-
గద్దలకు వైద్యం
లింగంపేట: మండ ల కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు గద్దలకు వెట ర్నరీ వై ద్యుడు ఎ జాజ్ చికిత్స అందించారు.వివరాలి లా ఉన్నాయి. రైతు వేది క సమీపంలో శుక్రవారం రెండు గద్దలు ఎక్కడి నుంచో వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉండటాన్ని సిబ్బంది గమనించారు.
-
అక్రమ నిర్మాణాలను నిలిపేయాలి
వర్ని: జాకోర క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా నిర్మా ణం చేపడుతున్న కమాన్(స్వాగత తోరణం) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ విషయమై వినతిపత్రాన్ని వర్ని తహసీల్దార్ ప్రశాంత్ కుమార్‌కు అందజేశారు.
Sat, Aug 22 2026 01:47 AM -
24 కిలోల గంజాయి పట్టివేత
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్లో శుక్రవారం ఓ రైలులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ స్వప్న తెలిపారు. వివరాలు ఇలా..
Sat, Aug 22 2026 01:47 AM -
డీపీలతో జర జాగ్రత్త
● సెల్ఫ్ ఐడెంటిటీ కోసం పాకులాడుతూ ఇక్కట్లు తెచ్చుకుంటున్న మహిళలు
● ఫొటోలను మార్ఫింగ్ చేసి, బ్లాక్
మెయిల్‌కు పాల్పడుతున్న కేటుగాళ్లు
Sat, Aug 22 2026 01:47 AM -
క్రైం కార్నర్
పిట్లం: ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందిన ఘటన పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వినయ్(19) శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో తన మేకలను కడిగేందుకు వెళ్లాడు.
Sat, Aug 22 2026 01:47 AM -
నడిరోడ్డుపై సిరంజీలు
● అధికారులు హెచ్చరిస్తున్నా మారని తీరు
● గుచ్చుకుంటే ప్రమాదమని
భయపడుతున్న ప్రజలు
Sat, Aug 22 2026 01:47 AM -
విద్యార్థుల సామాజిక బాధ్యత దేశ ప్రగతికి కీలకం
తెయూ(డిచ్పల్లి): జాతీయ సేవా పథకంలో భాగస్వామ్యం కావడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, సేవా భావం పెంపొందుతాయని తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ పేర్కొన్నారు.
Sat, Aug 22 2026 01:47 AM -
పనులు నాణ్యతగా చేపట్టాలి
● ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రెడ్డి
Sat, Aug 22 2026 01:47 AM -
ఇసుక అక్రమ నిల్వలపై ట్రెయినీ కలెక్టర్ విచారణ
రెంజల్: రెంజల్లో ఇసుక అక్రమ నిల్వల పై ట్రెయినీ కలెక్టర్ సాయి సురేశ్ విచారణ చేపట్టారు. శుక్రవారం రెంజల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, తహసీల్దార్, బోధన్ డీఎల్పీవోలతో ప్రత్యేకంగా సమావేశమ్యారు.
Sat, Aug 22 2026 01:47 AM -
పడకల్లో చోరీ
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్లో గురువారం రాత్రి తాళాలు వేసిన ఇళ్లలో చోరీ జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లక్ష్మీ నర్సింహ కిరాణ జనరల్ స్టోర్‌లో దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడి కౌంటర్లో ఉన్న రూ. లక్ష నగదును ఎత్తుకెళ్లారు.
Sat, Aug 22 2026 01:47 AM -
సొంత జిల్లాలో ఆందోళన
మంత్రి రాజీనామా కోసంSat, Aug 22 2026 01:47 AM -
ప్రజా సమస్యలు పరిష్కరించండి
జయపురం: పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు కొరాపుట్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు మీనకేతన్ ఆధ్వర్యంలో వినతిపత్రం శుక్రవారం అందజేశారు.
Sat, Aug 22 2026 01:47 AM -
చిరంజీవి అభిమానుల రక్తదానం
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్ప త్రిలో మెగస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వెల్ఫేర్ అసో సియేషన్ పర్లాకిమిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశా రు. ఒడిశా రాష్ట్ర కార్యదర్శి అలిజింగా రాము ఆధ్వర్యంలో శిబిరం జరిగింది.
Sat, Aug 22 2026 01:47 AM -
నత్తనడకన దర్యాప్తు
డూడా నిధుల గోల్‌మాల్‌పైSat, Aug 22 2026 01:47 AM -
వాణిజ్య విమాన సేవలపై సమీక్ష
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు.
Sat, Aug 22 2026 01:47 AM -
ఘనంగా లక్ష కుంకుమార్చన పూజలు
రాయగడ: స్థానిక కరణం వీధి సమీపంలోని కోదండరామ మందిరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో పూజల్లో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Sat, Aug 22 2026 01:47 AM -
పికప్ వ్యాన్ బోల్తా.. 18 మందికి గాయాలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలో గల పుటాసింగ్ పోలీస్ స్టేషన్ టొలనా ఘాటీ మలుపులో ఒక పికప్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 18 మంది గాయాలు పాలయ్యారు. ఇందులో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తరలించారు.
Sat, Aug 22 2026 01:47 AM -
హార్డ్‌కోర్ నిందితుడు సంజయపై ఎన్ఎస్ఏ కేసు నమోదు
జయపురం: నేరాలను అరికట్టేందుకు, పట్టణంలో శాంతి భధ్రతల పరిరక్షణకు జయపురం పో లీసు యంత్రాంగం కృత నిశ్చయంతో చర్యలు చేపడుతోంది.
Sat, Aug 22 2026 01:47 AM -
రోడ్లు లేక నిలిచిపోయిన మొబైల్ టవర్ల నిర్మాణం
రాయగడ: మారుమూల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) లక్ష్యానికి రహదారుల లేమి అడ్డంకిగా మారింది. జిల్లాలో రోడ్లు సదుపాయం లేకపొవడంతో ఏకంగా 16 మోబైల్ టవర్లను ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
Sat, Aug 22 2026 01:47 AM -
రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–పూండి రైల్వే స్టేషన్ పరిధిలో గరుడఖండి సమీపంలో శుక్రవా రం గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 60 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ జాకెట్, లేత గులాబీ రంగు చీర ధరించినట్లు చెప్పారు.
Sat, Aug 22 2026 01:47 AM -
మద్యం ప్రియులపై కొరడా!
● గుణుపూర్ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Sat, Aug 22 2026 01:47 AM -
ఐపీఎస్ అధికారుల బదిలీ
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సీనియర్ ఐపీఎస్ కేడర్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు, నిఘా విభాగాలలో 6 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Sat, Aug 22 2026 01:47 AM -
ప్రముఖ ఒడియా నేపథ్య గాయకుడు ప్రణబ్ పట్నాయక్ అస్తమయం
భువనేశ్వర్: ప్రముఖ ఒడియా నేపథ్య గాయకుడు ప్రణబ్ పట్నాయక్ (88) శుక్రవారం భువనేశ్వర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Sat, Aug 22 2026 01:47 AM -
తులసి క్షేత్ర వాసునికి శ్రీక్షేత్రం నుంచి నుంచి రాఖీ
భువనేశ్వర్: రాఖీ పూర్ణిమ దగ్గర పడుతున్న తరుణంలో కేంద్రాపడా తులసి క్షేత్రంలో కొలువై ఉన్న రేవతికాంత్ శ్రీబలదేవజీవ్ కోసం రాఖీ యాత్ర సన్నాహాలు ఊపందుకున్నాయి.
Sat, Aug 22 2026 01:47 AM -
సీఎస్ఐఆర్–ఐఎమ్‌ఎంటీ సందర్శించిన గవర్నర్
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఐఎమ్‌ఎంటీ) సందర్శించారు. ఈ సంస్థలో వివిధ పరిశోధన, సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాలను పరిశీలించారు.
Sat, Aug 22 2026 01:47 AM