-
ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు
45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలు● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు
● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులు
దరఖాస్తుల స్వీకరణ
-
" />
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ఏర్పాట్లు
కలెక్టర్ రాహుల్ శర్మ
Sat, Aug 09 2025 05:50 AM -
సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం
భూపాలపల్లి రూరల్: సింగరేణి కంపెనీలో సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం నడుస్తుందని.. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు.
Sat, Aug 09 2025 05:50 AM -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..Sat, Aug 09 2025 05:49 AM -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లుSat, Aug 09 2025 05:49 AM -
జగిత్యాల
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025రావమ్మా వరలక్ష్మీమీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్
85007 86474
Sat, Aug 09 2025 05:49 AM -
" />
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్Sat, Aug 09 2025 05:49 AM -
ఇసుక రీచ్ వద్దే వద్దు
● ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చిన ఆత్మకూర్ గ్రామస్తులు
Sat, Aug 09 2025 05:49 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్Sat, Aug 09 2025 05:49 AM -
230 పడకల ఆస్పత్రికి రూ.203 కోట్లు
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్Sat, Aug 09 2025 05:49 AM -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు

Sat, Aug 09 2025 05:48 AM -
దంచికొట్టిన వాన
జనగామ: జిల్లాలో గురువారం రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు వర్షం దంచికొట్టింది. మరో రెండురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
Sat, Aug 09 2025 05:48 AM -
" />
జైన రమేశ్‌కు డాక్టరేట్
జనగామ: జనగామ పట్టణానికి చెందిన జైన రమేశ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
Sat, Aug 09 2025 05:48 AM -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
జనగామ రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు.
Sat, Aug 09 2025 05:48 AM -
జీపీ కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు
Sat, Aug 09 2025 05:48 AM -
ఫార్మాపైనా.. టారిఫ్ పిడుగు
భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా... రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు కూడా విధించింది.
Sat, Aug 09 2025 05:47 AM -
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు.
Sat, Aug 09 2025 05:47 AM -
టేబుల్ టెన్నిస్‌లో విద్యార్థి ప్రతిభ
ఆగిరిపల్లి : రాష్ట్ర స్థాయిలో జరిగిన టేబు ల్ టెన్నిస్ పోటీల్లో ఆగిరిపల్లి మండల విద్యార్థి కాంస్య పతకం సాధించాడు. చొప్పరమెట్లలోని కేకేఆర్ హ్యాపీ వ్యాలీ పాఠశాల విద్యార్థి గోపాలకృష్ణ అండర్ 19 సింగిల్ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటాడు.
Sat, Aug 09 2025 05:47 AM -
యాసిడ్ మీద పడి మహిళ మృతి
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ మీద పడి ఓ మహిళ మృతి చెందగా భర్తకు గాయాలైన సంఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది.
Sat, Aug 09 2025 05:47 AM -
ఎఫెక్ట్
జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభం
Sat, Aug 09 2025 05:47 AM -
విద్యుదాఘాతంతో ఆయిల్‌పామ్ కార్మికుడి మృతి
జంగారెడ్డిగూడెం: విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం మండలంలోని తాడువాయి పరిధిలో గొల్లగూడెంలో చెరుకు ఫ్యాక్టరీ సమీపంలో రైతు కొప్పుల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ తోటను లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
Sat, Aug 09 2025 05:47 AM -
పాములదిబ్బలో ఉద్రిక్తత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక పాములదిబ్బలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పాములదిబ్బకు చెందిన ముంగి యర్రబాబు ఏలూరు జాతీయ రహదారిపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పాములదిబ్బ ప్రాంతానికి చెందిన కొందరు నిందితులుగా ఉండటంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు.
Sat, Aug 09 2025 05:47 AM -
●రాఖీ.. సందడి
సోదర, సోదరీమణుల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి శనివారం కావడంతో తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండలంలో రాఖీల కొనుగోలులో యువతులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు యువతులు, మహిళలు చేరుకుని రాఖీలను కొనుగోలు చేశారు.
Sat, Aug 09 2025 05:47 AM -
నేత్రపర్వం.. పవిత్రాదివాసం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నార. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పవిత్రాదివాసాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
Sat, Aug 09 2025 05:47 AM -
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు.
Sat, Aug 09 2025 05:47 AM