-
రోడ్లపైనే జంతువుల వధ
నరసరావుపేటటౌన్: నరసరావుపేట పట్టణంలో బహిరంగంగానే జంతువులను వధిస్తున్నారు. బహిరంగ జంతు వధ నిషేధం అమలులో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ
తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఐఎం నాయకుడు
Wed, Sep 17 2025 07:31 AM -
ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Wed, Sep 17 2025 07:31 AM -
శిల్ప సంపదను అమరావతికి చేర్చాలి
Wed, Sep 17 2025 07:31 AM -
సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలి
Wed, Sep 17 2025 07:31 AM -
రెండేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి, పిల్లల గుర్తింపు
Wed, Sep 17 2025 07:31 AM -
శతాధిక వృద్ధురాలి అప్పమ్మ మృతి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్రెడ్డి తల్లి అప్పమ్మ(103) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Wed, Sep 17 2025 07:31 AM -
మూడోసారి మునిగిపోయింది
● జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట నష్టం అంటూ ప్రాథమిక అంచనా
● నష్టపోవడంతో మళ్లీ పంట
వేసుకున్న రైతులు
● నెల రోజుల తర్వాత ఎన్యూమరేషన్
Wed, Sep 17 2025 07:31 AM -
నాగార్జున కొండను సందర్శించిన ఆర్టీఐ కమిషనర్
విజయపురిసౌత్: పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ చావలి సునీల్ మంగళవారం సందర్శించారు. మ్యూజియంలో బుద్ధుని ప్రతిమలు, రాతి పనిముట్లు, 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, బోధి వృక్షాన్ని సందర్శించారు.
Wed, Sep 17 2025 07:31 AM -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి..
మదనపల్లె రూరల్ : అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతిచెందిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. శానిటోరియం కొత్తపల్లెకు చెందిన సందీప్, రుక్మిణి దంపతుల కుమారుడు సుచిత్(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీసీఏ చదువుతున్నాడు.
Wed, Sep 17 2025 07:31 AM -
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు.
Wed, Sep 17 2025 07:31 AM -
కొత్త సార్లొస్తున్నారు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు.Wed, Sep 17 2025 07:31 AM -
వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన వివాహిత గాయత్రి(30) ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు.
Wed, Sep 17 2025 07:31 AM -
వరి రైతు విలవిల..
రాయచోటి : వర్షాకాలంలో తెగుళ్లతో వరి రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు ఇపుడు తమ వరి పైరుకు తెగుళ్లు సోకడంతో లబోదిబోమంటున్నారు.
Wed, Sep 17 2025 07:31 AM -
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
నిఖిల్గౌడ్(153 పరుగులు)
కనిష్(5 వికెట్లు)
వికాస్(109 పరుగులు)
మహేంద్రారెడ్డి(239)
Wed, Sep 17 2025 07:31 AM -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వారం రోజులుగా తన సమస్య పట్టించుకోలేదనే మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాఽధితురాలి వివరాల మేరకు..
Wed, Sep 17 2025 07:31 AM -
నీటి సంపులో పడి బాలుడు మృతి
బి.కొత్తకోట : సరదాగా ఆడుకునే పసివాడిని నిర్మాణంలోని ఇంటి సంపు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బి.కొత్తకోట పట్టణం పిటిఎం రోడ్డులో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు..
Wed, Sep 17 2025 07:31 AM -
ఐదుగురు నిందితులకు జైలు శిక్ష
సిద్దవటం : దొంగనోట్ల మార్పిడి కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేల్ జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు.
Wed, Sep 17 2025 07:31 AM -
" />
పింఛన్ పెంపు..ఎప్పుడో చెప్పు?
రొంపిచెర్ల: నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడికి వికలత్వం 90 శాతం ఉన్నా ప్రభుత్వం రూ.6 వేలు మాత్రమే పింఛను ఇస్తోంది.
Wed, Sep 17 2025 07:29 AM -
క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప
ఏటవాకిలి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డి, ఎంపీపీ భాస్కర్రెడ్డి
Wed, Sep 17 2025 07:29 AM -
" />
చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మంగళవారం దేవరాజులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన దేవరాజులు ఓ ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Wed, Sep 17 2025 07:29 AM -
పత్రికా స్వేచ్ఛను కాపాడాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పత్రికలపైన, పత్రికా విలేకరులపై ఈ మధ్య కాలంలో అనేక కేసులు బనాయిస్తున్నారు.
Wed, Sep 17 2025 07:29 AM -
ప్రశ్నించే గొంతుకపై కక్ష
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం అన్యాయం. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇలా కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు.
Wed, Sep 17 2025 07:29 AM -
" />
వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు?
కుక్కకు జబ్బు పడిందని వచ్చాను. ఇక్కడకు వస్తే తాళం వేసి వెళ్లిపో యారు.టైం సాయంత్రం 5గంటలే. ఇలా అయితే మూగ జీవులు ఎలా.. ?. 24 గంటల పాటు ఈ ఆస్పత్రి పనిచేయాలి. వీళ్లు ఎక్కడ పనిచేస్తున్నారు. డాక్టరు లీవు అయితే మిగిలిన వాళ్లు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించ డం లేదు.
Wed, Sep 17 2025 07:29 AM -
పంట కాలువలో గూడ్స్ వాహనం బోల్తా
ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు జట్టు కార్మికులు
Wed, Sep 17 2025 07:29 AM