సద్వినియోగం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి..

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం నుంచి హెల్త్‌మిషన్‌–100 వంద రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. నిర్దేశిత రోజుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు కొనసాగనున్నాయి. ప్రధానంగా పిల్లలు, కంటి, కీళ్లు ఎముకలు, దంత వైద్య నిపుణులతో పాటు సాధారణ వైద్యులు శిబిరాల్లో సేవలందిస్తారు. జిల్లా ప్రజలు నాలుగు దశల్లో జరిగే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి.

– డా. జయచంద్రమోహన్‌, జిల్లా వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement