అపరిశుభ్ర వాతావరణమే.. | - | Sakshi
Sakshi News home page

అపరిశుభ్ర వాతావరణమే..

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

అపరిశుభ్ర వాతావరణమే..

నేను ఓ ప్రైవేట్‌ మార్కెటింగ్‌ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్‌ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు,

పాతపాలమూరు, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement