-
జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి
మాగనూర్: జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతారని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
-
ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం తీసుకురావాలి
ధన్వాడ: ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు.
Wed, Nov 05 2025 09:08 AM -
" />
84 కేంద్రాలు ప్రారంభించాం
జిల్లా వ్యాప్తంగా 117 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 84 కేంద్రాలను ప్రారంభించాం. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేమద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ సైతం వస్తుంది.
Wed, Nov 05 2025 09:08 AM -
7 నుంచి యువజనోత్సవాలు
● యవతకు జిల్లా స్థాయి పోటీలు
● 15 నుంచి 29 ఏళ్ల వయసు వారు అర్హులు
● 7 అంశాల్లో పోటీల నిర్వహణ
Wed, Nov 05 2025 09:08 AM -
" />
ప్రభుత్వ భూములుపర్యవేక్షించాలి
కోస్గి రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని తోగాపూర్‌లో సర్వే నంబరు 150లో గుట్ట, రాయి ప్రాంతం కలిపి 385 ఎకరాల భూమి ఉండేదన్నారు.
Wed, Nov 05 2025 09:08 AM -
ప్రతి జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు
నారాయణపేట: జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు.
Wed, Nov 05 2025 09:08 AM -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులకు సూచించారు.
Wed, Nov 05 2025 09:08 AM -
సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
కోస్గి రూరల్: సాంకేతిక ఆధారిత సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితాన్ ఈకో హ్యకతాన్పై జిల్లా స్థాయి పోటీలను ఘనంగా చేపట్టామని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త శ్రీనివాసులు అన్నారు.
Wed, Nov 05 2025 09:08 AM -
క్రాసింగ్ రైల్వేస్టేషన్‌గా ఊట్కూర్
నారాయణపేట: మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
Wed, Nov 05 2025 09:08 AM -
నేను కూలి చేసి నా సెల్లిని సదివిస్తా..
వికారాబాద్/తాండూరుటౌన్: ‘అమ్మకు జెరం వచ్చిందిని.. మా అమ్మమ్మ ఇంటికి పోయివారం ఆయే. నిన్న రాత్రి అమ్మను దవఖానాకు సూపిస్కొస్త అని మా నాయిన గూడపోయిండు..
Wed, Nov 05 2025 09:03 AM -
" />
పొట్టకూటీ కోసం వెళ్తూ మృతి
ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌లో ఓ వలస కూ లి మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన దస్తగిరి దస్తన్న (40) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆదివారం రాత్రి దస్తన్న, భార్య మైబ మ్మ పెద్ద కూతురితో సహా మొత్తం 12 మంది బతుకు దెరువు కోసం ముంబాయికి బయలుదేరారు.
Wed, Nov 05 2025 09:00 AM -
‘సాక్షి’ మ్యాథ్స్బీకి అనూహ్య స్పందన
● మహబూబ్‌నగర్‌లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
● హాజరైన విద్యార్థులు
Wed, Nov 05 2025 09:00 AM -
" />
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..Wed, Nov 05 2025 09:00 AM -
కురుమతిరాయ.. కోటి దండాలు...
అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్టంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున అర్చకులు ఆలయశుద్ధి, సుప్రభాత సేవ అనంతరం దర్శనానికి అనుమతించగా..
Wed, Nov 05 2025 09:00 AM -
సీక్రెట్ టాస్క్‌లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్‌కు అన్యాయం
బిగ్‌బాస్‌లో నామినేషన్స్‌లో మొదలైన గొడవలు పూర్తి అయ్యాక కొత్త కెప్టెన్ కోసం కంటెండర్‌షిప్ పోటీ మొదలైంది. అయితే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మూడు టీమ్‌లను బిగ్‌బాస్ ఏర్పాటు చేశాడు .
Wed, Nov 05 2025 08:55 AM -
ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: సమాజంలో ఫార్మసీ రంగం మనుషుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.
Wed, Nov 05 2025 08:51 AM -
" />
పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు
పక్కా ప్రణాళికతో నా నియోజకవర్గం, జిల్లాలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు, మంత్రుల సహ కారంతో నిధులు మంజూరయ్యేలా నా వంతు కృషి చేస్తున్నా. నగరంలో మురుగు నీరు, తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేలా..
Wed, Nov 05 2025 08:51 AM -
మహబూబ్‌నగర్‌కు మహర్దశ
సుమారు 35 కి.మీల
పైపులైన్ మార్పు..
Wed, Nov 05 2025 08:51 AM -
" />
శిశువుల ఆరోగ్యంపైదృష్టి సారించండి
పాలమూరు: ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని శిశుగృహా, చిల్డ్రన్ హోంను మంగళవారం న్యాయమూర్తి సందర్శించారు.
Wed, Nov 05 2025 08:51 AM -
‘పీఎం జన్మన్’ కింద చెంచులకు సంక్షేమ పథకాలు
● కలెక్టర్ విజయేందిర బోయి
Wed, Nov 05 2025 08:51 AM -
రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం
మెట్టుగడ్డ: రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని బీసీ జేఏసీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ బెక్కెం జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన బీసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Wed, Nov 05 2025 08:51 AM

నరకదారులు.. వందలాది మంది...
నరకదారులు.. వందలాది మంది...
Wed, Nov 05 2025 08:58 AM -
ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం
Wed, Nov 05 2025 08:52 AM -
'ప్రేమిస్తున్నా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
Wed, Nov 05 2025 08:47 AM