-
నేడు పాఠశాలలకు సెలవు
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Thu, Aug 28 2025 07:55 AM -
ట్రంప్ బిగ్ ఆఫర్.. చైనాకు కొత్త టెన్షన్!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 28 2025 07:39 AM -
కాబోయే భర్తను పరిచయం చేసిన నివేద పేతురాజ్
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్(Nivetha Pethuraj). త్వరలో వివాహం చేసుకోబోబుతున్నట్లు ప్రకటించేశారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
Thu, Aug 28 2025 07:27 AM -
ఒకే వేదికపై రాహుల్, స్టాలిన్, తేజస్వి.. మండిపడిన బీజేపీ
పట్నా: బీహార్‌లో వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్))కు వ్యతిరేకంగా బుధవారం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నిర్వహించిన ‘ఓటరు అధికార్ యాత్ర’లో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ పాల్గనడం తీవ్ర చర్చలకు దారితీసింది.
Thu, Aug 28 2025 07:24 AM -
నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Heavy Rain Updates..
వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..
Thu, Aug 28 2025 07:16 AM -
బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో
ఢిల్లీకి చెందిన ‘సెహ్వాగ్’ అనే క్రికెటర్ తిరిగి మళ్లీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మీరు అనుకుంటున్నట్లు అతడు వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. అతడి పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.
Thu, Aug 28 2025 07:14 AM -
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు..
Thu, Aug 28 2025 07:07 AM -
ఈ రాశి వారికి అన్నింటా విజయం.. సన్నిహితుల నుంచి ధనలాభం
మేషం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
Thu, Aug 28 2025 06:57 AM -
United States: స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది.మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్‌లోని ఒక క్యాథలిక్ స్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
Thu, Aug 28 2025 06:57 AM -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.
Wed, Aug 27 2025 09:33 PM -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Wed, Aug 27 2025 09:13 PM -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.
Wed, Aug 27 2025 08:56 PM -
ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ.. తొలిసారి ఘనత సాధించిన దేశంగా!
సినిమా రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు తమ చిత్రం ఎంపికైందని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ట్వీట్ చేశారు. పాపా బుకా అనే చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించారని పోస్ట్ చేశారు.
Wed, Aug 27 2025 08:22 PM
-
పసుపుకొమ్ముల గణపతి
పసుపుకొమ్ముల గణపతి -
బీ అలర్ట్.. ఎవరూ బయటకు రావద్దు
బీ అలర్ట్.. ఎవరూ బయటకు రావద్దు
Thu, Aug 28 2025 07:56 AM -
మా రేట్లు ఇంతే.. కొంటే కొను లేదంటే వెళ్ళిపో.. మన్యంలో సిండికేట్ దందా

Thu, Aug 28 2025 07:49 AM -
వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు..

Thu, Aug 28 2025 07:37 AM -
5 వేల చీరలతో గణనాథుడు
5 వేల చీరలతో గణనాథుడుThu, Aug 28 2025 07:29 AM -
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
Thu, Aug 28 2025 07:18 AM -
రోజా ఇంట్లో వినాయక చవితి వేడుకలు
రోజా ఇంట్లో వినాయక చవితి వేడుకలు
Thu, Aug 28 2025 07:11 AM -
Magazine Story: రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
Thu, Aug 28 2025 07:02 AM -
మేఘం బద్దలైతే..! క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?

Thu, Aug 28 2025 06:53 AM
-
పసుపుకొమ్ముల గణపతి
పసుపుకొమ్ముల గణపతిThu, Aug 28 2025 08:02 AM -
బీ అలర్ట్.. ఎవరూ బయటకు రావద్దు
బీ అలర్ట్.. ఎవరూ బయటకు రావద్దు
Thu, Aug 28 2025 07:56 AM -
మా రేట్లు ఇంతే.. కొంటే కొను లేదంటే వెళ్ళిపో.. మన్యంలో సిండికేట్ దందా
మా రేట్లు ఇంతే.. కొంటే కొను లేదంటే వెళ్ళిపో.. మన్యంలో సిండికేట్ దందా
Thu, Aug 28 2025 07:49 AM -
వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు..
వైఎస్ అవినాష్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు..
Thu, Aug 28 2025 07:37 AM -
5 వేల చీరలతో గణనాథుడు
5 వేల చీరలతో గణనాథుడుThu, Aug 28 2025 07:29 AM -
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
Thu, Aug 28 2025 07:18 AM -
రోజా ఇంట్లో వినాయక చవితి వేడుకలు
రోజా ఇంట్లో వినాయక చవితి వేడుకలు
Thu, Aug 28 2025 07:11 AM -
Magazine Story: రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, జగన్ మీద విషం కక్కుతూ కుట్రలు
Thu, Aug 28 2025 07:02 AM -
మేఘం బద్దలైతే..! క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?
మేఘం బద్దలైతే..! క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?
Thu, Aug 28 2025 06:53 AM -
నేడు పాఠశాలలకు సెలవు
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Thu, Aug 28 2025 07:55 AM -
ట్రంప్ బిగ్ ఆఫర్.. చైనాకు కొత్త టెన్షన్!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 28 2025 07:39 AM -
కాబోయే భర్తను పరిచయం చేసిన నివేద పేతురాజ్
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్(Nivetha Pethuraj). త్వరలో వివాహం చేసుకోబోబుతున్నట్లు ప్రకటించేశారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.
Thu, Aug 28 2025 07:27 AM -
ఒకే వేదికపై రాహుల్, స్టాలిన్, తేజస్వి.. మండిపడిన బీజేపీ
పట్నా: బీహార్‌లో వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్))కు వ్యతిరేకంగా బుధవారం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నిర్వహించిన ‘ఓటరు అధికార్ యాత్ర’లో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ పాల్గనడం తీవ్ర చర్చలకు దారితీసింది.
Thu, Aug 28 2025 07:24 AM -
నేడు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Heavy Rain Updates..
వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..
Thu, Aug 28 2025 07:16 AM -
బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో
ఢిల్లీకి చెందిన ‘సెహ్వాగ్’ అనే క్రికెటర్ తిరిగి మళ్లీ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మీరు అనుకుంటున్నట్లు అతడు వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. అతడి పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.
Thu, Aug 28 2025 07:14 AM -
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు..
Thu, Aug 28 2025 07:07 AM -
ఈ రాశి వారికి అన్నింటా విజయం.. సన్నిహితుల నుంచి ధనలాభం
మేషం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
Thu, Aug 28 2025 06:57 AM -
United States: స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది.మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్‌లోని ఒక క్యాథలిక్ స్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
Thu, Aug 28 2025 06:57 AM -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.
Wed, Aug 27 2025 09:33 PM -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Wed, Aug 27 2025 09:13 PM -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.
Wed, Aug 27 2025 08:56 PM -
ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ.. తొలిసారి ఘనత సాధించిన దేశంగా!
సినిమా రంగంలో అందించే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు తమ చిత్రం ఎంపికైందని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ ట్వీట్ చేశారు. పాపా బుకా అనే చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు అఫీషియల్ ఎంట్రీగా ప్రకటించారని పోస్ట్ చేశారు.
Wed, Aug 27 2025 08:22 PM -
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... 8 జిల్లాలకు ఆరెంజ్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్... కామారెడ్డి జిల్లాలో రైలు, రోడ్డు మార్గాలు మూసివేత
Thu, Aug 28 2025 06:41 AM -
కొలువుదీరిన గణనాథులు.. పాఠకులు పంపిన ఫోటోలు
Wed, Aug 27 2025 09:17 PM -
అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు షురూ (ఫోటోలు)
Wed, Aug 27 2025 08:53 PM