-
‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’
కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) రాజీనామా చేశారు. ఆయనపై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
-
కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?
కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం. బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా సాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి-17 సిరీస్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య కుమార్ నిలిచారు.
Thu, Aug 21 2025 02:29 PM -
వైఎస్ జగన్‌ని తిట్టడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు చంద్రబాబు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.
Thu, Aug 21 2025 02:25 PM -
ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు
పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిపై పెట్టుబడులు పెరుగుతున్నా, సాంప్రదాయక ఇంధన వనరులకు డిమాండ్ తగ్గట్లేదు. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రంగం అపారమైన ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధిని సూచిస్తోంది.
Thu, Aug 21 2025 02:24 PM -
భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన దిల్ రాజు... వీడియో వైరల్
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు
Thu, Aug 21 2025 02:12 PM -
ఇది యావత్‌దేశ లక్ష్యం: శుభాంశు శుక్లా
న్యూఢిల్లీ: అంతరిక్షం గురించి క్షేత్రస్థాయలో నేర్చుకునే దానికన్నా తనకు అందిన అనుభవం భిన్నమైనదని, అంతరిక్షయానం అనేది యావత్ దేశ లక్ష్యమని వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు.
Thu, Aug 21 2025 02:12 PM -
తిరుమల శ్రీవారి సేవలో అక్కినేని జంట
అక్కినేని జంట నాగచైతన్య-శోభిత.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో చైతూ-శోభిత.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Thu, Aug 21 2025 02:04 PM -
టీమిండియాలో దక్కని చోటు: శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ వైరల్
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). ఈ ముంబై బ్యాటర్ నిలకడగా రాణిస్తూ.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఆసియా కప్-2025 (Asia Cup)లో పాల్గొనే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు.
Thu, Aug 21 2025 02:00 PM -
స్మార్ట్‌వాచీలకు ఏమైంది? వరుసగా మార్కెట్ డౌన్
దేశీయంగా వేరబుల్ మార్కెట్ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్‌వాచీలు, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి.
Thu, Aug 21 2025 01:52 PM -
ఆకట్టుకునేలా 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్
అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'అర్జున్ చక్రవర్తి'. కొన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే మరోవారంలో థియేటర్లలోకి మూవీ రానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.
Thu, Aug 21 2025 01:50 PM -
భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.
Thu, Aug 21 2025 01:48 PM -
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనాధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భారత్-ఎ తరపున ఆడేందుకు రోహిత్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Thu, Aug 21 2025 01:45 PM -
లోక్‌సభ నిరవధిక వాయిదా.. ప్రతిపక్ష నేతలపై స్పీకర్ ఫైర్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది.
Thu, Aug 21 2025 01:43 PM -
తెలుగు సీరియల్ నటి కూతురి పెళ్లి.. సెలబ్రిటీల హంగామా
బుల్లితెర నటి, కార్తీకదీపం సీరియల్ విలన్ భావనా రెడ్డి ఇంట శుభకార్యం జరిగింది. భావన కూతురు రేష్మ పెళ్లిపీటలెక్కింది. తేజ అనే యువకుడితో రేష్మ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు విష్ణు-సిద్ధు, జ్యోతిరెడ్డి, ప్రియతమ్ చరణ్, ప్రీతమ్, ప్రభాకర్..
Thu, Aug 21 2025 01:33 PM -
క్రెడిట్ హిస్టరీ లేదని లోన్ రిజెక్ట్ చేయొచ్చా? ఆర్థిక శాఖ స్పష్టత
క్రెడిట్ స్కోర్, హిస్టరీ అనేది బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి లోన్ పొందడంలో కీలకంగా మారింది. అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు.
Thu, Aug 21 2025 01:25 PM -
తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు.
Thu, Aug 21 2025 01:23 PM -
‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయి చూపడం గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.
Thu, Aug 21 2025 01:21 PM -
అహ్మదాబాద్ ఘటన: ‘నేనే చంపాను’.. ‘అజ్ఞాతంలోకి వెళ్లు’ దడ పుట్టిస్తున్న చిన్నారుల ఇన్‌స్టా చాట్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని.. అదే పాఠశాలలో ఎనిమిది చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు..
Thu, Aug 21 2025 01:07 PM
-
ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తానన్న బాబూ.. మరి నీ నేతల సంగతేంటి..?

Thu, Aug 21 2025 01:49 PM -
అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద చింతమనేని అనుచరుల వీరంగం

Thu, Aug 21 2025 01:39 PM -
వికలాంగుల పెన్షన్ తొలగింపు.. కూటమి ప్రభుత్వానికి అబ్బయ్య చౌదరి సీరియస్ వార్నింగ్

Thu, Aug 21 2025 01:26 PM -
తిరుమల మహిళా భక్తురాలిపై ఇవేం పిచ్చి కూతలు నాయుడు

Thu, Aug 21 2025 01:15 PM -
తరిమి తరిమి కొడతారు... వడ్డే శోభనాద్రీశ్వరరావు వార్నింగ్

Thu, Aug 21 2025 01:13 PM -
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. ఏం జరిగింది..?

Thu, Aug 21 2025 01:07 PM -
BR నాయుడు ని ఇమిటేట్ చేసి ఏకిపారేసిన భూమన..

Thu, Aug 21 2025 01:06 PM
-
‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’
కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) రాజీనామా చేశారు. ఆయనపై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
Thu, Aug 21 2025 02:36 PM -