దీపావళి వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా.. | Gold and Silver Prices on Diwali 2026 Check Latest Rates in India | Sakshi
Sakshi News home page

దీపావళి వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..

Nov 8 2026 11:11 AM | Updated on Nov 8 2026 11:28 AM

Gold and Silver Prices on Diwali 2026 Check Latest Rates in India

ధనత్రయోదశి రోజు భారీగా పతనమైన బంగారం ధరలు.. ఆ తరువాత కొంత పెరుగుదల దిశగా కదిలాయి. అయితే నేడు (ఆదివారం) దీపావళి సందర్భంగా గోల్డ్ రేటు స్థిరంగా నిలిచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు నిన్న మాదిరిగానే ఉన్నాయి. ఇది బంగారం కొనుగోలుదారులకు ఒకింత ఊరటను కలిగించిందనే చెప్పాలి. ఏ నగరం బంగారం రేటు ఎక్కువగా ఉంది?, ఎక్కడ తక్కువగా ఉంది?, వెండి ధరల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కింద చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement