పార్టీ టైమ్‌ | Allu Sirish Dubai Bachelor Party | Sakshi
Sakshi News home page

పార్టీ టైమ్‌

Feb 22 2026 5:42 AM | Updated on Feb 22 2026 5:42 AM

Allu Sirish Dubai Bachelor Party

స్నేహా, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నయనిక, ఉపాసన, రామ్‌చరణ్‌

అల్లు శిరీష్‌ – నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నారు అల్లు శిరీష్‌.

సోదరుడి వివాహం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం అల్లు అర్జున్‌ తన నివాసంలో ఓ గ్రాండ్‌ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి రామ్‌చరణ్‌ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement