టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna). ఈ నెల 13న తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.
(Images Source : Instagram/payal_radhakrishna)


