-
అమర్‌దీప్‌తో సుప్రీత సినిమా.. గ్లింప్స్ రిలీజ్
బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' అనే పేరుని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
-
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చేవాడు.
Tue, Jun 03 2025 07:16 PM -
IPL 2025 Final Updates: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (జూన్ 3) జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్, ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
Tue, Jun 03 2025 07:10 PM -
'ఆలిండియా ర్యాంకుల్లో అందుకే వెనుకబడి పోతున్నాం'
విద్యకు ప్రోత్సాహకాలు అందించడం అనేది అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వడంతో సమానమన్నది అంగీకరించాల్సిన అంశం.
Tue, Jun 03 2025 07:07 PM -
ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాడు.
Tue, Jun 03 2025 07:01 PM -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన 'విశ్వంభర' బ్యూటీ!
టాలీవుడ్లో హీరోయిన్లకు కొదవలేదు. ముంబై నుంచే కాకుండా కన్నడ, మలయాళ నుంచి ఎప్పటికప్పుడు యంగ్ హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలానే కొన్నాళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ఆషికా.. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో చేస్తోంది.
Tue, Jun 03 2025 07:01 PM -
కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్ హాసన్ ట్వీట్ వైరల్!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్‌తో కర్ణాటక వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ అనడంపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్‌పై ఏకంగా బ్యాన్ విధించారు.
Tue, Jun 03 2025 06:49 PM -
ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఆపరేషన్ సిందూర్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన భోపాల్‌లోని రవీంద్ర భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారని..
Tue, Jun 03 2025 06:47 PM -
బ్లాక్ శారీలో సుప్రీత.. లుక్ మార్చేసిన ఈషా
దుబాయిలో అవార్డ్ ఫంక్షన్లో సమంత హల్చల్
నల్లని చీరలో రచ్చ లేపుతున్న సుప్రీత
Tue, Jun 03 2025 06:15 PM -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి.
Tue, Jun 03 2025 06:12 PM -
కాపు ఉద్యమ కేసుపై దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: కాపు ఉద్యమ కేసును తిరగతోడాలని యత్నించిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది.
Tue, Jun 03 2025 05:49 PM -
యాక్సిడెంట్‌తో బయటపడ్డ అక్రమ నీటి దందా!
సాక్షి, సిటీబ్యూరో: నాగోలు ఠాణా పరిధిలోని జైపురికాలనీ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం గ్రేటర్ హైదరాబాద్‌లో సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని బయటపెట్టింది. బోర్ల ద్వారా జరుగుతున్న నీటి దందాను వెలుగులోకి తెచ్చింది.
Tue, Jun 03 2025 05:39 PM -
టాలెంట్ ఉండాలే గానీ.. అమెరికన్ కంపెనీలో రూ.1.45కోట్ల వేతనం
బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి. కారు బంగ్లా కొనుక్కోవాలి. ఇలాంటి కలలు చాలా మంది విద్యార్థులు కంటారు. కానీ కొందరు మాత్రమే అనుకున్నది సాధించడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అదృష్టాన్ని దక్కించుకుంటారు.
Tue, Jun 03 2025 05:36 PM -
IPL 2025 Final: క్రికెట్ అభిమానులకు చేదు వార్త
క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. ఇవాళ (జూన్ 3) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
Tue, Jun 03 2025 05:34 PM -
ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్‌పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి.
Tue, Jun 03 2025 05:34 PM -
అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్ చూస్తే..
కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్.
Tue, Jun 03 2025 05:23 PM -
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి కొత్త సినిమా
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. వీళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లు నడుస్తోంది. కొత్త మూవీస్ ఎప్పుడు రిలీజ్ కావాలి? ఎప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రావాలనేది సదరు సంస్థలు డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా విషయంలో అలానే జరిగినట్లు తెలుస్తోంది.
Tue, Jun 03 2025 05:17 PM -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది.
Tue, Jun 03 2025 05:15 PM -
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. సర్కార్ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
Tue, Jun 03 2025 05:10 PM -
భారత్‌లో నాలుగువేలకు పైగా కోవిడ్ కేసులు.. ఐదుగురి మృతి
న్యూఢిల్లీ: కోవిడ్-19 భారత్‌లో అంతకంతకూ విజృంభిస్తోంది. కోవిడ్ ప్రస్తుతం పాండమిక్ కాదు.. ఎండమిక్ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది.
Tue, Jun 03 2025 05:10 PM -
కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: భారత అథ్లెట్ కుంజా రజిత(Kunja Rajitha)కి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.
Tue, Jun 03 2025 05:05 PM

Tue, Jun 03 2025 07:21 PM -

Tue, Jun 03 2025 05:05 PM -
పిఠాపురం: బతికుండగానే చంపేశారు.. వృద్ధురాలి ఆవేదన

Tue, Jun 03 2025 07:18 PM -
కాపు సామాజికవర్గంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష ..?

Tue, Jun 03 2025 05:11 PM -
దుబాయ్‌లో హీరోయిన్ సమంత సందడి.. (ఫోటోలు)
Tue, Jun 03 2025 06:14 PM -
కట్టిపడేసే కూర్గ్ అందాలు..తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!
Tue, Jun 03 2025 05:24 PM