-
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: గదగ్ తాలూకాలోని లక్కుండి గ్రామానికి చెందిన మైలారప్ప అనే 54 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మైలార కార్ణిక దర్శనానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమైన ఘటనపై హిరేహడగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
-
వ్యసన రహిత సమాజాన్ని నిర్మిద్దాం
హొసపేటె: డాక్టర్ మహంత శివయోగి తన సంచిలో ప్రజల దుర్గుణాలను భిక్ష రూపంలో సేకరించి వ్యవస రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు.
Sun, Aug 03 2025 08:12 PM -
రేషన్ కష్టాలు తీరేదెన్నడో?
హుబ్లీ: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొని రాష్ట్ర పాలన చేపట్టి రెండేళ్లు గడిచినా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సరుకులు ప్రతి నెల వాటిని పొందడానికి ప్రజలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కాదు.
Sun, Aug 03 2025 08:10 PM -
తల్లి పాలు శిశువుకు అమృతంతో సమానం
హొసపేటె: తల్లి పాలు బిడ్డ ఎదుగుదలకు అమృతం లాంటివని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ పేర్కొన్నారు.
Sun, Aug 03 2025 08:10 PM -
బావ చేతిలో బామ్మర్ది హతం
సాక్షి,బళ్లారి: తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ భార్య తమ్ముడు, బామ్మర్దిని ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన బళ్లారి తాలూకా ఎత్తినబూదిహాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బసయ్య అనే వ్యక్తి తన బామ్మర్దిని దారుణంగా హత్య చేశాడు.
Sun, Aug 03 2025 08:10 PM -
బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం
బళ్లారి అర్బన్: జాతిపిత మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులతో శభాష్ అనిపించుకున్న బళ్లారి రాఘవ నటచాతుర్యం అమోఘం అని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నాగరాజు పేర్కొన్నారు.
Sun, Aug 03 2025 08:10 PM -
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ
హొసపేటె: నగరంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై అధికారుల బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించి, ఎరువుల నిల్వలను భౌతికంగా తనిఖీ చేసింది.
Sun, Aug 03 2025 08:10 PM -
గురూ.. నాకు చెప్పకుండా పింఛన్లు ఇచ్చేస్తావా?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘గురూ... నేను చెప్పింది విను... మా మేడం గారు తెచ్చిన పెన్షన్లవి. టీడీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టం అవి.. నీలాంటి, నాలాంటి వ్యక్తులు పెన్షన్ పంపిణీకి వచ్చేటప్పుడు, ఇక్కడ టీడీపీ నాయకులు ఎవరు? వాళ్ల పేరు ఏంటి ?
Sun, Aug 03 2025 08:10 PM -
పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సాలూరు: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద ప్రభుత్వం అందజేసిన పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సూచించారు. సాలూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం పెట్టుబడి సాయం నిధుల విడుదలలో ఆయన పాల్గొన్నారు.
Sun, Aug 03 2025 08:10 PM -
కొందరికి రూ.2 వేలు.. ఇంకొందరికి రూ.5 వేలు
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల జమలో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి రాష్ట్ర వాటా రూ.5 వేలు మొత్తం రూ.7 వేలను రైతుల బ్యాంకు ఖాతాలో శనివారం జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.
Sun, Aug 03 2025 08:10 PM -
బోధనేతర విధులు అంటగట్టొద్దు
పార్వతీపురం: ఉపాధ్యాయులను బోధనకు తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలకు వినియోగించవద్దని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు.
Sun, Aug 03 2025 08:10 PM -
జిల్లాను ముందంజలో నిలపడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మండల స్థాయి అధికారులకు పిలుపునిచ్చారు.
Sun, Aug 03 2025 08:10 PM -
పెద్దగెడ్డ నీరు విడుదల
పాచిపెంట: ఖరీఫ్ పంటల సాగుకు మండల కేంద్రంలోని పెద్దగెడ్డ జలాశయం నుంచి 60 క్యూసెక్కుల సాగునీటిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం విడుదల చేశారు.
Sun, Aug 03 2025 08:10 PM -
మహిళా మార్ట్‌లో డీలాపడిన వ్యాపారం
● డ్వాక్రా మహిళలు తప్ప...ఇతరులు కొనుగోలు చేయని వైనం
● మహిళల ఆర్థిక బలోపేతానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ మహిళా మార్ట్
Sun, Aug 03 2025 08:10 PM -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్లెస్ శ్రీ103 శ్రీ176 శ్రీ186ఆటో బోల్తా – యువకుడికి తీవ్రగాయాలు
Sun, Aug 03 2025 08:10 PM -
బొడ్డవర చెక్‌పోస్టు వద్ద.. గంజాయి రవాణాకు చెక్!
● ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలింపు
● ఎల్.కోట పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు
● 145 కిలోల గంజాయి, బొలెరో వాహనం స్వాధీనం
Sun, Aug 03 2025 08:10 PM -
ఏమైందో ఏమో..?
● రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య ● విలపిస్తున్న తల్లిదండ్రులు
Sun, Aug 03 2025 08:10 PM -
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలను అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: బిడ్డపుట్టిన గంటలోపు తల్లిపాలు అందించాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో తల్లిపాల వారోత్సవాలు పోస్టర్స్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 7వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Sun, Aug 03 2025 08:10 PM -
పోలీసుల అదుపులో వ్యభిచార గృహ నిర్వాహకులు
విజయనగరం క్రైమ్ : విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిదిలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
Sun, Aug 03 2025 08:10 PM -
బళ్లారి రాఘవతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు
విజయనగరం క్రైమ్ : తన రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను దివంగత బళ్లారి రాఘవ తీసుకువచ్చారని ఏఎస్పీ పి.సౌమ్యలత అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాఘవ జయంతి డీపీవోలు శనివారం నిర్వహించారు. ముందుగా రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Sun, Aug 03 2025 08:10 PM -
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం: జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఆగస్టు 10న విజయనగరం జిల్లా కేంద్రంలోని మెసానిక్ టెంపుల్లో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షులు డాక్టర్ మజ్జి శశిభూషణ్‌రావు తెలిపారు.
Sun, Aug 03 2025 08:10 PM -
జాతీయ బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
Sun, Aug 03 2025 08:10 PM -
" />
ఆపదలో అండగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయిన్‌కాలనీ సెక్టార్–3 సింగరేణి స్కూల్లో 1993–94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అనే మాటకు నిర్వచనంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడ్డారు.
Sun, Aug 03 2025 08:09 PM -
ఆ రోజు అందరూ ఒకే చోట
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎక్కడ ఉన్నా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితులందరూ ఒకే చోట కలుసుకుంటారు. కుల, మత భేదం.. సీనియర్, జూనియర్ తేడా లేదు.
Sun, Aug 03 2025 08:09 PM -
" />
స్నేహం గొప్ప వరం
సాక్షి, పెద్దపల్లి: మంచి స్నేహం భవిష్యత్‌కు మార్గం చూపిస్తుంది. చెడు అలవాట్లు కలిగినివారికి దూరంగా ఉండాలి. సినిమాలు, షికార్లు అంటూ తిరగకుండా చదువును ప్రోత్సహించే వారే నిజమైన స్నేహితులు. అలాంటివారిని నేను సంపాదించుకున్నా.
Sun, Aug 03 2025 08:09 PM