సూర్యకి విలన్‌గా గోపీచంద్.. క్లారిటీ ఇచ్చిన టీమ్ | Gopichand Reacts On Suriya Movie Villain Role | Sakshi
Sakshi News home page

Gopichand: మళ్లీ విలనిజం చేయడంపై క్లారిటీ

Nov 18 2026 9:19 PM | Updated on Nov 18 2026 9:19 PM

Gopichand Reacts On Suriya Movie Villain Role

చాలా ఏళ్ల క్రితం వర్షం, జయం, నిజం సినిమాల్లో విలనిజంతో అదరగొట్టేసిన గోపీచంద్.. తర్వాతి కాలంలో హీరోగా చాలా మూవీస్ చేశాడు. కానీ హిట్స్ అందుకోలేక ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. మళ్లీ విలన్‌గా నటించబోతున్నాడనే రూమర్ వైరల్ అయింది. ఇప్పుడు దీనిపై స్వయంగా గోపీచంద్ క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: ‍మూడేళ్ల తర్వాత అనుమతి.. సీఎం విజయ్‌కి ధనుష్ థ్యాంక్స్)

తమిళ మూవీలో విలన్‌గా గోపీచంద్ చేయనున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇలాంటి అసత్యాలని ప్రచారం చేయొద్దు. ఒకవేళ ఏమైనా ప్రకటనలు ఉంటే అధికారిక ఖాతాల నుంచి వెల్లడిస్తాం అని గోపీచంద్ టీమ్ నోట్ విడుదల చేసింది.

(ఇదీ చదవండి: ఏడాది జైలుశిక్ష విధించడంపై స్పందించిన బండ్ల గణేశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement