-
గ్రేట్ ఫ్లాటెనింగ్...ఇప్పుడు ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం కంపెనీలు, ఆయా సంస్థల్లోని వ్యవస్థలు వేగంగా మారిపోతున్నాయి.
-
పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం.
Wed, Jul 16 2025 05:11 AM -
డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసుల సుపుత్రులు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు వారి కొడుకులే డ్రగ్స్ పెడ్లర్లుగా దందా నిర్వహిస్తున్నారు.
Wed, Jul 16 2025 05:11 AM -
గతేడాది 357 మంది మావోల మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాది కాలంలో సానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు.
Wed, Jul 16 2025 05:05 AM -
నెలకు రూ.1,000 కోట్లకుపైనే
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు.
Wed, Jul 16 2025 05:01 AM -
రూ.10 లక్షల ఖర్చు దాటితే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 16 2025 04:56 AM -
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసి
Wed, Jul 16 2025 04:54 AM -
కళ్లలో కారం చల్లి కాల్చి చంపారు
సాక్షి, హైదరాబాద్/మలక్‌పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు.
Wed, Jul 16 2025 04:52 AM -
‘బనకచర్ల’ అసాధ్యం!
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సాధ్యం కాదు.
Wed, Jul 16 2025 04:48 AM -
పరస్పర అంగీకారంతోనే కలిసి ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
Wed, Jul 16 2025 04:45 AM -
పాలిసెట్‌లో 65.5 శాతం సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ కౌన్సెలింగ్‌లో ఎట్టకేలకు సాంకేతిక విద్యావిభాగం విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు కేటాయించింది.
Wed, Jul 16 2025 04:41 AM -
చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
సాక్షి, యాదాద్రి : భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. తన సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
Wed, Jul 16 2025 04:38 AM -
19న సీజే ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Wed, Jul 16 2025 04:32 AM -
పంటల బీమా వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా... పంటల బీమా పథకం అమలుపై ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించలేదు.
Wed, Jul 16 2025 04:32 AM -
ఆదాయం ఉన్న చోటే విలువల సవరణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Wed, Jul 16 2025 04:27 AM -
రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది.
Wed, Jul 16 2025 04:19 AM -
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి
సూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.
Wed, Jul 16 2025 04:19 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఫ ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్కు
మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
Wed, Jul 16 2025 04:19 AM -
ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్
నిందితుల అరెస్ట్
Wed, Jul 16 2025 04:17 AM -
ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు అన్యాయం
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025‘ఎల్కతుర్తి’ జంక్షన్ పనుల్లో ఇష్టారాజ్యం– 10లోu
భద్రకాళి సన్నిధిలో
ఇంటెలిజెన్స్ డీఐజీ
Wed, Jul 16 2025 04:17 AM -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్‌రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలోనూ ఆరా తీశారు.
Wed, Jul 16 2025 04:17 AM -
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
వరంగల్ అర్బన్: తడి, పొడిచెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఖిలా వరంగల్పరిధిలోని 37, 38 డివిజన్లలో మంగళవారం తెల్లవారుజామున కమిషనర్ ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.
Wed, Jul 16 2025 04:17 AM -
కలెక్టరేట్ భవన పనుల్లో వేగం పెంచాలి
న్యూశాయంపేట: వరంగల్ నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. నగరంలోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో చేపట్టిన కలెక్టరేట్ పనుల పురోగతిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
Wed, Jul 16 2025 04:17 AM -
బోనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
వరంగల్ అర్బన్: శ్రావణ మాసంలో నిర్వహించే పోచమ్మ బోనాలకు ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో మేయర్ మాట్లాడారు.
Wed, Jul 16 2025 04:17 AM -
కూటమి నీ(చ)టి రాజకీయం
విశాఖ విద్య: కూటమి నేతల కుళ్లు రాజకీయాలకు ప్రజలు బలైపోతున్నారు. ప్రజలు దాహంతో అల్లాడుతున్నా.. పెత్తనం కోసం ఆరాటపడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వార్డులో ప్రజల మద్దతుతో గెలిచిన కార్పొరేటర్‌ను కాదని..
Wed, Jul 16 2025 04:17 AM

Wed, Jul 16 2025 05:14 AM -