-
ఏపీఎస్పీ బెటాలియన్‌లో సేవా పతకాల ప్రదానం
పీఎంపాలెం: బక్కన్నపాలెం సమీపంలోని ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్‌లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి 16వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ సేవా పతకాలు అందజేశారు.
-
తారకరామా... ఎన్నాళ్లీ డ్రామా..!
● రెండు దశాబ్దాలుగా నత్తతో పోటీ
● విమానాశ్రయం, సాగుకు నీరెప్పుడు?
● వైఎస్సార్, జగన్మోహన్రెడ్డి
హయాంలోనే ప్రాజెక్టు పనుల్లో కదలిక
Sat, May 17 2025 07:15 AM -
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి పైడితల్లికి శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
Sat, May 17 2025 07:15 AM -
ఆవకాయ పెట్టలేం.. కొంటాం!
ప్రస్తుతం మార్కెట్లో పచ్చడికి అవసరమైన సరకులు దొరుకుతున్నాయి. వీటి ధరలు పరిశీలిస్తే..
లావు మిరపకాయల కారం కిలో రూ.560
వేరుశనగ నూనె కిలో రూ.155
పప్పు నూనె కిలో రూ.450
Sat, May 17 2025 07:15 AM -
కాంట్రాక్టు బస్సులపై 85 కేసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 85 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, May 17 2025 07:15 AM -
పుష్కర స్నానం.. సకల పాప హరణం
రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులుసరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
Sat, May 17 2025 07:15 AM -
సాగు ప్రణాళిక ఖరారు
మండలాల వారీగా సాగు విస్తీర్ణం అంచనా వివరాలు (ఎకరాల్లో)..
మండలం వరి మక్కజొన్న పత్తి ఆయిల్ సీడ్స్ పప్పు దినుసులు
భీమదేవరపల్లి 19,100 148 1700 10 40
Sat, May 17 2025 07:15 AM -
" />
‘న్యాక్’కు సిద్ధం కావాలి
కేయూ క్యాంపస్: నూతన గ్రేడింగ్ సిస్టంకు అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు న్యాక్‌కు సిద్ధం కావాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు.
Sat, May 17 2025 07:15 AM -
మంత్రి సురేఖ వ్యాఖ్యల కలకలం!
పైసలిస్తేనే మంత్రుల వద్ద
ఫైల్స్ క్లియరవుతాయని కామెంట్
● ఇదీ కమీషన్ల సర్కారు అని
మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్
Sat, May 17 2025 07:15 AM -
సీఎం సమీప బంధువు మృతి
మునుగోడు : సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు వరుసకు మామ అయిన వెదిర మధుసూదన్‌రెడ్డి(95) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి భార్య పూలమ్మ చెల్లెలు సూదిని పారిజాత, సీఎం సతీమణి తల్లి అక్కాచెల్లెలు. కాగా..
Sat, May 17 2025 07:15 AM -
" />
వీరన్న ఆశయాలను కొనసాగిస్తాం
తుంగతుర్తి : మారోజు వీరన్న ఆశయాలను కొనసాగిస్తామని సీపీయూఎస్ఐ (ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ) కేంద్ర కమిటీ సభ్యుడు పగడాల కోదండ అన్నారు. మారోజు వీరన్న సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
Sat, May 17 2025 07:15 AM -
బహుజనుల విప్లవ కెరటం మారోజు వీరన్న
తుంగతుర్తి: బహుజనుల విప్లవ కెరటం మారోజు వీరన్న అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. వీరన్న వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కొత్తగూడెంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
Sat, May 17 2025 07:15 AM -
వానాకాలం సాగుకు సిద్ధమవ్వండిలా..
పంట మార్పిడి తప్పనిసరి
Sat, May 17 2025 07:15 AM -
నల్లగొండలో కార్డన్ సెర్చ్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో గురువారం అర్ధరాత్రి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 7 గంటల వరకు పట్టణంలోని మాన్యంచెల్కలో సుమారు 500 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
Sat, May 17 2025 07:15 AM -
ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట రూరల్: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 17 2025 07:13 AM -
కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది. సమావేశానికి ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు, డీసీసీ అధ్యక్షుడు రావాల్సి ఉంది.
Sat, May 17 2025 07:13 AM -
కారు అదుపుతప్పి యువకుడు మృతి
మునగాల: కారు అదుపుతప్పి బోల్తా పడడంతో యువకుడు మృతిచెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఏఎస్సై వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం..
Sat, May 17 2025 07:13 AM -
ప్రియుడితో కలిసి భర్త హత్య
● ఇద్దరు నిందితుల రిమాండ్
● వివరాలు వెల్లడించిన రామన్నపేట సీఐ
Sat, May 17 2025 07:13 AM -
చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలం
హుజూర్నగర్ : చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సుగంధి అన్నారు.
Sat, May 17 2025 07:13 AM -
రోడ్డు ఆక్రమించి..షెడ్డు నిర్మించి..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్, షేక్‌పేట మండలం, జూబ్లీహిల్స్ రోడ్ నెం.78 నవ నిర్మాణ్‌నగర్ కాలనీ వెనక ఉన్న ప్రభుత్వ స్థలంలో..ఉమ్మడి ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో పని చేసే సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు.
Sat, May 17 2025 07:13 AM -
బర్షత్ ఖాన్ ‘బకాయి’ రూ.25 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా సాగిన లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసుపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అహ్మదాబాద్ యూనిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Sat, May 17 2025 07:13 AM -
రోడ్డును ఆక్రమించి..షెడ్డు నిర్మించి

ట్రాఫిక్ చలాన్ల సమస్య నివారించాలి
లక్డీకాపూల్ : గ్రేటర్ పరిధిలోని చర్చిల వద్ద ట్రాఫిక్ చలాన్ల సమస్యను నివారించాలంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, సీఎం ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు.
Sat, May 17 2025 07:13 AM -
ఔత్సాహిక ఆలోచన పెరగాలి
మొయినాబాద్: భారత దేశ యువతలో ఔత్సాహిక ఆలోచన ధోరణిని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు.
Sat, May 17 2025 07:13 AM -
నిమ్స్‌లో స్లిట్ ల్యాంప్ ఏర్పాటు
లక్డీకాపూల్: నిమ్స్‌లో రుమటాలజీ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక స్లిట్ ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో సమకూర్చిన ఈ స్లిట్ ల్యాంప్‌ను శుక్రవారం డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ప్రారంభించారు.
Sat, May 17 2025 07:13 AM