-
బంగ్లాతో తొలి టెస్టు.. విజయం దిశగా సౌతాఫ్రికా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేసింది.
-
సూర్యకి విలన్‌గా గోపీచంద్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
చాలా ఏళ్ల క్రితం వర్షం, జయం, నిజం సినిమాల్లో విలనిజంతో అదరగొట్టేసిన గోపీచంద్.. తర్వాతి కాలంలో హీరోగా చాలా మూవీస్ చేశాడు. కానీ హిట్స్ అందుకోలేక ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు..
Wed, Nov 18 2026 09:19 PM -
చుక్కలు చూపించిన బంగారం, వెండికి చమురు సెగ!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలకు చేరిన ఈ విలువైన లోహాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. జనవరిలో ఔన్స్ బంగారం ధర 5,599 డాలర్ల గరిష్ఠాన్ని తాకగా, ప్రస్తుతం 3,778 డాలర్ల స్థాయికి పడిపోయింది.
Wed, Nov 18 2026 09:17 PM -
చాలా మారిపోయిన మమత.. కియారా ప్రెగ్నెన్సీ గ్లామర్
బ్లాక్ డ్రస్‌లో కిక్ ఇచ్చేస్తున్న మృణాల్ ఠాకుర్
అందానికే ఆధార్ కార్డులా మీనాక్షి చౌదరి
Wed, Nov 18 2026 08:56 PM -
జనసేన కార్యాలయం కేంద్రంగా ఉద్యోగాల స్కామ్: ఆరె శ్యామల
తాడేపల్లి: జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల కుంభకోణం జరిగిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆరోపించారు. 14 నెలలుగా వ్యవహారం సాగితే..
Wed, Nov 18 2026 08:54 PM -
కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్ యాదవ్..?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి చర్చలు ఇంకా ప్రారంభం కాకముందే ఇరు పార్టీల మధ్య సీట్ల విషయంలో విభేదాలు మొదలయ్యాయి.
Wed, Nov 18 2026 08:47 PM -
టీమిండియాకు బిగ్ షాక్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. మౌంట్మంగునూయి వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది.
Wed, Nov 18 2026 08:46 PM -
చరిత్ర సృష్టించిన చాహల్.. తొలి భారత బౌలర్‌గా రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో భారత వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హర్యానాకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాహల్.. బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
Wed, Nov 18 2026 08:26 PM -
ఏడాది జైలుశిక్ష.. స్పందించిన బండ్ల గణేశ్
తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కి ఒంగోలు కోర్ట్ ఏడాది జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో రూ.95 లక్షల జరిమానా కూడా వేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. గతంలో మద్దిరాలపాడుకి చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకి బండ్ల గణేశ్ రూ.95 లక్షలు బాకీ ఉన్నాడు.
Wed, Nov 18 2026 08:22 PM -
తెలంగాణ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు భారీ ఊరట
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ఇల్లు లేదా ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వినియోగదారులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పెద్దపీట వేసింది.
Wed, Nov 18 2026 07:57 PM -
షేర్ ట్రేడింగ్‌పై ట్యాక్స్ 50% తగ్గించే యోచన!
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక పన్ను మార్పులను పరిశీలిస్తోంది. షేర్ల కొనుగోలు, విక్రయాలపై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను 50 శాతం తగ్గించే ప్రతిపాదన ఇందులో ఉంది.
Wed, Nov 18 2026 07:57 PM -
బాప్ రే.. అనుకోకుండా బాల్ ఠాక్రే ఫొటోను చింపేసిన శివసేన నేత
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నాయకులకు ఊహించని పరిణామం ఎదురైంది. నిరసనలో భాగంగా పార్టీ నాయకురాలు శైనా ఎన్సీ..
Wed, Nov 18 2026 07:57 PM -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్ ఎగరేసుకుపోయిన ఇంగ్లండ్
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 97 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Wed, Nov 18 2026 07:31 PM -
మూడేళ్ల తర్వాత అనుమతి.. సీఎం విజయ్‌కి ధనుష్ థ్యాంక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోలు, ప్రీమియర్లకు పెద్దగా ఇబ్బంది లేదు గానీ తమిళనాడులో మాత్రం 2023 నుంచి ప్రీమియర్లు, వేకువజామున షోలు రద్దు చేశారు. ఓ ప్రమాదంలో అభిమాని చనిపోవడమే దీనికి కారణం. హీరో విజయ్..
Wed, Nov 18 2026 07:26 PM -
రూ.40 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు లూటీ
బీహార్: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది.
Wed, Nov 18 2026 07:00 PM -
ఆ భారత ప్లేయర్‌తోనే మాకు అసలు సవాల్: న్యూజిలాండ్ కెప్టెన్
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు వెల్లింగ్టన్ వేదికగా గురువారం(నవంబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. రెడ్ బాల్ సిరీస్‌లోనూ బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.
Wed, Nov 18 2026 06:20 PM -
దుల్కర్ ఆశలన్నీ టాలీవుడ్ 'తార' మీదే
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన దుల్కర్ సల్మాన్.. తర్వాత హీరోగా అద్భుతమైన సినిమాలు చేశాడు. ప్రస్తుతం సొంత భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీలో నటిస్తూ రియల్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Wed, Nov 18 2026 06:10 PM -
లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘వ్యూ’ రిలీజ్ డేట్ ఫిక్స్
పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వ్యూ’. ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్‌లైన్. ప్రదీప్, సోనియా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించారు. సత్య చౌదరి నిర్మించారు.
Wed, Nov 18 2026 06:09 PM
-
వైఎస్సార్సీపీ మద్దతుదారులను అడ్డుకున్న పోలీసులు
మాచునూర్ గ్రామంలో నామినేషన్ వేయడానికి వస్తున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను అడ్డుకున్న పోలీసులు.
Wed, Nov 18 2026 09:17 PM -
నాగుల గుట్టపల్లి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాన్ని ధ్వంసం చేసిన టిడిపి గుండాలు

Wed, Nov 18 2026 09:09 PM -
ఇటుకల ఫ్యాక్టరీ ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు
చక్రాయపేట మండలం నాగుల గుట్టపల్లిలో మాజీ ఎంపీపీ మాధవి బాలకృష్ణ ఇటుకల ఫ్యాక్టరీ ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు, ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఆపి ఉన్న వైఎస్సార్సీపీ వర్గీల మోటార్ సైకిల్లను ద్వంసం చేసిన టీడీపీ గుండాలు.
Wed, Nov 18 2026 09:04 PM -
టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ గడ్డం వారి పల్లె మాజీ సర్పంచ్
సురభి గ్రామం నాగుల గట్టుపల్లెలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ గడ్డం వారి పల్లె మాజీ సర్పంచ్ మోహన్.
Wed, Nov 18 2026 06:54 PM -
YS అవినాష్ రెడ్డి పరామర్శ
Pulivendula : YS అవినాష్ రెడ్డి పరామర్శ
Wed, Nov 18 2026 06:18 PM
-
బంగ్లాతో తొలి టెస్టు.. విజయం దిశగా సౌతాఫ్రికా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేసింది.
Wed, Nov 18 2026 09:24 PM -

Wed, Nov 18 2026 06:09 PM -
వైఎస్సార్సీపీ మద్దతుదారులను అడ్డుకున్న పోలీసులు
మాచునూర్ గ్రామంలో నామినేషన్ వేయడానికి వస్తున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను అడ్డుకున్న పోలీసులు.
Wed, Nov 18 2026 09:17 PM -
నాగుల గుట్టపల్లి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాన్ని ధ్వంసం చేసిన టిడిపి గుండాలు
నాగుల గుట్టపల్లి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాన్ని ధ్వంసం చేసిన టిడిపి గుండాలు
Wed, Nov 18 2026 09:09 PM -
ఇటుకల ఫ్యాక్టరీ ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు
చక్రాయపేట మండలం నాగుల గుట్టపల్లిలో మాజీ ఎంపీపీ మాధవి బాలకృష్ణ ఇటుకల ఫ్యాక్టరీ ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు, ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఆపి ఉన్న వైఎస్సార్సీపీ వర్గీల మోటార్ సైకిల్లను ద్వంసం చేసిన టీడీపీ గుండాలు.
Wed, Nov 18 2026 09:04 PM -
టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ గడ్డం వారి పల్లె మాజీ సర్పంచ్
సురభి గ్రామం నాగుల గట్టుపల్లెలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ గడ్డం వారి పల్లె మాజీ సర్పంచ్ మోహన్.
Wed, Nov 18 2026 06:54 PM -
YS అవినాష్ రెడ్డి పరామర్శ
Pulivendula : YS అవినాష్ రెడ్డి పరామర్శ
Wed, Nov 18 2026 06:18 PM -
'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)
Wed, Nov 18 2026 09:10 PM -
వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)
Wed, Nov 18 2026 06:04 PM