-
హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్ యూటర్న్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
-
తాగునీరు కాదు, కాలకూట విషం! షాకింగ్ నిజాలు
హైదరాబాద్ మహా నగరంలో ఒక అదృశ్య హంతకుడు నిశ్శబ్దంగా సంచరిస్తున్నాడు. కంటికి కనిపించడు, వాసన ఉండదు, రంగు మారదు, నాలుకకు చేదు రుచి కూడా తెలియదు. కానీ ప్రతిరోజూ ఉదయం మీ ఇంట్లోకి, మీ వంటిట్లోకి, మీ గొంతులో మీ పిల్లల గొంతులోకి దర్జాగా చొరబడి రక్తంలో కలిసిపోతున్నాడు.
Fri, Sep 18 2026 06:22 PM -
రజినీకాంత్ జైలర్-2.. సూరజ్ వెంజరమూడు పవర్ఫుల్ రోల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Fri, Sep 18 2026 06:21 PM -
సీఎం సువెందు దెబ్బ : మమతకు ఒకే రోజు రెండు షాకులు
సాక్షి, కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రీ టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
Fri, Sep 18 2026 06:02 PM -
ఉచితంగా ఐఫోన్స్.. వ్యాపారవేత్త బంపరాఫర్!
అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాకేష్ ట్రెహాన్ 'రాజా డీ కింగ్'గా ప్రసిద్ధి చెందారు. ఈయన తాజాగా ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు.
Fri, Sep 18 2026 05:44 PM -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 15మందికి పైగా దుర్మరణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో మసీదులోకి దూసుకెళ్లి బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించగా మరో 56 మంది గాయపడ్డారు.
Fri, Sep 18 2026 05:39 PM -
బీసీసీఐ 95వ వార్షిక సమావేశం.. 10 కీలక నిర్ణయాలు ఇవే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 95వ వార్షిక సభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌కు బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉప్యాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు హాజరయ్యారు.
Fri, Sep 18 2026 05:37 PM -
మమితా బైజు మూవీ.. బాక్సాపీస్ వద్ద మరో రికార్డ్
సినిమాల సక్సెస్ కావాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి రుజువైంది. ఇటీవల మలయాళంలో రిలీజైన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన బెత్లెహమ్ కుటుంబ యూనిట్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.
Fri, Sep 18 2026 05:34 PM -
అంపైర్లు, రిఫరీల జీతాలు పెంపు
దేశవాళీ క్రికెట్లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2026–27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ ప్రారంభం కానుండగా, అప్పటి నుంచి కొత్త వేతనాలు వర్తిస్తాయి.
Fri, Sep 18 2026 05:24 PM -
లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు.. అంబటి
సాక్షి, తాడేపల్లి: కేంద్రమంత్రి పెమ్మసాని తనపై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లిక్కర్ కేసులో తనను ఇరికించాలని చుస్తున్నారని అసలు లిక్కర్ కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు?
Fri, Sep 18 2026 05:22 PM -
పెళ్లిళ్లలో ఒక్కటే వంటకం.. పాకిస్తాన్లో కఠిన ఆంక్షలు
పెళ్లిళ్లు అంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యం వంటలకే ఉంటుంది. లెక్కకు మించిన రకాల వంటకాలతో అతిథులకు విందుతో పసందు చేస్తారు.
Fri, Sep 18 2026 05:18 PM -
IND A vs AUS A: భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్
భారత మహిళల ‘ఎ’ జట్టు సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో 0–3తో చిత్తయింది. న్యూ చండీగఢ్ వేదికగా గురువారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ మహిళలు 7 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించారు.
Fri, Sep 18 2026 05:05 PM -
భారత్‌లోకి పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కారు!
చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థ డెంజా భారత మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. డీ9 లగ్జరీ ఎంపీవీకి అదనంగా.. ఈ సంస్థ జెడ్9 జీటీ హై-పెర్ఫార్మెన్స్ ఫాస్ట్‌బ్యాక్‌ను కూడా దేశీయ విఫణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.
Fri, Sep 18 2026 05:02 PM -
పెద్ది, ఇరుముడి కాదు.. ఆస్కార్ బరిలో ఊహించని సినిమా..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు మనదేశం నుంచి ఊహించని చిత్రం ఎంపికైంది. దాదాపు 30కి పైగా సినిమాలు పోటీపడగా..ఇండియా నుంచి ఓ చిన్న మూవీ జాక్‌పాట్ కొట్టేసింది. మరాఠీలో తెరకెక్కించిన గోంధాల్ మూవీ ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
Fri, Sep 18 2026 05:01 PM -
ఐఫోన్ లేటెస్ట్ : అక్కడ చీప్‌గా కొనేస్తున్నారట!
ఐఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సేల్ ఇండియాలో మొదలైంది. అయితే భారీ డిమాండ్ , భారీ క్యూలైన్ కారణంగా చాలామందికి నిరాశ తప్పలేదు.
Fri, Sep 18 2026 04:56 PM -
ఆసీస్‌పై సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. ద్రవిడ్ కుమారుడి విధ్వంసం
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనాధికారిక తొలి వన్డేలో భారత యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో..
Fri, Sep 18 2026 04:52 PM -
దానం సీటు ఖాళీ.. ఉప ఎన్నికలపై కారు-కమలం గురి!
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీజేపీలు అప్పుడే అక్కడ జరగబోయే ఉప ఎన్నికలపై దృష్టి సారించాయి.
Fri, Sep 18 2026 04:47 PM -
దానం నాగేందర్ తీర్పుపై కేటీఆర్ సంచలన ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హత వేటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. మిగతా ఫిరాయింపుదారులకు ఇదే గతి పడుతుందన్నారు.
Fri, Sep 18 2026 04:39 PM
-
రెండేళ్లకే కోహ్లి రికార్డు సమం.. అభిషేక్ శర్మ అరుదైన ఫీట్!

Fri, Sep 18 2026 05:59 PM -
సుప్రీం కోర్టుకు దానం నాగేందర్ ..?
సుప్రీం కోర్టుకు దానం నాగేందర్ ..?
Fri, Sep 18 2026 05:56 PM -
సెంచరీ తర్వాత పిచ్ పైనే ధ్యానం.. అసలు కారణం ఇదే

Fri, Sep 18 2026 05:51 PM -
సత్యమేవ జయతే.. దానం అనర్హత వేటుపై KTR సంచలన ట్వీట్

Fri, Sep 18 2026 05:32 PM -
లోకల్ ఎన్నికల్లో ఒక్కొక్కడికి.. కొడాలి నాని మాస్ వార్నింగ్

Fri, Sep 18 2026 05:29 PM -
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో TDP జలీల్ ఖాన్
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో TDP జలీల్ ఖాన్
Fri, Sep 18 2026 05:24 PM -
MLA దానంపై వేటు హైకోర్టు సంచలన తీర్పు
MLA దానంపై వేటు హైకోర్టు సంచలన తీర్పు
Fri, Sep 18 2026 05:21 PM
-
హైకోర్టులో ఎదురు దెబ్బ.. దానం నాగేందర్ యూటర్న్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Fri, Sep 18 2026 06:24 PM -

Fri, Sep 18 2026 04:39 PM -