బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్‌న్యూస్‌ | Gold, Silver Price Today (August 10): Latest Gold, Silver Rates In India | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో మార్పు.. ఎట్టకేలకు గుడ్‌న్యూస్‌

Aug 10 2026 10:44 AM | Updated on Aug 10 2026 11:01 AM

Gold, Silver Price Today (August 10): Latest Gold, Silver Rates In India

దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఐదు రోజుల క్రితం నుంచి నాన్‌ స్టాప్‌గా దూసుకెళ్లిన పసిడి ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. ఇక వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement