-
మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు
పుణె: మహిళలు తమ తండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందినవారు కాదని.. తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
-
నేతన్న సేవలో.. అవినీతిపై 'ఆగ్రహం'
ధర్మవరం: ‘నేతన్న సేవలో’ పథకంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Aug 23 2026 05:39 AM -
ఊడిన కుట్లు.. కొలతల పాట్లు
చేతులు పైకెత్తి చిరిగిన చొక్కాను చూపుతున్న ఈ విద్యార్థి పేరు బోడ సందీప్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల పాఠశాల విద్యార్థులకు ఇటీవల
Sun, Aug 23 2026 05:38 AM -
లిఫ్ట్ నిర్వహణకు ప్రత్యేక రైతు కమిటీ
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు
Sun, Aug 23 2026 05:38 AM -
అనామలిస్ జాబితాలో 74,462 ఓటర్లు
వనపర్తి: ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 74,462 మంది ఓటర్ల పేర్లు అనామలిస్ జాబితాలో ఉన్నాయని, అదేవిధంగా బీఎల్వోల ద్వారా మ్యాపింగ్ కానివారు 12,027 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
Sun, Aug 23 2026 05:38 AM -
రూ.52 కోట్ల వరి ధాన్యం మాయం
ఖిల్లాఘనపురం: మండలంలోని హన్పాడ్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్‌మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్‌మిల్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.52 కోట్ల విలు
Sun, Aug 23 2026 05:38 AM -
" />
పూర్తిస్థాయిలో నీరివ్వాలి..
అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది వానాకాలంలో 4 ఎకరాలు వరి సాగుచేశాను. వారాబందీ విధానంలో నీరు వదిలితే పంటకు సరిపడా అందక ఆశించిన స్థాయిలో దిగుబడి రాదేయోనన్న భయం ఉంది. జూరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలి.
Sun, Aug 23 2026 05:38 AM -
" />
ప్రతి ఇంట్లో ఇది భాగమే..
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది.
Sun, Aug 23 2026 05:38 AM -
వారాబందీ!
వానాకాలం..●
Sun, Aug 23 2026 05:38 AM -
పనులు పూర్తవకపోతే ఓట్లడగను
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Sun, Aug 23 2026 05:38 AM -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు.
Sun, Aug 23 2026 05:38 AM -
90మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్‌లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Sun, Aug 23 2026 05:38 AM -
‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయిలో విద్యాబోధనలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
Sun, Aug 23 2026 05:38 AM -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●
సాక్షి, మహబూబాబాద్:
Sun, Aug 23 2026 05:38 AM -
పిల్లకాకి మాటలు పట్టించుకోను..
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Sun, Aug 23 2026 05:38 AM -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు.
Sun, Aug 23 2026 05:38 AM -
భూసేకరణను వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్: గౌరవెల్లి కాలువ, గ్రీన్న్ ఫీల్డ్ జాతీయ రహదారి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.
Sun, Aug 23 2026 05:38 AM -
పోలీసుల వేధింపులకు.. వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
పిడుగురాళ్ల/మాచవరం: ఓ కేసులో రాజీకి రావాలంటూ ఎస్ఐ పెడుతున్న వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్త శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతనిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Sun, Aug 23 2026 05:36 AM -
ఆ నిర్ణయం చెల్లదు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్, ఇరాన్, రష్యా, సోమాలియాతో సహా 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యూయార్క్‌లోని యూఎ
Sun, Aug 23 2026 05:35 AM -
" />
ఉన్నత స్థాయికి చెరుతా
మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. మా తల్లిదండ్రులు హేమాంబరరెడ్డి ప్రైవేటు కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు. మా తల్లి ఉషారాణి ప్రభుత్వ టీచర్. ఈ స్నాతకోత్సవంలో నన్ను రాష్ట్రపతి ప్రైజ్, బంగారు పతకంతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది.
Sun, Aug 23 2026 05:32 AM -
బొత్సాకు ఘన స్వాగతం
రేణిగుంట: తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారు.
Sun, Aug 23 2026 05:32 AM -
" />
చేసింది శూన్యం
టీడీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు చేసింది శూన్యం. సూపర్‌సిక్స్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనారు. ప్రతి మహిళ అకౌంట్లో రూ.1,500 వేస్తామని చెప్పి మోసం చేశారు. – ఎం.మంజుల,
Sun, Aug 23 2026 05:32 AM -
గుర్తుతెలియని వ్యక్తులు మృతి
తిరుపతి క్రైం : రుయా ఆస్పత్రి ఆవరణలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది.
ఎంఆర్ఐ స్కానింగ్ ఎదురుగా..
Sun, Aug 23 2026 05:32 AM -
ఇదేం పాలన చంద్రబాబు?
తిరుపతి అర్బన్: ‘ఇదేం పాలన చంద్రబాబు నాయుడు..?. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి స్వామి..’ అంటూ ఆంఽధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నేతలు మండిపడ్డారు. శనివారం కలెక్టరేట్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
Sun, Aug 23 2026 05:32 AM -
ముగిసిన మొబిలిటీ సదస్సు
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వారం రోజులుగా నిర్వహించిన ‘అగ్రి–టెక్ వితౌట్ బోర్డర్స్’ అంతర్జాతీయ విద్యార్థుల మొబిలిటీ సదస్సు శనివారం ఘనంగా ముగిసింది.
Sun, Aug 23 2026 05:32 AM

Sun, Aug 23 2026 05:44 AM -