బంగారం, వెండి ధరలు ఇలా.. | Today Gold And Silver Prices August 9th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం, వెండి ధరలు ఇలా..

Aug 9 2026 10:48 AM | Updated on Aug 9 2026 12:46 PM

Gold Rate No Change: Gold, Silver Price Today (9 August)

దేశంలో బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు  ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

Gold and silver prices today1
1/3

Gold and silver prices today2
2/3

Gold and silver prices today3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement