-
యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు
యెమెన్‌లోని ఏడెన్ నగరంలో ఉన్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు. మాషిక్ ప్యాలెస్ వద్ద రెండు, సెక్యూరిటీ గేట్ వద్ద మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కనీసం ఆరు పేలుళ్లు సంభవించాయని ఓ అధికారి చెప్పారు.
-
● మేయర్ అభ్యర్థిత్వంపై ఎడతెగని ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర మేయర్ పీఠంపై అధికార కూటమిలో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నా.. అధికార టీడీపీలో అభ్యర్థి ఎంపిక పంచాయితీ కొలిక్కి రావడం లేదు. గత పది రోజులుగా రోజుకో పేరు తెరపైకి వస్తుండడం.. తెరవెనుక మంత్రాంగాలు..
Fri, Oct 16 2026 01:18 AM -
" />
స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కొడవలూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు.
Fri, Oct 16 2026 01:18 AM -
పేదింట ఉడకని కందిపప్పు
సీతారామపురం : పేదింటి కందిపప్పు ఉడకడం లేదు. రేషన్ దుకాణాల ద్వారా అన్ని రకాల సరుకులను పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కందిపప్పు సరఫరాకు మంగళం పాడింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఒకటి, రెండు నెలలు మాత్రమే అరకొరగా పంపిణీ చేసింది.
Fri, Oct 16 2026 01:18 AM -
కన్నేసి.. కంచేసి
పొదలకూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ప్రభుత్వ జాగా కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. అధికారం అండతో దర్జాగా కబ్జా చేసి కంచెలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
Fri, Oct 16 2026 01:18 AM -
టీడీపీలో అసంతృప్తి సెగలు
● యర్రంరెడ్డి, సూరా పార్టీకి రాజీనామా
Fri, Oct 16 2026 01:18 AM -
వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు పెద్దపీట
నెల్లూరు(పొగతోట):గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్దపీట వేసింది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక శాతం మంది మహిళలకు సీట్లు కేటాయించి గెలిపించి రాజకీయంగా ప్రోత్సహించారు.
Fri, Oct 16 2026 01:18 AM -
స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● 1500 మందితో బందోబస్తు
● 874 మంది బైండోవర్
● ఎస్పీ అజిత వేజెండ్ల
Fri, Oct 16 2026 01:18 AM -
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆనం క్యాడర్లో కొత్త ఉత్సాహం
వైఎస్సార్సీపీ మాత్రం ముందుగానే తన అభ్యర్థి ని ప్రకటించి రాజకీయంగా పైచేయి సాధించింది. నెల్లూరు మేయర్ అభ్యర్థి గా ఆనం విజయకుమార్‌రెడ్డిని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Fri, Oct 16 2026 01:18 AM -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండుప్రాణం బలి
● ఆశా కార్యకర్త మృతితో విషాదం
Fri, Oct 16 2026 01:18 AM -
అక్రమ కేసులో విచారణకు ప్రసన్న
కోవూరు/నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గురువారం నెల్లూరు జిల్లా 5వ అదనపు జిల్లా కోర్టుకు (ఎస్సీ, ఎస్టీ) హాజరయ్యారు. వీరితోపాటు మరో 18 మంది నాయకులపై నమోదైన కేసు విచారణ నేపథ్యంలో వచ్చారు.
Fri, Oct 16 2026 01:18 AM -
పరమేశ్వరి నమోస్తుతే
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. గురువారం సింహపురి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. లోకమాత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరుసంతానలక్ష్మి అలంకరణలో
Fri, Oct 16 2026 01:18 AM -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
Fri, Oct 16 2026 01:18 AM -
చంద్రబాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం
● కావలి మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
● వైఎస్సార్సీపీలోకి ఏబీ కండ్రిక
టీడీపీ నేతలు
Fri, Oct 16 2026 01:18 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
● గూడూరు సమన్వయకర్త గురవయ్య
Fri, Oct 16 2026 01:18 AM -
వైఎస్సార్సీపీలో 400 కుటుంబాల చేరిక
నెల్లూరురూరల్: నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నాయకులు, వారి అనుచరులైన 400 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు.
Fri, Oct 16 2026 01:18 AM -
టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా..
● గుర్తుతెలియని వాహనం ఢీకొని
దంపతులకు గాయాలు
● చికిత్స పొందుతూ భర్త మృతి
● కావలి హైవేపై ఘటన
Fri, Oct 16 2026 01:18 AM -
కావలి బస్టాండ్‌లో తప్పిపోయిన బాలుడు
● వేగంగా స్పందించిన పోలీసులు
● తల్లిదండ్రులకు అప్పగింత
Fri, Oct 16 2026 01:18 AM -
వైద్య కళాశాలలో అనాటమీ దినోత్సవం
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ఎసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అనాటమీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Fri, Oct 16 2026 01:18 AM -
బీసీ మహిళకు అగ్రతాంబూలం
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి మరోసారి బీసీ మహిళకు అవకాశం కల్పిస్తూ వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మేయర్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
Fri, Oct 16 2026 01:18 AM -
క్లబ్లో పేకాట దందా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘పెద్దల తప్పులకు చట్టం చుట్టం కాదు.. చిన్నల తప్పులకు మాత్రం శిక్ష తప్పదు’ అన్న చందంగా విశాఖలోని ఓ ప్రాచీన క్లబ్లో పేకాట వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
Fri, Oct 16 2026 01:18 AM -
బీసీల పక్షపాతి జగన్
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా బీసీ మహిళ వరుదు కల్యాణికి అవకాశం కల్పించడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.
Fri, Oct 16 2026 01:18 AM -
మేమిచ్చిందే మహాప్రసాదం!
సాక్షి, విశాఖపట్నం: అడిగినన్ని సీట్లు ఇవ్వడం కుదరదు.. ఇచ్చిన వాటితోనే సర్దుకుపోవాలి! జీవీఎంసీ ఎన్నికల వేళ కూటమిలో టీడీపీ వైఖరి ఇదేనన్నట్లుగా పరిస్థితి మారింది. తమ బలానికి తగ్గ స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుండగా..
Fri, Oct 16 2026 01:18 AM -
గ్రేటర్ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
18.37 లక్షల మంది ఓటర్లు.. 1,990 పోలింగ్ కేంద్రాలు ● కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వెల్లడిFri, Oct 16 2026 01:18 AM -
గజిబిజి వార్డులు.. అభ్యర్థులకు తలనొప్పులు!
సాక్షి, విశాఖపట్నం: ‘నిన్నటిదాకా నాది అనుకున్న వీధి.. ఇప్పుడు పక్కోడిదైపోయింది.. ఐదేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంకు.. పరాయి వార్డు పాలైంది!’.. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న పలువురు అభ్యర్థుల మనోవేదన ఇది.
Fri, Oct 16 2026 01:18 AM

Fri, Oct 16 2026 01:40 AM -