-
కారు బీభత్సం.. ట్రంప్ భవనం వైట్‌హౌస్‌కు తాత్కాలిక లాక్డౌన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వెలుపల తీవ్ర కలకలం రేగింది. వైట్‌హౌస్ సమీపంలోని లఫాయెట్ స్క్వేర్ వద్ద కారు అదుపుతప్పి అక్కడున్న సమాచార సైన్పోస్టును ఢీకొట్టింది.
-
డిసెంబరు 7 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు
హైదరాబాద్: హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Mon, Nov 09 2026 10:30 PM -
సీఈవో చిలిపి ప్రతాపం! రూ.25 లక్షల కోట్ల నష్టం!!
ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాను వివాదం చుట్టుముట్టింది. సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ చైనా గూఢచర్య ప్రయత్నానికి లక్ష్యంగా మారారా? అన్న అనుమానాలపై కంపెనీ డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
Mon, Nov 09 2026 09:48 PM -
‘కూటమి అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం’
తిరుపతి జిల్లా: కూటమి అరాచకాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో లేదన్నారు.
Mon, Nov 09 2026 09:46 PM -
డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన జింబాబ్వే బ్యాటర్
షార్జా వేదికగా జింబాబ్వే, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే రెండు జట్లు మాత్రం ఈ మ్యాచ్‌లో పరుగుల పండగ చేసుకున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్ దాటిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ 500 పరుగులను దాటడం విశేషం.
Mon, Nov 09 2026 09:30 PM -
‘శివాలయం’ మూవీ పోస్టర్ విడుదల
తెలుగు ప్రేక్షకులను భక్తిరసంతో అలరించేందుకు మరో ఆధ్యాత్మిక చిత్రం సిద్ధమవుతోంది. శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమతి శ్రీ లక్ష్మినర్సింహరెడ్డి చిత్రాలయం సంయుక్త బ్యానర్లపై తెరకెక్కుతున్న చిత్రం ‘శివాలయం’.
Mon, Nov 09 2026 09:21 PM -
‘పొలిమేర 3’లో అర్జున్ విశ్వరూపం చూశారా?
‘మా ఊరి పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న ‘వీరావి’ పాత్రకు సంబంధించిన ఎపిక్ థీమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Mon, Nov 09 2026 09:10 PM -
కోహ్లితో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించా!
న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ తన రిటైర్మెంట్ వెనుక దాగున్న విషయాన్ని పంచుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలకడానికి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో చర్చించినట్లు తెలిపాడు. కోహ్లితో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించాడు.
Mon, Nov 09 2026 09:09 PM -
శబరిమలలో అరవణ నిల్వల కొరత ఏర్పడే అవకాశం
శబరిమల: మండల యాత్రా కాలం ప్రారంభం కావడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా, సన్నిధానంలోని అరవాణ ప్లాంట్‌ను ఆధునీకరించడంలో జరుగుతున్న జాప్యం , నిల్వల లభ్యతపై ఆందోళనలను రేకెత్తించింది.
Mon, Nov 09 2026 09:05 PM -
యుద్ధంపై జెలెన్స్కీతో ప్రధాని మోదీ కీలక చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు.
Mon, Nov 09 2026 08:58 PM -
నేను హీరోయిన్గా అమ్మకి ఇష్టం లేదు.. సర్జరీ చేసుకున్నా..: జాన్వీ కపూర్
బాలీవుడ్లో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి ఆమె కజిన్, నటి మహేశ్వరి హోస్ట్‌గా వ్యవహరించారు.
Mon, Nov 09 2026 08:35 PM -
అందానికి ఎల్ఈడీ టెక్నాలజీ!
చర్మ సంరక్షణ కోసం సరికొత్త ఎల్ఈడీ మాస్క్ అందుబాటులోకి వచ్చింది.
Mon, Nov 09 2026 08:29 PM -
దీపావళి వేళ స్వీట్లపై తేనెటీగల దండు దాడి.. అందరూ నిస్సహాయులే
దీపావళి పండుగ వేళ హరియాణాలోని ఓ స్వీట్ షాపు యజమానికి ఊహించని నష్టం ఎదురైంది. దుకాణం బయట విక్రయానికి ఉంచిన స్వీట్లపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో సుమారు రూ.2 లక్షల విలువైన స్వీట్లు నష్టపోయినట్లు యజమాని తెలిపాడు.
Mon, Nov 09 2026 08:18 PM -
కీసర పోలీస్ స్టేషన్లో ఎందుకిలా?
తెలంగాణలోని ఒకే పోలీస్ స్టేషన్‌లోని అధికారులు వరుసగా అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది.
Mon, Nov 09 2026 08:09 PM -
దొడ్డదేవరపాడులో టీడీపీ నేతల బరితెగింపు
ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామంలో టీడీపీ నేతలు బరితెంగించారు. డీజే తమ ఇంటి ముందు పెట్టొద్దన్నందుకు వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేశారు టీడీపీ నేతలు.
Mon, Nov 09 2026 08:00 PM -
సిరీస్ పోతే పోయింది.. బంగ్లా బ్యాటర్ ఖాతాలో ఆల్‌టైమ్ రికార్డు
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 0-1తో వెస్టిండీస్‌కు కోల్పోయిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం రికార్డులు కొల్లగొట్టింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Mon, Nov 09 2026 07:47 PM -
మాంసం తినండి.. పర్యావరణాన్ని కాపాడండి
పర్యావరణ పరిరక్షణ, ఆహార అలవాట్ల మధ్య సమతుల్యతను సాధించడానికి ‘బ్లెండెడ్ మీట్’ అనే ఒక కొత్త వినూత్న భావన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రజల మాంసాహార అలవాట్లను పూర్తిగా మాన్పించడం లేదా ఒక్కసారిగా మార్చడం కష్టం.
Mon, Nov 09 2026 07:43 PM -
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు షాక్
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌తో సంబంధాలున్న రాజకీయ పార్టీకి పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
Mon, Nov 09 2026 07:38 PM -
భారత సంతతి మహిళ హత్య, కీలక పరిణామం
కెనడాలోని టొరంటో నగరంలో పంజాబ్‌కు చెందిన నవ్‌నీత్ కౌర్ (26) అనే భారత సంతతి మహిళ దారుణ హత్యక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు రాజ్ పాల్ (రాజత్ జస్వాల్) కోర్టుకు హాజరయ్యాడు.
Mon, Nov 09 2026 07:34 PM -
ప్రజలపై అభిజీత్ దీప్కే సెటైర్లు
సాక్షి, నూఢిల్లీ: దీపావళి వేడుకల తర్వాత ఢిల్లీ, ముంబై నగరాలు తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సోమవారం ఉదయం రెండు నగరాలనూ దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Mon, Nov 09 2026 07:08 PM -
కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’
టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రమోషన్ లభించింది. 2026 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు.
Mon, Nov 09 2026 07:08 PM -
బంగారం కొన్నవాళ్లకు అలర్ట్! ఈ రూల్స్ తెలుసా?
ధంతేరాస్ (ధన త్రయోదశి), దీపావళి వచ్చాయంటే బంగారం, వెండి కొనుగోళ్లు జోరందుకుంటాయి. కొందరు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. మరికొందరు బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో కొంటుంటారు. మీలో చాలా మంది ఇప్పటికే బంగారం కొనే ఉంటారు. అయితే ఆ కొన్న బంగారాన్ని ఏం చేస్తున్నారు..
Mon, Nov 09 2026 07:02 PM
-
కారు బీభత్సం.. ట్రంప్ భవనం వైట్‌హౌస్‌కు తాత్కాలిక లాక్డౌన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వెలుపల తీవ్ర కలకలం రేగింది. వైట్‌హౌస్ సమీపంలోని లఫాయెట్ స్క్వేర్ వద్ద కారు అదుపుతప్పి అక్కడున్న సమాచార సైన్పోస్టును ఢీకొట్టింది.
Mon, Nov 09 2026 11:02 PM -

Mon, Nov 09 2026 07:02 PM -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Mon, Nov 09 2026 08:37 PM -
చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Mon, Nov 09 2026 08:31 PM -
రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ ఫోటోలు
Mon, Nov 09 2026 07:47 PM