-
వైద్య, ఆరోగ్యశాఖలో ఇన్చార్జీల రాజ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ లో పాలనాపరమైన స్తబ్దత నెలకొంది.
-
ఎయిర్‌పోర్టు పనులకు వెళ్లిన పారిశుధ్య కార్మికుడు అదృశ్యం
పెదగంట్యాడ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పారిశుధ్య పనుల కోసం వెళ్లిన జీవీఎంసీ పారిశుధ్య కార్మికుడు అదృశ్యమయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Aug 04 2026 02:05 AM -
అలల్లో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన లైఫ్‌గార్డులు
కొమ్మాది: రుషికొండ బీచ్ అలల్లో చిక్కుకున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్‌గార్డులు సకాలంలో రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం సోమవారం నగరంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించిన అనంతరం సాయంత్రం రుషికొండ బీచ్‌కు చేరుకుంది.
Tue, Aug 04 2026 02:05 AM -
పోలీస్ పీజీఆర్ఎస్కు 125 ఫిర్యాదులు
అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 125 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
Tue, Aug 04 2026 02:05 AM -
పీజీఆర్ఎస్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జి. విద్యాధరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మొత్తం 354 వినతులు అందాయి.
Tue, Aug 04 2026 02:05 AM -
జీతాలు రాక ఆయాల అవస్థలు
భీమవరం: ఎన్నికల సమయంలో రూ. 15 వేలు ఇస్తామంటూ గొప్పగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు పాఠశాలల్లో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందక వారు ఆందోళన చెందుతున్నారు.
Tue, Aug 04 2026 02:05 AM -
అడవికి మేమే రాజులం
బుట్టాయగూడెం: అరుదైన జంతుజాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అత్యంత క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి.
Tue, Aug 04 2026 02:05 AM -
అధికారుల అండతో అక్రమ మైనింగ్
నూజివీడు: మైనింగ్, రెవెన్యూ అధికారుల అండదండలతోనే తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు.
Tue, Aug 04 2026 02:05 AM -
" />
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడిలో సోమవారం జరిగిన ఘటనలో వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.
Tue, Aug 04 2026 02:05 AM -
" />
దొరకని పులి ఆచూకీ
బుట్టాయగూడెం: అటవీశాఖ అధికారులు వలలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న పెద్ద పులి సోమవారం కూడా తప్పించుకుంది. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం మధ్యలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పులి దాక్కొంది.
Tue, Aug 04 2026 02:05 AM -
సార్వాలో ఎరువుల యాజమాన్యం
అత్తిలి: వరిసాగులో రైతులు అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని, దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గి, నాణ్యమైన మంచి దిగుబడులు లభిస్తాయని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు.
Tue, Aug 04 2026 02:05 AM -
వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026●
అన్ని ఎరువులకు ఒకే యాప్
యూరియాతో పాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను తీసుకొస్తుంది.
Tue, Aug 04 2026 02:05 AM -
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకు ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబెక్ట్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. చదివిన ప్రతీ అంశాన్ని బిట్ బ్యాంక్‌ల ద్వారా ప్రాక్టీస్ చేయాలి.
Tue, Aug 04 2026 02:05 AM -
ఉక్కుపాదం!
సీఎంఆర్ బకాయిలపైడిఫాల్ట్ రైస్మిల్లర్లపై చర్యలకు సిద్ధంTue, Aug 04 2026 02:05 AM -
తల్లిపాలే శ్రీరామరక్ష!
నల్లబెల్లి: శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష. ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ‘స్థిరమైన జీవితానికి తల్లిపాలు..
Tue, Aug 04 2026 02:05 AM -
లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా మొక్కలు నాటి పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.
Tue, Aug 04 2026 02:05 AM -
డీపీఆర్‌ను వేగంగా పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక
Tue, Aug 04 2026 02:05 AM -
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Tue, Aug 04 2026 02:05 AM -
గడువు ముగిసిన పాలు తాగి బాలింతకు అస్వస్థత
భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి గట్లనర్సింగాపూర్–5 అంగన్వాడీ కేంద్రంలో గడువు ముగిసిన పాలు సరఫరా చేయడంతో అవి తాగిన బాలింత అంబాల సుకన్య అస్వస్థతకు గురైంది. పాలప్యాకెట్లు జూలై 8వ తేదీ వరకు మాత్రమే వినియోగించాలని ఎకై ్పరీ డేట్ ముద్రించి ఉంది.
Tue, Aug 04 2026 02:05 AM -
" />
పట్టుదలతో కృషి చేస్తే విజయం
ఉద్యోగాల నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి.
Tue, Aug 04 2026 02:05 AM -
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●
సాక్షి ప్రతినిధి, వరంగల్:
Tue, Aug 04 2026 02:05 AM -
ఇక..పాఠశాలల్లో తనిఖీలు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంలోనూ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Aug 04 2026 02:05 AM -
ఏబీవీపీ ధర్నా ఉద్రిక్తం
హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఏబీవీపీ చేపట్టిన ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
Tue, Aug 04 2026 02:05 AM -
ముఖ్యనాథాలయంలో ప్రత్యేక పూజలు
ధర్మసాగర్: కాకతీయుల కాలం నాటి ముప్పారంలోని ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయాన్ని సోమవారం జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ సందర్శించారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tue, Aug 04 2026 02:05 AM -
పెండింగ్ వినతులపై ప్రత్యేక దృష్టి
● జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి
Tue, Aug 04 2026 02:05 AM