సినీ స్టార్ నుంచి ముఖ్యమంత్రి వరకు విజయ్ ప్రయాణంలో ఇదో ప్రత్యేక సందర్భం.
‘వణక్కం’ అంటూ యువతను ఆకట్టుకున్న ఆయన.. ప్రజల మద్దతుతో కొత్త పాలనకు పిలుపునిచ్చారు.
విజయ్ కుటుంబంతో ముందు వరుసలో కూర్చున్న నటి త్రిష.. మరోసారి హాట్ చర్చకు దారి తీశారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేడుకల ప్రత్యేక చిత్రాలు ఇవిగో..
Images Source : : Twitter (X)


