ప్రచార పదనిసలు | - | Sakshi
Sakshi News home page

ప్రచార పదనిసలు

Feb 6 2026 8:52 AM | Updated on Feb 6 2026 8:52 AM

ప్రచా

ప్రచార పదనిసలు

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసి గుర్తులు కేటాయించడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. జనాల నుంచి ఓట్లను రాబట్టేందుకు వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయా మున్సిపాలిటీల్లో సాగిన ప్రచార ఒరవడికి సంబంధించిన పలు చిత్రాలు..

ఇసీ్త్ర చేస్తా.. అభివృద్ధి చేస్తా..

ఓటెయ్యాలని మమ్మీడాడీకి చెప్పమ్మా..

కూరగాయలు కొంటాం.. ఓటు వేయమ్మా

చాయ్‌ తీసుకోండి.. ఓటు వేయండి

ప్రచార పదనిసలు1
1/3

ప్రచార పదనిసలు

ప్రచార పదనిసలు2
2/3

ప్రచార పదనిసలు

ప్రచార పదనిసలు3
3/3

ప్రచార పదనిసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement