM -
జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!
ఒక్కోసారి మన వెచ్చించే ధరకు వచ్చే వస్తువుకి సంబంధ ఉండదు. ఇలాంటివి ఎక్కువగా లాటరీలోనే జరుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే లక్కీమ్యాన్ అయ్యాడు.
Wed, Apr 15 2026 12:34 PM -
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
Wed, Apr 15 2026 12:34 PM -
ఆస్తి కోసం నా జీవితాన్ని నాశనం చేశారు..
హైదరాబాద్: ఉమ్మడి ఆస్తి వ్యవహారంలో అక్కాచెళ్లెల్ల మధ్య తగాదా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఈ వ్యవహారంలో ఒక సోదరి 1990 నాటి మళయాల నటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే..
Wed, Apr 15 2026 12:26 PM -
కాంగ్రెస్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మీడియా చైర్మన్ పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన తాత్కాలిక ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Wed, Apr 15 2026 12:26 PM -
'దేవర' సెట్స్‌లో మహేశ్ 'వారణాసి'.. ఎందుకంటే?
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'వారణాసి'. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఉగాదికి థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రతినాయకుడు పృథ్వీరాజ్‌కి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
Wed, Apr 15 2026 12:12 PM -
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
Wed, Apr 15 2026 12:02 PM -
పాక్‌లో క్రికెటర్ల చేతికి తుపాకులు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా చేరిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్ల చేతికి తుపాకులను ఇచ్చింది. పాక్ ఆర్మీతో ఇంటరాక్షన్‌లో భాగంగా ఇది జరిగింది.
Wed, Apr 15 2026 11:52 AM -
రాజవంశీకుడినని నమ్మించి.. పొద్దున్నే భక్తులకు షాక్!
పతనంతిట్ట: కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ వలియ కోయికల్ శ్రీ ధర్మ శాస్త్ర ఆలయంలో విషు పండుగ నాడు కలకలం చెలరేగింది.
Wed, Apr 15 2026 11:37 AM -
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
Wed, Apr 15 2026 11:33 AM -
కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులతో పంజాబ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు చెందిన అనేక ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Wed, Apr 15 2026 11:23 AM -
పోలీస్ కేసు.. విష్ణుప్రియకే కలిసొచ్చింది!
సబ్స్క్రిప్షన్ పేరిట యాంకర్ విష్ణుప్రియ, ఇన్ స్టాలో తన అర్థనగ్న వీడియోలు, అసభ్యకర ఫొటోలు పోస్ట్ చేస్తుందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్.. విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయడం లాంటి అంశాలతో ఈమె గత కొన్నిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తోంది.
Wed, Apr 15 2026 11:17 AM -
సామ్రాట్ చౌదరి అనే నేను.. సీఎంగా
పట్నా: బిహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Wed, Apr 15 2026 11:12 AM -
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగ్‌రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచి్చన కారు ఢీ కొట్టింది.
Wed, Apr 15 2026 11:11 AM -
భారీ ఇన్నింగ్స్ దగ్గర్లోనే ఉంది: రుతురాజ్
ఐపీఎల్ 2026లో సీఎస్కే జట్టు హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండో విజయం సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపు తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఆనందంగా కనిపించాడు.
Wed, Apr 15 2026 11:08 AM -
98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!
కష్టపడటానికి, తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా నిలబడటానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు చాలామంది వృద్ధులు. సంకల్పం, ఆత్మశ్వాసం ఉంటే అందంగా లైఫ్‌ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ బామ్మ అదే నిరూపించింది.
Wed, Apr 15 2026 11:06 AM -
తిరుమలలో పండగ సెలబ్రేట్ చేసుకున్న సంయుక్త (ఫొటోలు)
Wed, Apr 15 2026 11:08 AM