-
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 95 పాయింట్లు పెరిగి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు పుంజుకుని 81,023 వద్ద ట్రేడవుతోంది.
-
యువత హెల్దీ డైట్ ప్లాన్..!
ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా యువత ముఖ్యంగా అమ్మాయిలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఐరన్ లోపం. రుతుక్రమం కారణంగా రక్త నష్టం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది.
Fri, Sep 05 2025 09:21 AM -
బీమా అందరికీ చేరువ
అన్ని వ్యక్తిగత జీవిత, ఆరోగ్యబీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రేటును మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా బీమా పరిశ్రమ పేర్కొంది.
Fri, Sep 05 2025 09:20 AM -
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ఉపాధ్యాయులందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Fri, Sep 05 2025 09:15 AM -
గురవే నమః
బాల్యం గుర్తుకు తెచ్చుకుంటే సగం జ్ఞాపకాలు వారివే. కౌమార వయసును జ్ఞప్తికి తెచ్చుకున్నా కనిపించే ముఖాలు ఆ మనుషులవే. యవ్వనపు రోజుల్ని ఎప్పుడైనా తలచుకున్నా కంటి ముందు మెదిలేవారు వారే.
Fri, Sep 05 2025 09:15 AM -
‘ఆరోగ్య’ ఉపశమనం
కొన్ని రకాల ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం, ప్రాణాధార ఔషధాలపై లెవీని మినహాయించడం.. రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని ఫార్మా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు పేర్కొన్నాయి.
Fri, Sep 05 2025 09:12 AM -
లంచం తీసుకుంటూ.. ఎస్ఐ, పోలీసుల పరారీ
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది.
Fri, Sep 05 2025 09:09 AM -
నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్‌తో డిప్యూటీ సీఎం వాగ్వాదం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు.
Fri, Sep 05 2025 09:06 AM -
భారీ శతకాలతో చెలరేగిన రుతురాజ్, జగదీశన్.. పడిక్కల్ ఫిఫ్టీ
బెంగళూరు: రుతురాజ్ గైక్వాడ్ (206 బంతుల్లో 184; 25 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకం సాధించడంతో వెస్ట్‌జోన్ భారీస్కోరు సాధించింది.
Fri, Sep 05 2025 09:06 AM -
శాస్త్రీయ సాంకేతిక అవగాహనకు...
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్పహడ్ జిల్లా పరిషత్తు స్కూల్లో బయాలజీ టీచర్‌గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
Fri, Sep 05 2025 09:02 AM -
‘పసికూన’పై ప్రతాపం.. ఫైనల్లో పాకిస్తాన్
ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఫైనల్ చేరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాక్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
Fri, Sep 05 2025 08:50 AM -
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9.. కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే?
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్
Fri, Sep 05 2025 08:49 AM -
అవగాహన కల్పించాం
మండల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ఎస్హెచ్వీఆర్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాం. పాఠశాలల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను యాప్‌లో నమోదు చేయాలి. తప్పుడు సమాచారం నమోదు ఎట్టి పరిస్థితుల్లోను చేయరాదని వివరించాం.
Fri, Sep 05 2025 08:35 AM -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మడూర్ విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): నిర్మల్ జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మండలంలోని మడూర్ జెడ్పీపాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం రవీందర్‌రెడ్డి, పీడీ డాక్టర్ నరేష్ తెలిపారు.
Fri, Sep 05 2025 08:35 AM -
ముందస్తుగా ‘మహమ్మారి’ గుర్తించొచ్చు!
డీప్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థను రూపొందించిన విద్యార్థిFri, Sep 05 2025 08:35 AM -
బడులకు రేటింగ్!
స్వచ్ఛ పాఠశాలలకు ప్రోత్సాహం● ఈనెల 30 వరకు దరఖాస్తులకు గడువు ● ఎంపికై న పాఠశాలలకు నగదు పురస్కారంప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, మౌలిక వసతులు కల్పనతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన
Fri, Sep 05 2025 08:35 AM -
జీపీఓలు వస్తున్నారు!
● ఉమ్మడి జిల్లాకు 482 మంది ఎంపిక ● నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలుజిల్లా క్లస్టర్లు జీపీఓలు
సిద్దిపేట 246 150
మెదక్ 185 113
సంగారెడ్డి 325 209
Fri, Sep 05 2025 08:35 AM -
ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
శివ్వంపేట(నర్సాపూర్): ప్రేమ విఫలమైందని ఓ యువతి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన యువతి సక్కుబాయి(21) ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది.
Fri, Sep 05 2025 08:35 AM -
రాష్ట్ర ఉత్తమ పంతులమ్మగా రేఖ
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 13 ఏళ్లుగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న రేఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది. 2022లో ఈ పాఠశాలకు ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌రావు రూ.60లక్షలు అందించగా..
Fri, Sep 05 2025 08:35 AM -
పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్Fri, Sep 05 2025 08:35 AM
-
గొర్రె పిల్లతో ఇంగ్లీష్ మాట్లాడిచ్చిన శ్రీలీల

Fri, Sep 05 2025 09:24 AM -
లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి
లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి
Fri, Sep 05 2025 09:16 AM -
శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే!

Fri, Sep 05 2025 09:11 AM -
నేర చరిత్రలో నెంబర్ వన్.. బాబు కేబినెట్ మంత్రులే!

Fri, Sep 05 2025 09:03 AM
-
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 95 పాయింట్లు పెరిగి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు పుంజుకుని 81,023 వద్ద ట్రేడవుతోంది.
Fri, Sep 05 2025 09:27 AM -

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు అబ్బాస్Fri, Sep 05 2025 08:35 AM -
గొర్రె పిల్లతో ఇంగ్లీష్ మాట్లాడిచ్చిన శ్రీలీల
గొర్రె పిల్లతో ఇంగ్లీష్ మాట్లాడిచ్చిన శ్రీలీల
Fri, Sep 05 2025 09:24 AM -
లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి
లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి
Fri, Sep 05 2025 09:16 AM -
శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే!
శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే!
Fri, Sep 05 2025 09:11 AM -
నేర చరిత్రలో నెంబర్ వన్.. బాబు కేబినెట్ మంత్రులే!
నేర చరిత్రలో నెంబర్ వన్.. బాబు కేబినెట్ మంత్రులే!
Fri, Sep 05 2025 09:03 AM -
విశాఖలో మరో అద్భుతం.. తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
Fri, Sep 05 2025 09:03 AM