-
తుది దశ ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం అయింది. మూడో విడతలో భాగంగా బుధవారం (17న) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది.
-
రహదారులు 1.15 లక్షల కి.మీ.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభు త్వం రహదారి విధాన పత్రాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న 49 వేల కి.మీ. ప్రధాన రహదారులను 1.15 లక్షల కి.మీ.కు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది.
Tue, Dec 16 2025 06:22 AM -
అడ్డంకులను అధిగమించి.. అణచివేతను ధిక్కరించి
సాక్షి, అమరావతి : ర్యాలీల్లో పాల్గొనకుండా ఆంక్షలు.. చెక్‌పోస్టులతో అడ్డగింతలు.. పోలీసులకు ఆదేశాలు.. భగ్నం చేసేందుకు పన్నాగాలు..!
Tue, Dec 16 2025 06:15 AM -
రామ్ విలాస్ వేదాంతి కన్నుమూత
అయోధ్య: రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67)సోమవారం గుండెపోటుకు గురై కన్నుమూశారు.
Tue, Dec 16 2025 06:14 AM -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో నబీన్
న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన నితిన్ నబీన్(45) సోమవారం కొత్త బాధ్యతలు చేపట్టారు.
Tue, Dec 16 2025 06:08 AM -
పోస్టు ఫార్వర్డ్ చేశాడని 26 కేసులు
బద్వేలు అర్బన్/సాక్షి, హైదరాబాద్ సిటీ బ్యూరో: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
Tue, Dec 16 2025 06:04 AM -
జిమ్మీ లాయ్ దోషే
హాంకాంగ్: ప్రజాస్వామ్య అనుకూల మీడియా మాజీ అధిపతి, చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే జిమ్మీ లాయ్(78)ను హాంకాంగ్‌లోని న్యాయస్థానం సోమవారం దోషిగా నిర్థారించింది.
Tue, Dec 16 2025 06:00 AM -
శ్రీవారి దర్శనానికి ‘మార్చి’ కోటా షెడ్యూల్ విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Tue, Dec 16 2025 05:58 AM -
రిలయన్స్‌కు బాబు సర్కారు జీహుజూర్
సాక్షి, అమరావతి: ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని సడలించి మరీ చంద్రబాబు సర్కారు రిలయన్స్ సంస్థకు జీహుజూర్ అంటోంది.
Tue, Dec 16 2025 05:53 AM -
సీఐసీగా ఆర్కే గోయెల్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయెల్ మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకంతో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పూర్తి సామర్థ్యం సంతరించుక
Tue, Dec 16 2025 05:51 AM -
మంచు పేరిట ముంచేశారు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Tue, Dec 16 2025 05:46 AM -
హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
పట్నా: ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలను పంపిణీ చేసిన సీఎం నితిశ్ కుమార్(75)..ఓ వైద్యురాలి హిజాబ్‌ను ఎత్తి ముఖంలోకి చూడటం వివాదాస్పదమైంది.
Tue, Dec 16 2025 05:38 AM -
అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత ప్రభుత్వానికి లేదా?
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత చంద్రబాబు ప్రభుత్వానికి లేదా అని వైఎస్సార్సీపీ నేత, మాజీ
Tue, Dec 16 2025 05:38 AM -
బాబు పాలనలో నిరుద్యోగాంధ్రానే..! ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్ర బాబు పాలనలో రాష్ట్రంలో అప్పులతోపాటు నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోతోంది.
Tue, Dec 16 2025 05:33 AM -
లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలి చార్జ్‌షీట్ సోమవారం దాఖలుచేసింద
Tue, Dec 16 2025 05:32 AM -
దేవుడిని విశ్రాంతి కూడా తీసుకోనివ్వరా..?
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Tue, Dec 16 2025 05:18 AM -
జాతీయ స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్‌లో కర్రా శివాని కొత్త రికార్డు
న్యూఢిల్లీ: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణ స్విమ్మర్లు కర్రా శివాని రెండు పతకాలు, నందిగం శివకుమారి ఒక పతకం సాధించారు.
Tue, Dec 16 2025 05:02 AM -
" />
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి రూరల్: వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు.
Tue, Dec 16 2025 04:59 AM -
ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు
చిన్నంబావి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం చిన్నంబావిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Dec 16 2025 04:59 AM -
" />
ప్రలోభాల పర్వం షురూ
వనపర్తి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పాన్‌గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Tue, Dec 16 2025 04:59 AM -
" />
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Dec 16 2025 04:59 AM -
మూడో విడత.. రసవత్తరం
● పంచాయతీల్లో పాగా కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు
● రెబల్స్‌తో అధికార పార్టీకి తగ్గుతున్న స్థానాలు
● పొత్తులతో ఢీ అంటున్న బీఆర్ఎస్
● రాజకీయ వేడిని
Tue, Dec 16 2025 04:59 AM -
మూడో విడత పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి
Tue, Dec 16 2025 04:59 AM -
ఇంటికే ‘పోల్ చీటీ’
● ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
● బీఎల్ఓల ద్వారా నేరుగా ఓటర్లకు అందజేత
Tue, Dec 16 2025 04:59 AM
-
తుది దశ ప్రచారం సమాప్తం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం అయింది. మూడో విడతలో భాగంగా బుధవారం (17న) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది.
Tue, Dec 16 2025 06:26 AM -

.
Tue, Dec 16 2025 05:05 AM