పసిడి ప్రియులకు నిరాశే.. తులం ఎంతంటే.. | Gold and Silver Rates on 22 June 2026 in Telugu states | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు నిరాశే.. తులం ఎంతంటే..

Jun 22 2026 11:16 AM | Updated on Jun 22 2026 12:37 PM

Gold and Silver Rates on 22 June 2026 in Telugu states

దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ఒక్క రోజు గ్యాప్‌ ఇచ్చి నేడు మరింత పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు మళ్లీ నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold1
1/3

silver2
2/3

silver3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement