-
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారంలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో కొలువైన గణేశుడు అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిచ్చారు. వినాయక ఉత్సవాలలో భాగంగా 8వ రోజు స్వామివారిని అన్నపూర్ణేశ్వరుడిగా అలంకరించారు. ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భ
మెదక్‌జోన్: మెతుకుసీమ ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతుంది. అత్యున్నత విద్యాసంస్థలు ఒక్కోటి అందుబాటులోకి వస్తుండటంతో విద్యలో వెనుకబడిన ఈ ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి.
Tue, Sep 22 2026 10:14 AM -
వైరల్ వీడియో: మరిగే చాయ్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్!
కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌పై ఓ వింత పరీక్షకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిగే చాయ్‌లో ఐఫోన్‌ను దాదాపు మూడు నిమిషాల పాటు ఉంచారు. ఆ తర్వాత ఫోన్ పరిస్థితి ఎలా ఉందో చూపించారు. యాపిల్ సంస్థ ఇటీవల ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను విడుదల చేసింది.
Tue, Sep 22 2026 10:13 AM -
విశాఖలో గంటల కొద్దీ పవర్ కట్!.. వీడియో వైరల్
విశాఖపట్నం: మహా విశాఖ నగరంలో నీటి సమస్యతో పాటు గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై సోనాలి సాహా అనే విద్యార్థిని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tue, Sep 22 2026 10:08 AM -
గడువులోగా ‘సర్’ పూర్తి చేయాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్Tue, Sep 22 2026 10:08 AM -
" />
ప్రజావాణికి 90 అర్జీలు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు.
Tue, Sep 22 2026 10:08 AM -
వినాయకుడి ప్రతిమ.. విద్యార్థి ప్రతిభ
పాపన్నపేట(మెదక్): పర్యావరణ హితమే ధ్యేయంగా.. ఓ పదో తరగతి విద్యార్థి రూ పుదిద్దిన ఏడడుగుల వినాయకుడి విగ్రహం పూజలతో పాటు ప్రశంసలు అందుకుంటోంది. మండలంలోని మిన్పూర్కు చెందిన జంగం పర్వయ్య, కవిత దంపతులకు ఇద్దరు కొడుకులు..
Tue, Sep 22 2026 10:08 AM -
మహనీయుడిని మరిచారు
మూడేళ్లుగా ఆవిష్కరణకు నోచుకోని అంబేడ్కర్ విగ్రహంTue, Sep 22 2026 10:08 AM -
తూప్రాన్‌లో తీవ్ర కలకలం
పోలీస్‌స్టేషన్, మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎరజ్రెండా హెచ్చరిక లేఖలుTue, Sep 22 2026 10:08 AM -
దేవుని బండను క్రషర్కు ఇవ్వొద్దు
ఎమ్మెల్యే సునీతారెడ్డిTue, Sep 22 2026 10:08 AM -
పంటలెండుతున్నాయి.. ఆదుకోండి
మెదక్ కలెక్టరేట్: పంటలు ఎండిపోతున్నాయి.. చెరువు నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలని టేక్మాల్ మండలం సురంపల్లి రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ..
Tue, Sep 22 2026 10:08 AM -
ఇక్కడ శాంపిల్స్ సేకరణ.. అక్కడ పరీక్షలు
మొయినాబాద్: మొయినాబాద్ పీహెచ్‌సీకి వచ్చినవారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేరు. ఏఎన్ఎం రక్త నమూనాలు సేకరించి వికారాబాద్‌కు పంపి అక్కడ పరీక్షలు చేయిస్తున్నారు.
Tue, Sep 22 2026 10:08 AM -
" />
పదిగంటలైనా పత్తాలేరు
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు స్టాఫ్ నర్సులు మాత్రమే ఉదయం 9 గంటలకు కనిపించారు. 10.30 గంటలకు సూపర్ వైజర్ వచ్చారు. అప్పటికే ఓ బాధితుడు కాళ్లు, చేతులు, కడుపు వాచిపోయిందని వచ్చి ఆస్పత్రి ముందే పడుకున్నాడు.
Tue, Sep 22 2026 10:08 AM -
" />
పరీక్షలకు ‘పరీక్షే’
యాచారం: మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి సోమవారం విషజ్వరాలు, కాళ్లు, కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ, వాంతులు, విరేచనాలతో దాదాపు 250 మందికి పైగా రోగులు వచ్చారు. విషజ్వరాలు సోకిన వారికి రక్త నమూనాలు సేకరించి కొండాపూర్ ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
Tue, Sep 22 2026 10:08 AM -
సమస్యల పరిష్కారానికే ‘ప్రజావాణి’
● కలెక్టర్ నారాయణరెడ్డి
● ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
Tue, Sep 22 2026 10:08 AM -
ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట మోసం
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్
వద్ద బాధితులు
Tue, Sep 22 2026 10:08 AM -
ముగిసిన పద్య తోరణం వేడుకలు
ఇబ్రహీంపట్నం: వినోభానగర్‌లోని సాధన కుటీర్‌లో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పద్య తోరణం వేడుకలు సోమవారంతో ముగిసాయి. 27 మండలాల్లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tue, Sep 22 2026 10:08 AM -
రేకుల షెడ్డు.. సేవలకు అడ్డు
రేకులషెడ్డులో పరీక్షిస్తున్న వైద్యులు
Tue, Sep 22 2026 10:08 AM -
" />
ప్రజావాణిలో డాక్టర్.. నిరీక్షణలో ప్రజలు
కడ్తాల్: మైసిగండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల కేంద్రానికి వెళ్లడంతో నలుగురు నర్సింగ్ సిబ్బంది రోగులను పరీక్షిస్తూ కనిపించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కొంతమంది డాక్టర్ కోసం వేచి చూశారు.
Tue, Sep 22 2026 10:08 AM -
మత్తు పదార్థాలకు బానిస కావద్దు: జడ్జి సౌజన్య
హుస్నాబాద్: యువత డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సౌజన్య అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
Tue, Sep 22 2026 10:08 AM -
అక్కన్నపేటను పట్టించుకోని పొన్నం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్Tue, Sep 22 2026 10:08 AM -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
● డీఆర్ఓ నాగరాజమ్మ ● వచ్చిన అర్జీలు 139Tue, Sep 22 2026 10:08 AM -
సర్వే పనులు ప్రారంభం
కొండపాక(గజ్వేల్): మండలంలోని వెలికట్ట శివారులోని 271 సర్వేనంబరులో 327.09 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తింపు కోసం అధికారులు సోమవారం సర్వే పనులు చేపట్టారు.
Tue, Sep 22 2026 10:08 AM -
చాలా ఆనందంగా ఉంది
కిరణ్‌కుమార్ బీసీఐ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా ఉన్న ఆయన దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకోవడం మాకు గర్వకారణంగా ఉంది.
– బాల్తె వెంకటేశం, హసన్‌మీరాపూర్
Tue, Sep 22 2026 10:08 AM
-
AP: వేడివేడి సాంబారు పాత్రలో పడి మహిళ మృతి

Tue, Sep 22 2026 10:26 AM -
నీటి కోసం బిందెను ఎత్తుకొని నిరసన వ్యక్తం చేసిన మహిళలు

Tue, Sep 22 2026 10:11 AM -