-
అల్లు హీరోకి 'వినాయక చవితి' ఇబ్బందులు.. పోలీస్ కంప్లైంట్
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి గత రెండు వారాలుగా కనిపించింది. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అంతా బాగా ఎంజాయ్ చేశారు. అదే టైంలో వీటి వల్ల ఇబ్బంది పడినవాళ్లు కూడా ఉండే ఉంటారు. కొన్నిరోజుల క్రితం ఈ సమస్యపై స్పందించిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్..
-
" />
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఆదివారం తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు.
Mon, Sep 28 2026 07:15 AM -
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
బాపట్లసోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.4747 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
Mon, Sep 28 2026 07:15 AM -
ప్రచార ఆర్భాటానికి ప్రజాధనమా?
చీరాల: కూటమి నేతలు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నీ చేయాలని ఉంది... కానీ ఖజానా చూస్తే ఖాళీ’’ అంటూ బీద పలుకులు పలికారు.
Mon, Sep 28 2026 07:15 AM -
" />
కామన్వెల్త్లో ‘పవర్’ చాటిన క్రీడాకారిణులు
తెనాలి: కెనడాలో ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు జరిగిన పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెనాలిలోని కేవీఐకే జిమ్ అండ్ కేవీఐకే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభతో పతకాలను సాధించారు.
Mon, Sep 28 2026 07:15 AM -
రాష్ట్రంలో ఉత్తమ బీచ్‌గా సూర్యలంక
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్Mon, Sep 28 2026 07:15 AM -
విజయవంతంగా ఆపరేషన్ త్రిశూల్
ఎస్పీ బి.ఉమామహేశ్వర్Mon, Sep 28 2026 07:15 AM -
" />
ఉపయోగం లేని పని
ప్రభుత్వ ధనాన్ని టీడీపీ సానుభూతిపరులకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇన్ఫ్లూయెన్సర్లను తెరపైకి తెచ్చి ఏకంగా వ్యూస్‌ను బట్టి రూ.లక్ష వరకు ఇస్తామని చెప్పడం అన్యాయం. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో ఐటీడీపీ వారికి ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడానికి సిద్ధపడింది.
Mon, Sep 28 2026 07:15 AM -
నేటి నుంచి డాక్టర్స్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్
గుంటూరువెస్ట్ (క్రీడలు): డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 5.0 పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ నిర్వహణ కార్యదర్శి డాక్టర్ సందీప్ వేళ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Sep 28 2026 07:15 AM -
ఉద్యోగుల సమస్యలపై చర్చ
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోన్–3 సర్వసభ్య సమావేశాన్ని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల సభ్యులతో ఒంగోలులోని ఏబీఎం జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.
Mon, Sep 28 2026 07:15 AM -
సైన్సుపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవాలి
జేవీవీ జిల్లా అధ్యక్షుడు దబ్బకూటి హరిబాబుMon, Sep 28 2026 07:15 AM -
ఆధ్యాత్మిక అనుభూతి పొందడమే లక్ష్యం
దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్Mon, Sep 28 2026 07:15 AM -
నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్లో శరీర అవయాలు తొలగించి లభించిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో భవానీపురానికి చెందిన నిందితుడు షేక్ షఫీని అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
Mon, Sep 28 2026 07:15 AM -
రాగి వైర్లు అపహరించే ముఠా అరెస్టు
14 కిలోల రాగి, 350 మీటర్ల అల్యూమినియం వైర్లు స్వాధీనంMon, Sep 28 2026 07:15 AM -
ప్రజావేదిక స్థల పరిశీలన
రేపల్లె: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ్స పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లె విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.
Mon, Sep 28 2026 07:15 AM -
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి
బాపట్ల: బాపట్ల ఆంధ్రప్రదేశ్ ఎక్స్–సర్వీస్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం అక్బర్‌పేటలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్‌న్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లీగల్ అధ్యక్షుడు డి.కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు.
Mon, Sep 28 2026 07:15 AM -
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లోని ఓ క్లబ్లో జరిగిన గొడవ తీవ్ర హింసకు దారితీసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.
Mon, Sep 28 2026 07:11 AM -
సల్ఫర్ ధర డబుల్.. భారత్‌కు సరికొత్త సంక్షోభం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పుడు భారత రైతుపై ప్రభావం చూపే పరిస్థితిని కల్పించాయి. యుద్ధాల కారణంగా చమురు, సహజవాయువు కేంద్రాలపై దాడులు పెరగడంతో సల్ఫర్ సరఫరా దెబ్బతింటోంది.
Mon, Sep 28 2026 06:59 AM -
Asian Games Cricket: సెమీస్‌కు పాక్
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్లో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరింది. హాంకాంగ్ చైనాతో ఇవాళ జరగాల్సిన తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో పాక్ ఫైనల్-4లోకి అడుగు పెట్టింది.
Mon, Sep 28 2026 06:57 AM -
‘రేప్ జరగలేదు’ అన్నారు.. ఆ వెంటనే అసలు ట్విస్ట్!
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో రేప్ ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ వచ్చిన ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Mon, Sep 28 2026 06:56 AM -
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
న్యూఢిల్లీ: ఉగ్రవాద భూతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులను కఠినంగా అణచివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Mon, Sep 28 2026 06:40 AM -
కాంగోలో పడవ మునక
బుకావు: ఆఫ్రికా దేశం కాంగోలో పడవ మునిగిన ఘటనలో 12 మంది చనిపోయారు. మరికొందరి జాడ గల్లంతైంది. కిషెకె గ్రామ సమీపంలోని కివు సరస్సులో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mon, Sep 28 2026 06:35 AM -
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య
న్యూఢిల్లీ: ప్రఖ్యాత బోయింగ్ సంస్థ తమ బీ737 మ్యాక్స్ రకం విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్యను గుర్తించినట్లు తెలిసింది.
Mon, Sep 28 2026 06:33 AM

Mon, Sep 28 2026 06:33 AM -
యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే
యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే
Mon, Sep 28 2026 07:01 AM -
బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్

Mon, Sep 28 2026 06:46 AM