రాహుల్ రవీంద్రన్ తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన పిల్లలు, సమంత- రాజ్ నిడిమోరుతో కలిసి పుట్టినరోజు చేసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Jun 24 2026 5:30 PM | Updated on Jun 24 2026 6:20 PM