అక్కడ మాత్రమే పెరిగిన గోల్డ్ రేటు! | Gold and Silver Rate Today in India on November 10, 2026 | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: అక్కడ మాత్రమే పెరిగిన గోల్డ్ రేటు!

Nov 10 2026 10:03 AM | Updated on Nov 10 2026 10:37 AM

Gold and Silver Rate Today in India on November 10, 2026

భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీపావళి సందర్భంగా అమాంతం పెరిగిన గోల్డ్ రేటు.. పండుగ ముగియగానే తగ్గుముఖం పట్టింది. దీంతో పసిడి ధర గరిష్టంగా రూ.490 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement