శ్రీవారి దర్శనానికి 15 గంటలు | 15 hours for Srivari Darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

Feb 27 2026 2:48 AM | Updated on Feb 27 2026 5:56 AM

15 hours for Srivari Darshan

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,035 మంది స్వామివారిని దర్శించుకోగా, 27,090 మంది తలనీలాలు సమర్పించారు. హూండీల రూపంలో స్వామివారికి రూ.4.48 కోట్లు సమకూరాయి.

Advertisement
 
Advertisement
Advertisement