-
సాయిపల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య
సాయిపల్లవి.. ఇంటర్వ్యూల్లో కనిపించి చాన్నాళ్లయిపోయింది. తెలుగులో అయితే చివరగా నాగచైతన్యతో 'తండేల్' చేసింది. ఆ మూవీలో బుజ్జితల్లిగా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వచ్చే నెల 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న 'రామాయణ'లో సీతగా అలరించనుంది.
-
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్!
దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన దాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tue, Oct 13 2026 08:24 PM -
స్థానిక ఎన్నికల అభ్యర్థులపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు
తాడేపల్లి: రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేశారు.
Tue, Oct 13 2026 08:11 PM -
రామన్ మెచ్చిన ‘భౌతిక’ ప్రతిభ
అది 1928వ సంవత్సరం. కోల్‌కతాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ పరిశోధనశాలలో ఒక యువకుడు ప్రవేశించాడు. వయసులో చిన్నవాడైనా, అతడు అడిగే ప్రశ్నలు లోతైన పరిజ్ఞానాన్ని, అతని ఆలోచనలు స్పష్టతను ప్రతిబింబించేవి.
Tue, Oct 13 2026 08:10 PM -
రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక.. భక్తులకు కీలక సూచనలు
విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (అక్టోబరు 14) ఇంద్రకీలాద్రికి రానున్నారు.
Tue, Oct 13 2026 08:05 PM -
స్టాక్ మార్కెట్ పన్నులు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంకేతాలు ఇచ్చారు. షేర్ల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నుల విషయంలో వస్తున్న సూచనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
Tue, Oct 13 2026 07:58 PM -
నాలుగోసారి కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ కంటే ముందు కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసం రాహుల్ ఇష్ఠారీతిన అబద్ధాలు చెబుతున్నారన్నారు.
Tue, Oct 13 2026 07:49 PM -
శోభిత షాకింగ్ లుక్.. బీచ్ వెకేషన్లో మాళవిక
షాకిచ్చే గ్లామర్‌తో చైతూ భార్య శోభిత లుక్స్
బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మాళవిక
Tue, Oct 13 2026 07:42 PM -
బాధ్యతల నుండి విముక్తి కల్పించండి.. మోదీకి మురుగన్ రాజీనామా లేఖ
చెన్నై: కేంద్ర సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యత్వానికి ఎల్.మురుగన్ రాజీనామా చేశారు.
Tue, Oct 13 2026 07:31 PM -
బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్.. ప్రకటన విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది.
Tue, Oct 13 2026 07:31 PM -
‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’
తాడేపల్లి.
Tue, Oct 13 2026 07:24 PM -
నానికి జోడిగా రుక్మిణి!
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Tue, Oct 13 2026 07:24 PM -
ఎవరికి పడితే వాళ్లకే ఇస్తారా?.. SRH వల్లే నువ్వొక బ్రాండ్‌గా ఎదిగావు!
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చిన ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నాడు.
Tue, Oct 13 2026 07:17 PM -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ రోజు (మంగళవారం) భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఎయిర్పోర్ట్ అధికారులు సాధారణ తనిఖీలు చేయగా పెద్దమెుత్తంగా గంజాయి దొరికింది.
Tue, Oct 13 2026 06:57 PM -
పాత బంగారం ఇచ్చి కొత్త నగలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉన్న రేటు, రేపటికి మారిపోతోంది. ఇలాంటి సమయంలో చాలామంది తమ దగ్గర ఉన్న పాత బంగారు ఆభరణాలను జ్యువెలరీ షాపుల్లో ఇచ్చి కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు.
Tue, Oct 13 2026 06:50 PM -
హ్యూస్టన్‌లో పూర్వ విద్యార్థులతో ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు
హ్యూస్టన్, టెక్సాస్ : హ్యూస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 200 మంది హాజరయ్యారు.
Tue, Oct 13 2026 06:45 PM -
ధర్మేంద్ర ప్రధాన్‌పై నిరసన సక్సెస్.. జ్ఞానేశ్ కుమార్‌పై ఎందుకు తడబాటు?
కాక్రోచ్ జన్తా పార్టీ (సీజేపీ) జూన్‌లో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు విద్యార్థులు, యువత నుంచి భారీ స్పందన వచ్చింది.
Tue, Oct 13 2026 06:43 PM -
రూ. 8.28 కోట్ల బంగారం చోరీ, అంతా 12 నిమిషాల్లోనే!
దసరా పండుగ సందర్భంగా కొత్త జ్యువెలరీ షోరూమ్‌లో జరిగినచోరీ సంచలనంగా మారింది. ఓపెన్‌కు సిద్ధంగా ఉన్న క్షణాల్లోనే రూ. 8.28 కోట్ల విలువైన 5.5 కిలోల బంగారు ఆభరణాలు మాయమైన ఘటనకలకలం రేపింది.
Tue, Oct 13 2026 06:33 PM -
లడఖ్‌పై చైనాకు భారత్ గట్టి కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేసింది. లడఖ్‌లోని 28 ప్రాంతాలు, భౌగోళిక అంశాలకు అధికారిక పేర్లు గుర్తించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా..
Tue, Oct 13 2026 06:31 PM -
వివో కొత్త ఫోన్.. ధర తెలిస్తే షాకవుతారు!
స్మార్ట్‌ఫోన్స్ దిగ్గజం వివో ఇండియా భారత్‌లో తమ వివో ఎక్స్ ఫోల్డ్6 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 2,19,999 గా (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ వేరియంట్) ఉంటుంది.
Tue, Oct 13 2026 06:29 PM -
ముగిసిన ఇండి కూటమి నేతల సమావేశం.. కీలక నిర్ణయం
సాక్షి, న్యూ ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండి కూటమి నేతల సమావేశం ముగిసింది. సీఈసీకి జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు విపక్షాలు తెలిపాయి.
Tue, Oct 13 2026 06:16 PM -
Live: విజయ్ దేవరకొండ-రష్మిక ‘రణబాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’.
Tue, Oct 13 2026 06:16 PM

Tue, Oct 13 2026 08:33 PM -

తిరుమల : హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
Tue, Oct 13 2026 08:28 PM -
హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 ప్రెస్మీట్లో తిలక్ వర్మ (ఫొటోలు)
Tue, Oct 13 2026 08:07 PM -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు (ఫొటోలు)
Tue, Oct 13 2026 06:40 PM