-
చిత్రలోక షిప్రావలోకనం
ఫిగరేటివ్ పెయింటింగ్స్‌కు పెట్టింది పేరు షిప్ర భట్టాచార్య. కోల్‌కత్తాకు చెందిన ఆర్టిస్ట్ షిప్ర చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి.
-
స్టైపెండ్‌లోనూ ‘ప్రైవేటు’ దందా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు వైద్య విద్యార్థుల శ్రమ దోపిడీకి యథేచ్చగా పాల్పడుతున్నాయి.
Fri, Sep 18 2026 04:33 AM -
బుక్ ఇన్ఫ్లుయెన్సర్
కొందరికి పుస్తకం చదవడం అంటే ‘వామ్మో’ అనుకునేంత భయం. కొందరికి పుస్తకం చదవడం అంటే ‘ఆహా’ అనిపించే అనుభవం. కొన్ని సంవత్సరాల వరకు... అనంతి ఎప్పుడూ పుస్తకం చదివింది లేదు. ఒకసారి మాత్రం చదవాలనిపించి చదివింది. ఇక అంతే...
Fri, Sep 18 2026 04:27 AM -
మెటా వారి... ఓహో ఒరిజినల్!
ఫేస్బుక్ లో రోజూ మనం చూస్తూనే ఉంటాం కదా....ఇంగ్లీష్‌లో ఒక్క వాక్యం రాయలేని వారి పోస్ట్‌లు పూర్తిగా ఇంగ్లీష్‌లో కనిపిస్తాయి.‘సీ... ఒరిజినల్’ ఆప్షన్‌లోకి వెళితే తెలుగులో వారు రాసిన ఒరిజినల్ పోస్ట్ కనిపిస్తుంది.
Fri, Sep 18 2026 04:23 AM -
నొప్పి తగ్గేదిలా...
రుతుక్రమ సమయంలో టీనేజ్ బాలికల నుంచి యువతుల వరకు తీవ్రమైన పొత్తి కడుపునొప్పి, వెన్నునొప్పిని అనుభవించేవారి శాతం 80 నుంచి 85 వరకు ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాలలో స్పష్టమైంది.&nbs
Fri, Sep 18 2026 04:18 AM -
మా భూములు గుంజుకుంటారా?
గజ్వేల్: ‘చిన్నప్పటిసంది ఈ భూముల్లోనే తిరిగినం.. పశువులు మేపినం.. రాళ్లు, రప్పలు ఉండె..రెక్కలు ముక్కల్జేసి సాగుజేసినం. మా తాతలకెల్లి ఈ భూములతోనే మా బతుకు ముడిపడి ఉంది. సావనైనా సస్తం గాని...మా భూములను ఇడవం. ఈ సర్వేలెందుకు? మా బతుకులు బుగ్గి చేస్తరా?
Fri, Sep 18 2026 04:18 AM -
సీమ.. సింహం
దిక్కులు పిక్కటిల్లేలా ధైర్యసాహసాలు ఎప్పుడూ గర్జిస్తూ ఉండవు. కొన్ని సందర్భాలలో అవి మౌనంగా ఉంటాయి’ అనే మాటొకటి ఉంది. సీబీఐ ఆఫీసర్ సీమ పహుజా గురించి విన్న వారికి, ఆమె పనితీరును నిశితంగా గమనించిన వారికి పై వాక్య
Fri, Sep 18 2026 04:09 AM -
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో 15వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు.
Fri, Sep 18 2026 03:52 AM -
అద్భుతమైన ప్రయాణం
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ అనేపాత్రలో నటిస్తున్నారు దుల్కర్ సల్మాన్.
Fri, Sep 18 2026 03:51 AM -
ఇద్దరు స్నేహితుల కథ ఇది: దర్శకుడు విశ్వనాథ్ రెడ్డి
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.
Fri, Sep 18 2026 03:46 AM -
37 అంటే..?
37 అంటే ఏంటి? సినిమాలోని ఏదైనా పాత్రకు సంబంధించిన నంబరా? హీరోకి కలిసొచ్చే నంబరా? అతని వయసా? అసలు... 37 అంటే ఏమిటి? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Fri, Sep 18 2026 03:40 AM -
ట్రంప్‌కు షాకిచ్చిన వార్ష్.. ఫెడ్ స్వతంత్రతపై మళ్లీ చర్చ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) చైర్మన్ కెవిన్ వార్ష్ మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. ట్రంప్ కోరుకున్న విధంగా వడ్డీ రేట్లను తగ్గించకుండా.. ఫెడ్ మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది.
Fri, Sep 18 2026 03:37 AM -
ఏదో రకంగా ఒక కూలర్ పెట్టించండి స్వామీ! మీకు పుణ్యముంటుంది!!

Fri, Sep 18 2026 03:27 AM -
ఈ రాశి వారికి గృహయోగం
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.
Fri, Sep 18 2026 03:01 AM -
నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇన్చార్జిగా విజయ్‌కృష్ణ
సుభాష్‌నగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు బీజేవైఎం జిల్లా ఇన్చార్జులను ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో–కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణను నిర్మల్ జిల్లా బీజేవైఎం ఇన్చార్జిగా నియమించారు.
Fri, Sep 18 2026 02:33 AM -
త్వరలో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు
వేల్పూర్: మండలంలోని వాడి గ్రామానికి మంజూరైన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వాడి గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు.
Fri, Sep 18 2026 02:33 AM -
బాల్కొండ సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యసేవలు
వేల్పూర్(బాల్కొండ) : బాల్కొండ కమ్యూ నిటీ హెల్త్ సెంటర్లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్‌ప్రసాద్ పే ర్కొన్నారు.
Fri, Sep 18 2026 02:33 AM -
" />
ఏకచక్రేశ్వరాలయంలో ఆశీర్వాద దీపం
బోధన్: పీఎం నరేంద్రమోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానానికి కృతజ్ఞత తెలిపేందుకు ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
Fri, Sep 18 2026 02:33 AM -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కిరణ్‌పాల్ గురువారం తెలిపారు. మృతుడి వయస్సు 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
Fri, Sep 18 2026 02:33 AM -
విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం!
ఆస్ట్రేలియా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను తోడుగా తెచ్చుకోవడంపై కొత్త విధానాలను తీసుకొచ్చింది.
Fri, Sep 18 2026 02:32 AM -
యూపీఐపై చార్జీలు విధించడం సిగ్గు చేటు
● సీపీఐఎంఎల్ మాస్‌లైన్
రాష్ట్ర కార్యదర్శి రంగారావు
Fri, Sep 18 2026 02:27 AM -
మట్టి గణపతులను పూజించాలి
● సీపీ సాయిచైతన్య
Fri, Sep 18 2026 02:27 AM -
ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
కమ్మర్పల్లి(భీమ్‌గల్): ప్రభుత్వం ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ దాస్ డిమాండ్ చేశారు.
Fri, Sep 18 2026 02:27 AM -
సేవాకార్యక్రమాలు నెల రోజులు నిర్వహించాలి
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
Fri, Sep 18 2026 02:27 AM
-
చిత్రలోక షిప్రావలోకనం
ఫిగరేటివ్ పెయింటింగ్స్‌కు పెట్టింది పేరు షిప్ర భట్టాచార్య. కోల్‌కత్తాకు చెందిన ఆర్టిస్ట్ షిప్ర చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి.
Fri, Sep 18 2026 04:34 AM -

.
Fri, Sep 18 2026 03:50 AM